Sports
-
IND vs AUS: భారత జట్టుపై పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్ .. టీమ్‌తో దూరంగా కోహ్లీ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 17 నుంచి భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇస్తుంది.
Date : 17-02-2023 - 1:55 IST -
Chetan Sharma: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవికి చేతన్ శర్మ రాజీనామా
భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) స్టింగ్ ఆపరేషన్ కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ శర్మ భారత జ, ఆటగాళ్లకు సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు.
Date : 17-02-2023 - 11:21 IST -
India vs Australia: టార్గెట్ నెంబర్ 1.. ఢిల్లీ వేదికగా భారత్, ఆసీస్ రెండో టెస్ట్
నాగ్‌పూర్‌లో ఇన్నింగ్స్ విజయంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అదిరిపోయే విజయంతో ఆరంభించిన టీమిండియా (India) ఇప్పుడు మరో విజయంపై కన్నేసింది. నేటి నుంచి ఢిల్లీ (Delhi) వేదికగా రెండో టెస్ట్ ఆరంభం కానుంది.
Date : 17-02-2023 - 6:04 IST -
Girl attack: సెల్ఫీ కోసం క్రికెటర్‌పై అమ్మాయి దాడి… నెట్టింట్లో వీడియో వైరల్!
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీషా ముంబయిలో తన స్నేహితుడితో కలిసి స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ సెల్ఫీ ఇవ్వలేదంటూ కొందరు వ్యక్తులు
Date : 16-02-2023 - 8:38 IST -
Pujara 100 Test Match: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలవడమే నా కల: పుజారా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో ఈ నయావాల్ తన 100వ టెస్ట్ ఆడబోతున్నాడు.
Date : 16-02-2023 - 5:21 IST -
Chetan Sharma: చేతన్ శర్మపై వేటు తప్పదా..? ఎవరీ చేతన్ శర్మ..?
BCCI చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma)పై జరిగిన స్ట్రింగ్ ఆపరేషన్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అతడిపై వేటు తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది అతడి సెలక్షన్ నిర్ణయాలతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
Date : 16-02-2023 - 12:43 IST -
ICC Website Results: ఆస్ట్రేలియానే నంబర్ 1.. ఐసీసీ తప్పిదంపై ఫాన్స్ ఫైర్..!
టీమిండియా నాగ్ పూర్ టెస్టులో గెలవడంతో ఐసీసీ రేటింగ్ పాయింట్లు (ICC Rating Points) మెరుగవడం.. ర్యాంకింగ్స్ లో ఆసీస్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ కు వెళ్లిందని అభిమానులు సంబరపడ్డారు. అయితే వారి ఆనందాన్ని ఐసీసీ నాలుగు గంటల్లోనే ఆవిరి చేసింది.
Date : 16-02-2023 - 10:17 IST -
Spot Fixing: ఉమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం
సాతాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ (Spot-Fixing) వార్తలు కలకలం రేపాయి. ఓ బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఫిక్సర్లు సంప్రదించినట్లు ఓ సంస్థ వెల్లడించింది. దీనిపై బంగ్లాదేశ్‌కు చెందిన మీడియా.. ఆడియో రికార్డింగ్‌లను రిలీజ్ చేసినట్లు పేర్కొంది.
Date : 16-02-2023 - 7:43 IST -
T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్‌కప్.. భారత్‌కు రెండో విజయం
మహిళల టీ ట్వంటీ (Womens' T20) ప్రపంచకప్‌లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన హర్మన్‌ప్రీత్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్‌లో విండీస్‌పై ఘనవిజయం సాధించింది.
Date : 15-02-2023 - 9:58 IST -
India Become World No. 1 in Cricket: మేమే నెంబర్ 1..
ఎందులోనైనా నెంబర్ వన్ ర్యాంక్ అంటే ప్రత్యేకమే.. క్రికెట్లో (Cricket) మూడు ఫార్మాట్లలో
Date : 15-02-2023 - 7:44 IST -
Sania Mirza in India Cricket: వుమెన్స్ ఐపీఎల్ లో సానియా మీర్జా
మీరు చదివింది కరెక్టే.. మహిళల ఐపీఎల్ (Women IPL) లోకి సానియా మీర్జా ఎంట్రీ ఇవ్వనుంది.
