Sports
-
ASIA CUP : భారత్ ధాటికి బ్యాట్లెత్తేసిన శ్రీలంక
మహిళల ఆసియాకప్ ఫైనల్లో హోరాహోరీ పోరు కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. సెమీస్ లో పాక్ ను నిలువరించిన శ్రీలంక మహిళల జట్టు తుది పోరులో మాత్రం చేతులెత్తేసింది.
Published Date - 02:34 PM, Sat - 15 October 22 -
KOHLI: ఫిట్ నెస్ కు బ్రాండ్ అంబాసిడర్ కోహ్లీ
సమకాలిన క్రికెట్ లో అద్భుతమైన ఫిట్ నెస్ ఉన్న ఆటగాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో కోహ్లీ మొదటి స్థానంలో నిలుస్తాడు
Published Date - 12:57 PM, Sat - 15 October 22 -
T20 WC: అట్లుంటది మనతోని… తుది జట్టుపై రోహిత్ శర్మ
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ఆదివారం నుంచే షురూ కానుంది. మొదట క్వాలిఫైయింగ్ టోర్నీ జరగనుండగా.. అక్టోబర్ 22 నుంచి సూపర్ 12 సమరం మొదలవుతుంది.
Published Date - 11:25 AM, Sat - 15 October 22 -
MS Dhoni: ధోనీ ఫెవరేట్ క్రికెటర్ ఎవరో తెలిసిపోయింది.. ఎవరంటే..?
ఎంఎస్ ధోనీ ఈ పేరుకు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ధోనీ తన అద్భుత కెప్టెన్సీతో టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్‌కు అందించాడు.
Published Date - 07:15 AM, Sat - 15 October 22 -
T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధం.. మరో రెండు రోజులు మాత్రమే..!
టీ20 వరల్డ్ కప్‌కు సర్వం సిద్దమైంది. మరో రెండు రోజుల్లో ఈ పొట్టి ఫార్మాట్ పోరు ప్రారంభంకానుంది.
Published Date - 11:31 PM, Fri - 14 October 22 -
IND vs PAK: పాక్ బ్యాటర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర కామెంట్స్.. అంత సీన్ లేదంటూ..!
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈనెల 23వ తేదీన భారత్- పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న పాక్ ఓపెనర్లు రిజ్వాన్, బాబార్ ఆజమ్‌లను ఎలా పేస్ చేయాలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ సలహా ఇచ్చాడు.
Published Date - 11:31 PM, Fri - 14 October 22 -
New Zealand vs Pakistan: ఫైనల్లో ఓడిన కివీస్… పాక్‌దే ట్రై సిరీస్.!
టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు ముందు పాకిస్థాన్ ఫామ్‌లోకి వచ్చింది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ట్రై సిరీస్‌లో విజేతగా నిలిచింది.
Published Date - 07:20 PM, Fri - 14 October 22 -
Shami Replaces Bumrah: బుమ్రా స్థానంలో షమీ.. బీసీసీఐ అధికారిక ప్రకటన..!
భారత టీ20 ప్రపంచకప్ 2022 జట్టులో గాయంతో దూరమైన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీకి బీసీసీఐ శుక్రవారం జట్టులో స్థానం కల్పించింది.
Published Date - 06:10 PM, Fri - 14 October 22 -
Team India: 15 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు టీమిండియా..?
వచ్చే ఏడాది పాకిస్థాన్ గడ్డపై టీమిండియా క్రికెట్ ఆడే ఛాన్స్ ఉంది. ఆసియా కప్-2023 కోసం భారత జట్టును పాకిస్థాన్‌కు పంపాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
Published Date - 04:30 PM, Fri - 14 October 22 -
T20 World Cup: పొట్టి క్రికెట్ ఇక్కడ..తగ్గేదే లే..!
ప్రపంచ క్రికెట్లో గత కొంత కాలంగా ఫాస్ట్ ఫార్మాట్ టీ ట్వంటీలకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఐదు రోజుల పాటు సాగే టెస్టులూ, 8 గంటలకు పైగా జరిగే వన్డేల కంటే మూడు గంటల్లో పలు ట్విస్టులతో ముగిసే పొట్టి క్రికెట్‌కే ఫ్యాన్స్ జై కొడుతున్నారు.
Published Date - 02:24 PM, Fri - 14 October 22 -
T20 World Cup: శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌లకు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!
టీ20 వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపికైన శ్రేయస్ అయ్యర్, రవి బిష్ణోయ్‌కి బీసీసీఐ ఊహించని షాక్ ఇచ్చింది.
Published Date - 10:00 PM, Thu - 13 October 22 -
Gautam Gambhir: పాక్‌పై గెలవాలంటే ఇలా చేయండి.. గౌతమ్ గంభీర్ సూచనలు..!
మరో మూడు రోజుల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ పోరు ప్రారంభకానున్న విషయం తెలిసిందే. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా తన తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
Published Date - 09:00 PM, Thu - 13 October 22 -
T20 World Cup 2022: రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేనా..?
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్- 2022 ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.
Published Date - 07:16 PM, Thu - 13 October 22 -
Sourav Ganguly: క్లారిటీ ఇచ్చిన గంగూలీ.. ఎవరూ శాశ్వత అధ్యక్షునిగా ఉండిపోలేరు..!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ క్లారిటీ ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా.. గంగూలీని తప్పిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Published Date - 05:23 PM, Thu - 13 October 22 -
PAK-W vs SL-W: ఉత్కంఠ పోరులో విజయం సాధించిన శ్రీలంక మహిళల జట్టు
మహిళల ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక మహిళల జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
Published Date - 04:39 PM, Thu - 13 October 22 -
Ravi Shastri Comments: కోహ్లీ, రోహిత్ శర్మలపై రవిశాస్త్రి ఆసక్తికర కామెంట్స్..!
ప్రస్తుతం ఉన్న టీమిండియా బ్యాటింగ్ లైనప్ అత్యంత బలమైనదని.. నెంబర్ 5, 6 స్థానాల్లో హార్దిక్, కార్తీక్\పంత్ లాంటి ప్లేయర్స్ రావడం చాలా ప్రభావం చూపనుందని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.
Published Date - 04:15 PM, Thu - 13 October 22 -
Viral Video: రోట్ నెస్ట్ ద్వీపంలో ఎంజాయ్ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు…వైరల్ వీడియో..!!
టీ20 ప్రపంచకప్ కు ముందు టీమిండియా ఆటగాళ్లందరూ రిఫ్రెష్ అవుతున్నారు. అక్టోబర్ 23న టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Published Date - 04:12 PM, Thu - 13 October 22 -
Discus Thrower Kamalpreet Kaur: డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్‌పై మూడేళ్లు నిషేధం.. కారణమిదే..?
భారత డిస్కస్ త్రోయర్ కమల్‌ప్రీత్ కౌర్ డోపింగ్ ఉల్లంఘన కారణంగా మూడు సంవత్సరాల పాటు పోటీ నుండి నిషేధించినట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (AIU) ప్రకటించింది.
Published Date - 02:50 PM, Thu - 13 October 22 -
Women’s IPL:5 జట్లు…20 లీగ్ మ్యాచ్ లు..2 వేదికలు
మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ కసరత్తు షురూ చేసింది. వచ్చే ఏడాది ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఆరంభ సీజన్ లో ఐదు జట్లు తలపడనుండగా… 2 వేదికల్లో 20 లీగ్ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 2023 మార్చిలో తొలి సీజన్ జరగనుండగా… ప్రతీ జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడేలా లీగ్ స్టేజ్ ను […
Published Date - 12:37 PM, Thu - 13 October 22 -
IND-W vs THAI-W: మహిళల ఆసియాకప్ ఫైనల్లో భారత్
మహిళల ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భారత్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హర్మన్ ప్రీత్ సేన తాజాగా ఫైనల్లో అడుగుపెట్టింది
Published Date - 12:15 PM, Thu - 13 October 22