HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Zimbabwe Beat Ireland By 31 Runs In Group B Clash

T20 World Cup: ఐర్లాండ్‌పై జింబాబ్వే ఘన విజయం

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌-బి క్వాలిఫయర్స్‌లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిచింది.

  • By Gopichand Published Date - 08:12 PM, Mon - 17 October 22
  • daily-hunt
94921877
94921877

టీ20 వరల్డ్‌కప్‌ గ్రూప్‌-బి క్వాలిఫయర్స్‌లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటింగ్ లో రాజా (82 పరుగులు), మాదేవేరి (22 పరుగులు), జోంగ్వే (20 నాటౌట్) పరుగులు చేసి ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఐర్లాండ్ బౌలింగ్ లో లిటిల్ 3 వికెట్లు తీయగా.. అధైర్, సిమి సింగ్ చెరో 2 వికెట్లు తీశారు.

తర్వాత 175 పరుగుల లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జింబాబ్వే 31 పరుగుల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ బ్యాటింగ్ లో కాంఫెర్ (27 పరుగులు), డాక్ రెల్ (24), డెలనీ (24) పరుగులు చేశారు. జింబాంబ్వే బౌలింగ్ లో ముజార్బాని 3 వికెట్లు, చాతరా, నగరవా చెరో 2 వికెట్లు తీశారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ireland
  • T20 world cup
  • Zimbabwe

Related News

    Latest News

    • Future City: ఫ్యూచర్ సిటీకి సహకరించండి.. కోర్టుల చుట్టూ తిరగొద్దు – సీఎం రేవంత్

    • LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

    • Karur Stampede : తొక్కిసలాటలో 40కి చేరిన మృతుల సంఖ్య

    • Virat Kohli: రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన విరాట్ కోహ్లీ!

    • Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

    Trending News

      • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

      • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

      • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

      • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

      • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd