HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • Eoin Morgan

    Eoin Morgan: ఇంగ్లండ్‌ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ రిటైర్మెంట్

    అంతర్జాతీయ క్రికెట్‌‌కు ఇంగ్లండ్‌ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan) రిటైర్మెంట్ ప్రకటించారు. అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. తన క్రికెట్‌ కెరీర్‌‌కు ఎంతో మద్దతుగా నిలిచిన తన భార్య, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు.

    Date : 14-02-2023 - 9:33 IST
  • Shreyas Iyer

    IND vs AUS 2nd Test: రెండో టెస్టుకూ అయ్యర్ దూరం..?

    ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు (IND vs AUS 2nd Test) మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టెస్టులో కూడా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు దూరం కానున్నాడు.

    Date : 14-02-2023 - 8:56 IST
  • Page

    Hardik Pandya: రెండోసారి పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి కూతురు ఎవరో తెలిస్తే షాకే!

    టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా మరోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అదేంటి పాండ్యాకు ఇప్పటికే బాలీవుడ్ నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు కదా..?

    Date : 13-02-2023 - 8:42 IST
  • Cricket Before the second Test, both the teams are likely to train in Nagpur

    Cricket: రెండో టెస్టుకు ముందు ఇరు జట్లూ నాగ్‌పూర్‌లో శిక్షణ తీసుకునే అవకాశం

    నాగ్‌పూర్‌లో ఉన్న సమయంలో తమకు లభించిన అదనపు రోజును ఇక్కడి విదర్భ క్రికెట్

    Date : 13-02-2023 - 6:27 IST
  • Smriti

    Smriti Mandhana: జాక్ పాట్ కొట్టిన టీం ఇండియా ఓపెనర్.. స్మృతి మందనా కోసం రూ. 3.40 కోట్లు

    టీమిండియా ఓపెనర్ స్మృతి మందానాను (Smriti Mandhana) బెంగళూరు టీమ్ రూ. 3.40 కోట్లకు దక్కించుకుంది.

    Date : 13-02-2023 - 5:39 IST
  • Natasa Stankovic

    Hardik Pandya and Natasa Stankovic: మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్న భారత స్టార్ క్రికెటర్

    టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడు.. ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా ..

    Date : 13-02-2023 - 1:36 IST
  • Bcci Plans Six Team Womens Ipl Next Year

    Women Premier League Auction: ఒకటోసారి.. రెండోసారి.. మహిళల ఐపీఎల్ వేలానికి అంతా రెడీ..!

    పురుషుల క్రికెట్ స్థాయిలో కాకున్నా.. మహిళల క్రికెట్ కు గత కొంతకాలంగా ఆదరణ పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా పలు లీగ్స్ లోనూఫ్యాన్స్ మ్యాచ్ లను ఆస్వాదిస్తున్నారు. ఇక భారత్ లో కూడా మహిళల క్రికెట్ కు మరింత ప్రోత్సాహం ఇచ్చే ఉధ్ధేశంతో వుమెన్స్ ఐపీఎల్ ను (Women Premier League) ప్రారంభించింది.

    Date : 13-02-2023 - 7:45 IST
  • Whatsapp Image 2023 02 12 At 23.00.42

    Team India: ఘనంగా టైటిల్ వేట షురూ… పాక్‌పై భారత మహిళల గ్రాండ్ విక్టరీ

    మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మహిళల జట్టును 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

    Date : 12-02-2023 - 10:30 IST
  • Rohit

    Rohit Sharma: నన్నేం చూపిస్తావ్.. టీవీ స్క్రీన్‌ను చూపించు.. రోహిత్ రియాక్షన్ వైరల్..!

    నాగ్‌పూర్ టెస్టులో భాగంగా మూడో రోజు ఆటలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను టీవీ స్క్రీన్ లో చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. శనివారం నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లోకి ప్రవేశించడానికి టీమిండియా (Teamindia) మరో అడుగు ముందుకేసింది.

    Date : 12-02-2023 - 11:09 IST
  • ind vs pak

    Womens T20 World Cup 2023: నేడే టీమిండియా తొలి సమరం.. చిరకాల ప్రత్యర్థి పాక్ తో పోరు..!

    ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ను (Womens T20 World Cup) దక్షిణాఫ్రికా గడ్డపై నిర్వహిస్తున్నారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌తో ఈ టోర్నీలో టీమిండియా తన పోరుని ప్రారంభించనుంది.

