Sports
-
WTC Final Weather: డబ్ల్యూటీసీ ఫైనల్.. చివరి రోజు వర్షం ముప్పు..! డ్రా అయితే విజేత ఎవరు..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final Weather)కు నాలుగు రోజులు పూర్తయ్యాయి. చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది.
Date : 11-06-2023 - 11:09 IST -
Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి.. మళ్లీ వచ్చి ఆడారు.. ఈ లిస్ట్ లో ఎవరెవరూ ఉన్నారో తెలుసా..?
ఐపీఎల్ 2022 తర్వాత అంబటి రాయుడు రిటైర్మెంట్ (Retirement) తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ తర్వాత అతను తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత అంబటి రాయుడు ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
Date : 11-06-2023 - 9:55 IST -
Shubman Gill: సోషల్ మీడియాలో వైరల్ గా శుభమన్ గిల్ ట్వీట్.. గిల్ కొంపముంచిన థర్డ్ అంపైర్ నిర్ణయం..!
డబ్ల్యూటీసీ ఆఖరి మ్యాచ్ నాలుగో రోజు ఆటలో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఔట్ అయిన తర్వాత ఉత్కంఠ నెలకొంది. గిల్ కొట్టిన ఓ బంతిని కామెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టాడు.
Date : 11-06-2023 - 7:44 IST -
Team India: టెస్టు క్రికెట్ లో టీమిండియా ఛేదించిన అత్యధిక లక్ష్యం ఎంతంటే..?
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా 444 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా (Team India) ముందు ఉంచింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 270 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.
Date : 11-06-2023 - 6:57 IST -
WTC Final 2023: కొడతారా…పడతారా.. ?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది. దాదాపు 4 రోజులూ ఆసీస్ జట్టే పై చేయి సాధించగా.. నాలుగోరోజు భారత్ పర్వాలేదనిపించింది.
Date : 10-06-2023 - 11:01 IST -
WTC Final 2023: WTC ఫైనల్‌లో భారత ఓటమి ఖాయం: దినేష్ కార్తీక్
WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఢీకొంటోంది. రోహిత్ శర్మ నాయకత్వంలో భారత జట్టు టైటిల్ మ్యాచ్‌లో తడబడుతుంది. ఆస్ట్రేలియా ఆధిక్యం 400 దాటడంతో టీమిండియా ఓటమి ప్రమాదంలో పడింది. అయితే మ్యాచ్ ముగిసేలోపే దినేష్ కార్తీక్ భారత్ ఓటమిని డిక్లేర్ చేశాడు. WTC ఫైనల్‌లో భారత జట్టు గెలిచే అవకాశం లేదని దినేష్ కార్తీక్ ప్రెడిక్షన్ ఇచ్చ
Date : 10-06-2023 - 7:45 IST -
WTC Final 2023: నిన్ను చివరివరకూ ప్రేమిస్తూనే ఉంటాను…రహానే వైఫ్ పోస్ట్ వైరల్..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో చివరి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది.
Date : 10-06-2023 - 6:03 IST -
WTC Final 2023: టెస్టు క్రెడిట్ అంతా ధోనీదే: అజింక్య రహానే
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చివరి మ్యాచ్‌లో భారత టెస్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అద్భుతంగా పునరాగమనం చేశాడు.
Date : 10-06-2023 - 2:45 IST -
Run Chase: టీమిండియాను భయపెడుతున్న ఆస్ట్రేలియా ఆధిక్యం.. ఈ గ్రౌండ్ లో 263 పరుగులే అత్యధిక ఛేజింగ్..!
ఈ ఓవల్ మైదానంలో ఇప్పటివరకు నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్ (Run Chase) 263 పరుగులు. ఈ ఛేజింగ్ 1902లో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యం సాధించడం టీమ్ ఇండియాకు పెను ముప్పుగా పరిణమించవచ్చు.
Date : 10-06-2023 - 7:55 IST -
WTC Final: టీమిండియాలో రిషబ్ పంత్ లేని లోటు కనిపిస్తుంది: సౌరవ్ గంగూలీ
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా ఫైనల్ (WTC Final) మ్యాచ్ కొనసాగుతోంది. టాస్ ఓడిపోయిన తర్వాత ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ సెంచరీల కారణంగా ఆస్ట్రేలియా జట్టు 469 పరుగులు చేసింది.
Date : 10-06-2023 - 6:21 IST -
WTC Final 2023: ఫాలో ఆన్ తప్పినా ఆసీస్ దే పై చేయి
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో మూడోరోజు ఆట రసవత్తరంగా సాగింది. రెండోరోజు చివర్లో కీలక వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ గండం ముంగిట నిలిచిన టీమిండియాను రహానే, శార్థూల్ ఠాకూర్ ఆదుకున్నారు.
Date : 10-06-2023 - 12:01 IST -
Follow-On: టీమిండియాకు ఫాలో ఆన్ ముప్పు.. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఎన్ని పరుగులు చేయాల్సి ఉందంటే..?
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఫాలో ఆన్ (Follow-On) ప్రమాదంలో పడింది. భారత జట్టు ఫాలో-ఆన్ (Follow-On)ను నివారించాలంటే టీమిండియా ఎన్ని పరుగులు చేయాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 09-06-2023 - 1:33 IST -
IND vs AUS Final: ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ లో ఫ్లాప్ షో..!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS Final) మధ్య లండన్‌లో చివరి మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
Date : 09-06-2023 - 7:33 IST -
WTC Final Day 2: రెండోరోజూ ఆసీస్ దే.. బ్యాట్లెత్తేసిన భారత్ స్టార్ ప్లేయర్స్..!
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో (WTC Final Day 2) భారత్ ఎదురీదుతోంది. ఇటు బౌలింగ్ లోనూ, అటు బ్యాటింగ్ లోనూ నిరాశ పరిచిన వేళ రెండోరోజూ ఆస్ట్రేలియాదే పై చేయిగా నిలిచింది.
Date : 08-06-2023 - 11:00 IST -
WTC Final 2023: వారెవ్వా అక్షర్.. వాట్ ఏ త్రో
గురువారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో రోజు ఆట కొనసాగుతోంది. 327/3 స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ను పొడిగించిన ఆస్ట్రేలియా లంచ్ సమయానికి 109 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది.
Date : 08-06-2023 - 7:50 IST -
WTC 2023 Final: డీఆర్ఎస్ ఇలా కూడా తీసుకోవచ్చా రోహిత్ భాయ్..
బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో తొలిరోజు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ డీఆర్ఎస్ డిమాండ్ చేశాడు
Date : 08-06-2023 - 4:31 IST -
WTC Final Day 1: తొలిరోజే తప్పిదాలు.. కెప్టెన్ రోహిత్ శర్మ తెలిసి చేశాడా..? తెలియక చేశాడా..?
లండన్‌లోని ఓవల్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final Day 1) మ్యాచ్ జరుగుతోంది. తొలిరోజే ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్‌పై పట్టు పెంచుకుంది.
Date : 08-06-2023 - 10:52 IST -
Test Retirement: రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్.. రీఎంట్రీకి కారణమిదే..?
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ (Test Retirement) నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు.
Date : 08-06-2023 - 7:26 IST -
WTC Final 2023: హెడ్ సెంచరీ, స్మిత్ హాఫ్ సెంచరీ… తొలిరోజు ఆసీస్ దే
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. తొలి సెషన్ లో భారత్ ఆధిపత్యం కనబరిస్తే... మిగిలిన రెండు సెషన్లలో ఆసీస్ దే పై చేయిగా నిలిచింది
Date : 07-06-2023 - 10:45 IST -
Yuva Galam Padayatra: డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో టీడీపీ యువగళం జెండాలు..
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు పలు దేశాల్లోని టీడీపీ అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలో లండన్(London)లోనూ యువగళం పాదయాత్ర జెండాలు రెపరెపలాడాయి.
Date : 07-06-2023 - 10:00 IST