Date : 15-02-2023 - 12:05 IST -
Chetan Sharma: ఫిట్ గా ఉండటం కోసం ఇంజెక్షన్స్.. భారత క్రికెటర్లపై చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన వ్యాఖ్యలు
మంగళవారం ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ (Chetan Sharma) పలు కీలక విషయాలు వెల్లడించి వివాదంలో చిక్కుకున్నారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో అతను భారత ఆటగాళ్ల పేలవమైన ఫిట్నెస్ గురించి, కోహ్లీ-గంగూలీ వివాదం గురించి మాట్లాడటం కనిపించింది.
Date : 15-02-2023 - 10:43 IST -
Hijab: హిజాబ్ వివాదం.. క్రీడాకారిణి అరెస్టుకు ఇరాన్ సిద్ధం
హిజాబ్ (Hijab)కు వ్యతిరేకంగా ఇరాన్ పౌరులు చేస్తున్న ఉద్యమాన్ని ప్రభుత్వం తీవ్రంగా అణచివేస్తోంది. ఇటీవల ఆ దేశ చెస్ క్రీడాకారిణి సారా ఖాదెం హిజాబ్ ధరించకుండానే కజికిస్తాన్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెకు అధికారుల నుంచి తీవ్ర హెచ్చరికలు వెళ్లాయి. సారా ప్రస్తుతం స్పెయిన్‌లో తలదాచుకుంటోంది. ఆమె ఇరాన్ రాగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలి
Date : 15-02-2023 - 9:45 IST -
Hardik Pandya: భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న హార్దిక్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఉదయపూర్‌లో ప్రేమికుల రోజున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంబంధించిన చాలా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయపూర్‌లో వీరు మరోసారి వివాహం చేసుకున్నారు.
Date : 15-02-2023 - 7:25 IST -
Women’s Premier League 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women’s Premier League) షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. మార్చి 4 నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. తొలిసీజన్లో 20 లీగ్ మ్యాచులు, 2 ప్లే ఆఫ్ మ్యాచులు జరుగుతాయి.
Date : 15-02-2023 - 6:55 IST -
Shreyas Iyer: రెండవ టెస్ట్ కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి అయ్యర్..!
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో ఈ నెల 17 నుంచి 2వ టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు మ్యాచ్ కు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది.
Date : 15-02-2023 - 6:25 IST -
Valentines Day: ముద్దు పెట్టుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు.. ఫొటోలు వైరల్..!
ఈరోజు ప్రపంచం మొత్తం వాలెంటైన్స్ డే (Valentines Day)ని జరుపుకుంటుంది. ఇది ప్రియమైన వారిని గౌరవించే, వారికి ప్రత్యేక అనుభూతిని కలిగించే రోజు. చాలా మంది వ్యక్తులు ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ
Date : 14-02-2023 - 3:00 IST -
WPL 2023: బాబర్ కంటే మంధానాకే ఎక్కువ.. పాక్ క్రికెటర్లను ఆడుకుంటున్న నెటిజన్స్..!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (Women's Premier League) ప్లేయర్ వేలం సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సోమవారం అత్యంత ఖరీదైన కొనుగోలుదారుగా నిలిచింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో మంధానను 3.4 కోట్లతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
Date : 14-02-2023 - 2:32 IST -
Richa Ghosh: మా అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా: రిచా ఘోష్
మహిళల ఐపీఎల్ వేలంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిచా ఘోష్ (Richa Ghosh)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల రిచా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టులో భాగంగా ఉంది.
Date : 14-02-2023 - 2:00 IST -
Telugu States Cricketers: మహిళల ఐపీఎల్ వేలంలో అమ్ముడైన తెలుగు క్రికెటర్లు వీరే..!
ఊహించినట్లుగానే మహిళల ఐపీఎల్ వేలంలో పలువురు భారత స్టార్ ప్లేయర్స్ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. స్మృతి మందాన, దీప్తి శర్మ, రోడ్రిగ్స్ వంటి వారు జాక్ పాట్ కొట్టారు. వేలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ క్రికెటర్లు (Telugu States cricketers) కూడా మంచి ధర పలికారు.
Date : 14-02-2023 - 9:55 IST