Sports
-
Jasprit Bumrah: బుమ్రా సర్జరీ సక్సెస్.. కోలుకునేందుకు 6 నెలలు..!
టీమిండియాకు, జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అభిమానులకు శుభవార్త అందింది. చాలా కాలంగా గాయంతో బాధపడుతున్న జస్ప్రీత్ బుమ్రాకు ఆపరేషన్ విజయవంతమైంది. బుమ్రాకు శస్త్రచికిత్స న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగింది.
Date : 08-03-2023 - 8:45 IST -
Delhi Capitals: మళ్ళీ దంచికొట్టిన ఢిల్లీ.. వరుసగా రెండో విజయం
మహిళల ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు అదరగొడుతోంది. వరుసగా రెండో మ్యాచ్ లోనూ భారీ విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గ్రాండ్ విక్టరీ సాధించిన ఆ జట్టు తాజాగా యూపీ వారియర్స్ ను చిత్తు చేసింది.
Date : 08-03-2023 - 6:25 IST -
Hardik Pandya: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు..!
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అరుదైన ఘనత సాధించాడు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకుని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు.
Date : 07-03-2023 - 9:51 IST -
Steve Smith: కమిన్స్ దూరం.. 4వ టెస్టుకు కూడా స్మితే కెప్టెన్.. !
ఆస్ట్రేలియన్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా నాలుగో, చివరి టెస్టుకు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో స్టీవ్ స్మిత్ (Steve Smith) నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యం వహించనున్నాడు.
Date : 07-03-2023 - 7:05 IST -
Ahmedabad Pitch: అహ్మదాబాద్ పిచ్ రిపోర్ట్ క్యా హై?
నాగ్‌పూర్, ఢిల్లీ, ఇండోర్ వేదిక మారినా ఫలితం మాత్రం మూడు రోజుల్లోనే వచ్చేస్తోంది.. ఐదు రోజుల పాటు జరగాల్సిన మ్యాచ్ సగం రోజులకే ముగిసిపోతుందంటూ
Date : 06-03-2023 - 7:47 IST -
WPL: బెంగుళూరుపై ఢిల్లీ ఘన విజయం
మహిళల ఐపీఎల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీతో ఆరంభించింది. బ్యాటింగ్ లో షఫాలీ వర్మ, బౌలింగ్ లో తారా నోరిస్ అదరగొట్టారు.
Date : 05-03-2023 - 10:59 IST -
Sania Mirza: మొదలు పెట్టిన చోటే ముగించి… సానియా భావోద్వేగం
ఏ ఆటలోనైనా ఏదో ఒక సందర్భంలో వీడ్కోలు పలకాల్సిందే...ఎన్నో ఏళ్ల పాటు ఆటతో మమేకమై పలు విజయాలు , మరెన్నో రికార్డులు సాధించినప్పుడు...
Date : 05-03-2023 - 10:54 IST -
Shoaib Akhtar: విరాట్ కోహ్లీని పొగిడిన షోయబ్ అక్తర్.. దీని వెనుక అదే కారణం ఉందా?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక దాదాపు మూడేళ్ల తర్వాత కొట్టి క్రేజ్ సంపాదించుకున్నాడు. గత ఏడాది ఆసియా కప్ నుంచి కివీస్ వన్డే సిరీస్ వరకు అద్భుతంగా ఆడాడు.
Date : 05-03-2023 - 6:01 IST -
Sania Mirza: సానియా మీర్జా చివరి మ్యాచ్.. హైదరాబాద్ లో స్టార్స్ సందడి!
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ఆమె ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈమె తన ఆట తీరుతో అందర్నీ అభిమానులుగా మార్చుకుంది. ఇప్పటికీ ఎన్నో అవార్డు లు,
Date : 05-03-2023 - 1:48 IST -
Women’s IPL: ముంబై బోణీ అదుర్స్
మహిళల ఐపీఎల్ ను టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై భారీ గెలుపును అందుకుంది.
Date : 05-03-2023 - 11:51 IST -
Sania Mirza: హైదరాబాద్ లో సానియా ఫేర్ వెల్ మ్యాచ్
ఇటీవలే ప్రొఫెషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సొంతగడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా ఆదివారం ఈ మ్యాచ్
Date : 04-03-2023 - 10:00 IST -
Gabba: గబ్బా సంగతేంటి..? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
ఇండోర్ పిచ్‌పై రగడ కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా గెలిచినప్పటకీ.. ఆ దేశానికి^చెందిన పలువురు మాజీలు పిచ్‌పై విమర్శలు గుప్పించారు.
Date : 04-03-2023 - 5:19 IST -
Shane Warne: షేన్ వార్న్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్‌వార్న్ మృతి చెంది నేటికి ఏడాది పూర్తి కావొస్తోంది. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు వార్న్‌ను గుర్తు చేసుకుంటూ
Date : 04-03-2023 - 2:45 IST -
Virat and Anushka: మహా కాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఆధ్యాత్మిక సేవలో తరించారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
Date : 04-03-2023 - 12:20 IST -
Women’s IPL Preview: ఇక అమ్మాయిల ధనాధన్
భారత మహిళల క్రికెట్ (Indian Women Cricket) లో సరికొత్త శకం.. ఎప్పటి నుంచో ఎదరుచూస్తున్న మహిళల ఐపీఎల్ (Women’s IPL) కు నేటి నుంచే తెరలేవనుంది. ముంబై వేదికగా వుమెన్స్ ఐపీఎల్ (Women’s IPL) ఆరంభ మ్యాచ్ లో గుజరాత్ , ముంబై తలపడనున్నాయి. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపింటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. గత అయిదేళ్లుగా మహిళల క్రికెట్ లో భార
Date : 04-03-2023 - 11:07 IST -
Rohit Sharma : మూడో టెస్టు ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్షన్ ..
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో తొమ్మిది వికెట్ల తేడాతో భారీ పరాజయం పాలై పాలైనందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని
Date : 03-03-2023 - 2:26 IST -
Ind Vs Aus: ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
మూడో టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 75 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి చేదించింది.
Date : 03-03-2023 - 11:34 IST -
Bumrah: వెన్ను శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్ కు బుమ్రా!
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిన విషయం తెలిసిందే.
Date : 02-03-2023 - 5:43 IST -
WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఆస్ట్రేలియా కెప్టెన్..!
ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల IPL 2023 కోసం తమ జట్టు కెప్టెన్ పేరును ప్రకటించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్ (Meg Lanning) నాయకత్వం వహిస్తుంది. లానింగ్ తన కెప్టెన్సీలో 5 సార్లు ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ టైటిల్‌ను అందించింది.
Date : 02-03-2023 - 2:05 IST -
Gold iPhones: ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా టీమ్‌కు గోల్డ్ ఐఫోన్స్.. ఇచ్చేది ఎవరంటే..?
అర్జెంటీనా (Argentina) వెటరన్ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ తనలాంటి ఆటగాడు ఈ ప్రపంచంలో లేడని ప్రతిరోజూ మైదానంలో నిరూపిస్తూనే ఉన్నాడు. అతని లక్ష్యాల సంఖ్య, అతని అవార్డులు, ప్రతిదీ దీనికి నిదర్శనం. అతను మైదానంలో ఎంత పెద్ద ఆటగాడో.
Date : 02-03-2023 - 1:20 IST