    Date : 12-02-2023 - 7:25 IST
  • Jadeja

    Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు షాక్.. జరిమానా విధించిన ఐసీసీ

    ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు భారత లెఫ్టార్మ్ స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీ-మెరిట్ పాయింట్‌ను ఐసీసీ విధించింది.

    Date : 12-02-2023 - 6:25 IST
  • Test Match

    IND vs AUS 1st Test Match: స్పిన్ ఉచ్చులో విలవిల.. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి!

    అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ స్పిన్ మాయాజాలంకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపడుతున్నారు.

    Date : 11-02-2023 - 2:28 IST
  • pant

    Rishabh Pant: యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి తన ఫొటోలను పంచుకున్న పంత్.. ఎలా ఉన్నాడంటే..?

    భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 30 డిసెంబర్ 2022న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత సుమారు 1 నెల ఆసుపత్రిలో గడిపిన తరువాత పంత్ ఇప్పుడు తన ఇంటికి చేరుకున్నాడు. పంత్ కోలుకోవడం గురించి సోషల్ మీడియాలో అభిమానులను అప్‌డేట్ చేస్తూనే ఉన్నాడు.

    Date : 11-02-2023 - 6:25 IST
  • Ind Vs Aus

    IND vs AUS Highlights: రోహిత్‌ శతకం, మెరిసిన జడ్డూ-అక్షర్‌.. రెండోరోజూ మనదే!

    రెండో రోజు బ్యాటర్లు సత్తా చాటారు. ఫలితంగా టీమిండియా (Team india) భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది.

    Date : 10-02-2023 - 5:34 IST
  • ROHIT

    Rohit Sharma 100: రోహిత్ శర్మ సెంచరీ.. ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు

    నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సెంచరీ చేశాడు. కెరీర్‌లో అతడికి 9వ శతకం. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టుల్లో రోహిత్ సెంచరీ కొట్టడం విశేషం.

    Date : 10-02-2023 - 1:24 IST
  • Women’s T20 World Cup 2023

    Womens T20 World Cup 2023: నేటి నుండి మహిళల టీ20 వరల్డ్ కప్

    మహిళల టీ20 ప్రపంచకప్ (Womens T20 World Cup) నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజు ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికా జట్టు శ్రీలంకతో పోటీపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు జరగనుంది.

    Date : 10-02-2023 - 8:45 IST
  • ICC Test Rankings

    Ind vs Aus: తొలి రోజు మనదే… భారీ ఆధిక్యంపై భారత్ కన్ను

    బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరుసగా మూడోసారి గెలవలనుకుంటున్న భారత జట్టుకు తొలి రోజు అదరగొట్టింది. ఇటు బంతితోనూ, అటు బ్యాట్ తోనూ డామినేట్ చేసింది.

    Date : 09-02-2023 - 10:44 IST
  • ks barath

    KS Bharat: అప్పుడు బాల్ బాయ్.. కట్ చేస్తే ఇప్పుడు..?

    భారత జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు అప్పుడప్పుడూ మాత్రమే చోటు దక్కించుకుంటారు. తాజాగా చాలా కాలం తర్వాత ఆంధ్రా నుంచీ కేఎస్ భరత్ (KS Bharat) టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

    Date : 09-02-2023 - 2:01 IST
  • ind vs aus

    IND vs AUS: తొలి టెస్టులో అదరగొడుతున్న భారత బౌలర్లు.. కష్టాల్లో ఆసీస్

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలిటెస్టులో భారత బౌలర్లు తొలి సెషన్‌ లో అదరగొట్టేశారు. తొలి సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్లు డేవిడ్ వార్నర్(1), ఉస్మాన్ ఖవాజా(1)ను ఔట్ చేశారు. తొలుత సిరాజ్‌ (Siraj) బౌలింగ్‌లో(1.1వ ఓవర్) ఖవాజా ఎల్బీ కాగా.. తర్వాతి ఓవర్‌లోనే వార్నర్‌ను షమీ క్లీన్‌ బౌల్డ్ చేశాడు.

    Date : 09-02-2023 - 12:39 IST
  • icc

    ICC World Test Championship Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఎప్పుడంటే.?

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ (ICC World Test Championship Final) మ్యాచ్ తేదీ, వేదికను ఐసీసీ ఖరారు చేసింది. లండన్ లోని ఓవల్ స్టేడియంలో జూన్ 7 నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుందని వెల్లడించింది. ఒకవేళ అనివార్య కారణాలతో మ్యాచ్ రద్దైతే జూన్ 12ను రిజర్వ్ డేగా ప్రకటించింది.

    Date : 09-02-2023 - 8:45 IST
← 1 … 307 308 309 310 311 … 403 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd