Sports
-
Women’s Indian Premier League: మహిళల ఐపీఎల్ కు ఆమోదం తెలిపిన బీసీసీఐ..!
2023లో మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ ఆమోదం తెలిపింది. వీటితో పాటు 2025 వరకు టీమిండియా పురుషులు, మహిళల జట్ల పర్యటనలను కూడా ఖరారు చేశారు.
Published Date - 05:09 PM, Tue - 18 October 22 -
T20 World Cup: నెదర్లాండ్స్ విజయం.. సూపర్-12కు అర్హత..!
T20 ప్రపంచకప్-2022 క్వాలిఫియర్స్‌లో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Published Date - 04:24 PM, Tue - 18 October 22 -
Asia Cup 2023: పాక్‌లో ఆడే ఛాన్సే లేదు..!
ఆసియాకప్ 2023 కోసం పాకిస్థాన్‌కు టీమ్‌ను పంపించడంపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చేసింది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ టీమ్‌ను పంపించేది లేదని మంగళవారం జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించారు.
Published Date - 03:52 PM, Tue - 18 October 22 -
Roger Binny: బీసీసీఐ కొత్త బాస్ గా రోజర్ బిన్నీ
అంతా ఊహించినట్టే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ నియమితులయ్యారు. బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 03:30 PM, Tue - 18 October 22 -
T20 World Cup: ఐర్లాండ్‌పై జింబాబ్వే ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్ గ్రూప్-బి క్వాలిఫయర్స్‌లో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై జింబాబ్వే గెలిచింది.
Published Date - 08:12 PM, Mon - 17 October 22 -
AFC Asian Cup in 2023: ఆసియా కప్- 2023 అక్కడే.. ఎక్కడంటే..?
2023లో AFC ఆసియా ఛాంపియన్‌షిప్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కు ఖతార్‌కు లభించింది. 2022 FIFA ప్రపంచ కప్‌కి ఆతిథ్యం ఇచ్చిన వెంటనే ఈ టోర్నమెంట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది.
Published Date - 07:43 PM, Mon - 17 October 22 -
T20 World Cup 2022: టీమిండియా స్టార్ ప్లేయర్ కు గాయం..!
టీమిండియా సభ్యులు వరుస గాయాలతో మ్యాచ్ లకు దూరం కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ కు జడేజా, బుమ్రా దూరం కాగా.. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 06:29 PM, Mon - 17 October 22 -
T20 World Cup 2022: టీమిండియా ఈసారి హిస్టరీ రిపీట్ చేస్తుందా..?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ రానే వచ్చింది. కంగారుల గడ్డపై మనోళ్లు సత్తాచాటి మరో ట్రోఫీని తెచ్చే టైం వచ్చిందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు.
Published Date - 02:47 PM, Mon - 17 October 22 -
West Indies vs Scotland: విండీస్ కు షాక్.. స్కాట్లాండ్ సంచలన విజయం
టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తొలి రోజు శ్రీలంకకు నమీబియా షాక్ ఇస్తే తాజాగా వెస్టిండీస్ పై స్కాట్లాండ్ సంచలన విజయం సాధించింది.
Published Date - 02:42 PM, Mon - 17 October 22 -
T20 WC Warm Up:వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం
టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాలను భారత్ విజయంతో ఆరంభించింది.
Published Date - 01:27 PM, Mon - 17 October 22 -
Aayan Khan: 16 ఏళ్ళకే వరల్డ్ కప్ ఆడేస్తున్నాడు
ఊహించినట్టుగానే టీ ట్వంటీ వరల్డ్ కప్ సంచలనాలతో ఆరంభమైంది.
Published Date - 10:39 PM, Sun - 16 October 22 -
ICC Cricket T20 World Cup 2022: ఉత్కంఠ పోరులో యూఏఈపై నెదర్లాండ్స్ విజయం..!
T20 వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైన విషయం తెలిసిందే. ఆదివారం జరిగిన క్వాలిఫైయింగ్ టోర్నీ రెండో మ్యాచ్ లో యూఏఈ (United Arab Emirates)పై నెదర్లాండ్స్ విజయం సాధించింది.
Published Date - 06:18 PM, Sun - 16 October 22 -
ICC relaxes Covid rules: ICC కీలక నిర్ణయం.. కరోనా వచ్చినా ఆడొచ్చు..!
టీ20 వరల్డ్ కప్ సందర్భంగా ICC కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులోని ఆటగాడికి కరోనా వచ్చినా మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వనుంది.
Published Date - 03:27 PM, Sun - 16 October 22 -
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ముందున్న రికార్డులు ఇవే..!
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022 సమరం నేటి నుంచి మొదలైంది. నేటి నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి.
Published Date - 02:59 PM, Sun - 16 October 22 -
Rohit Fan: 11 ఏళ్ళ బాలుడి బౌలింగ్ లో రోహిత్ ప్రాక్టీస్
మీరు చదివింది కరెక్టే... జట్టులో సీనియర్ బౌలర్లు, రిజర్వ్ బౌలర్లు ఉండగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ 11 ఏళ్ల బాలుడి బౌలింగ్ లో ప్రాక్టీస్ చేయడమేంటి అనుకుంటున్నారా..
Published Date - 02:03 PM, Sun - 16 October 22 -
T20 WC 2022: శ్రీలంకకు షాకిచ్చిన నమీబియా
టీ ట్వంటీ వరల్డ్ కప్ పెను సంచలనంతో ఆరంభమైంది. క్వాలిఫైయింగ్ టోర్నీలో ఆసియా ఛాంపియన్స్ శ్రీలంకకు పసికూన నమీబియా షాకిచ్చింది.
Published Date - 12:55 PM, Sun - 16 October 22 -
Ind Vs Aus Warm Up: ఆసీస్ తో వార్మప్ మ్యాచ్.. తుది జట్టుపై క్లారిటీ వస్తుందా ?
టీ ట్వంటీ ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచ్ లకు ఇంకా వారం రోజులు సమయముంది. ఈ లోగా పలు జట్లు వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి.
Published Date - 12:49 PM, Sun - 16 October 22 -
WC 2022: భారత్, పాక్ మ్యాచ్ కు వరుణ గండం
ధనాధన్ క్రికెట్ సందడి మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీలో కొన్ని జట్లు.. వార్మప్ మ్యాచ్ లతో మరికొన్ని జట్లూ బిజీగా ఉన్నాయి.
Published Date - 12:19 PM, Sun - 16 October 22 -
WC 2022 India: ఐసీసీ ఏర్పాట్లపై హిట్ మ్యాన్ అసంతృప్తి
టీ ట్వంటీ ప్రపంచకప్ మొదలైపోయింది. క్వాలిఫైయింగ్ టోర్నీ మ్యాచ్ లతో పలు జట్లు బిజీగా ఉంటే...
Published Date - 12:12 PM, Sun - 16 October 22 -
India Women Win Asia Cup: ఆడవాళ్లు మీకు జోహార్లు.. మహిళల ఆసియా కప్ మనదే!
మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల
Published Date - 03:40 PM, Sat - 15 October 22