Sports
-
Royal Challengers Bangalore: పదునెక్కిన బెంగళూరు బౌలింగ్.. హోంగ్రౌండ్ తోనే అసలు సమస్య
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఉంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) ఒక్కసారి కూడా కప్ కొట్టలేకపోయింది. స్టార్ ప్లేయర్స్ ఉన్నా పలుసార్లు అంచనాలు అందుకోలేక చతికిలపడుతూనే ఉంది.
Published Date - 01:11 PM, Fri - 24 March 23 -
Gujarat Titans: ఈ సారీ టైటిల్ మాదే.. కాన్ఫిడెంట్ గా గుజరాత్ టైటాన్స్
టైటిల్ ఫేవరెట్ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ముందుంటుందనడంలో డౌట్ లేదు. గత సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టేసింది.
Published Date - 12:30 PM, Fri - 24 March 23 -
Indian Premier League 2023: కొత్తగా సరికొత్తగా ఐపీఎల్.. ఆ రూల్స్ తో ఇక మరింత మజా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League).. ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన టోర్నీ. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళ క్రికెటింగ్ యాక్షన్ తో అభిమానులను రెండున్నర నెలల పాటు వినోదమే వినోదం.. మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు ఐపీఎల్ సీజన్ వచ్చేసింది.
Published Date - 11:11 AM, Fri - 24 March 23 -
Asia Cup 2023: పాక్ లోనే ఆసియా కప్.. భారత్ మ్యాచ్ లకు మరో వేదిక
పాకిస్తాన్ ఆతిథ్యమివ్వనున్న ఆసియాకప్ విషయంలో బీసీసీఐ తగ్గేదే లేదంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పాక్ కు వెళ్ళేది లేదని ఇప్పటికే తెగెసి చెప్పేసింది.
Published Date - 11:10 AM, Fri - 24 March 23 -
Kolkata Knight Riders: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ఎక్కువ సమయం లేదు. కానీ అంతకంటే ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) జట్టు కష్టాలు తీరడం లేదు.
Published Date - 08:45 AM, Fri - 24 March 23 -
Team India: టీం ఇండియా క్రికెట్ కు గట్టి దెబ్బ… ర్యాంకులు కూడా కోల్పోయారుగా !
టీం ఇండియాకు భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఘోరంగా ఓడిపోయారు. దీనివల్ల నెంబర్ వన్ స్థానాన్ని తన చేతులారా పోగొట్టుకున్నారు.
Published Date - 07:21 PM, Thu - 23 March 23 -
IPL Glamour Ceremony: రష్మిక, తమన్నా.. ఓపెనింగ్ సెర్మనీకి మరింత గ్లామర్
ఐపీఎల్ 16వ సీజన్ కు ఇంకా వారం రోజులే సమయముంది. ఈ ధనాధన్ లీగ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఫ్రాంచైజీల సన్నాహాల్లో..
Published Date - 06:23 PM, Thu - 23 March 23 -
Criticism on Suryakumar: బలహీనతలు అధిగమిస్తేనే.. సూర్యకుమార్ వన్డే ఫాం పై విమర్శలు
టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్ కు పనికిరాడా.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇదే చర్చ నడుస్తోంది.
Published Date - 04:48 PM, Thu - 23 March 23 -
India vs Australia: మేలుకోకుంటే కష్టమే.. ఆసీస్‌పై సిరీస్ ఓటమి ఓ గుణపాఠం..
సొంతగడ్డపై మూడేళ్ళ తర్వాత వన్డే సిరీస్ కోల్పోయింది టీమిండియా.. టెస్ట్ సిరీస్ రాణించిన మన జట్టు వన్డేల్లో ఎందుకు చేతులెత్తేసింది.. ఆసీస్ పేస్ ఎటాక్ ను..
Published Date - 03:03 PM, Thu - 23 March 23 -
Rohit Sharma on Surya: సూర్యకు రోహిత్ సపోర్ట్.. మూడు బంతులు మాత్రమే ఆడాడంటూ!
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు రోహిత్ శర్మ అండగా నిలిచాడు. డకౌట్స్ ఆయన రియాక్ట్ అయ్యాడు
Published Date - 01:40 PM, Thu - 23 March 23 -
Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్
భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో సమిష్టిగా రాణించిన ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 10:28 PM, Wed - 22 March 23 -
New Rule: టాస్ తర్వాతే తుది జట్టు.. ఐపీఎల్ లో కొత్త రూల్
క్రికెట్ లో ఏ మ్యాచ్ కైనా టాస్ వేసే ముందే తుది జట్టును అంపైర్లకు, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కు అందజేయాల్సి ఉంటుంది. ఇకపై ఐపీఎల్ లో ఈ సంప్రదాయానికి ముగింపు పలకనున్నారు. టాస్ వేసిన తర్వాత తుది జట్టును
Published Date - 07:34 PM, Wed - 22 March 23 -
Aus vs IND: తోక తెంచలేకపోయారు… చెన్నై వన్డేలో భారత్ టార్గెట్ 270
సిరీస్ ఫలితాన్ని తేల్చే చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా మంచి స్కోరే సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 269 పరుగులకు ఆలౌటైంది. నిజానికి ఆసీస్ ఓపెనర్ల మెరుపు ఆరంభాన్ని చూస్తే ఆ జట్టు 300 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుందనిపించింది.
Published Date - 07:23 PM, Wed - 22 March 23 -
World Cup 2023: ఆ 964 కోట్లు భారం బీసీసీఐ పైనే… పాక్ జట్టు వీసాలపైనా బోర్డు హామీ
వన్డే ప్రపంచకప్ ఆతిథ్య ఏర్పాట్లపై బీసీసీఐ సన్నాహాలు ఊపందుకున్నాయి. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. ఇప్పటికే 12 వేదికలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
Published Date - 07:08 PM, Wed - 22 March 23 -
Ind Vs Aus: కుల్దీప్ పై మండిపడిన కోహ్లీ, రోహిత్.. అసలేం జరిగిందంటే?
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ ఓడిపోవడంతో తొలి
Published Date - 06:46 PM, Wed - 22 March 23 -
Kohli & Sharma: డేటింగ్ అనగానే సీరియస్ అయింది అనుష్కతో లవ్ స్టోరీపై కోహ్లీ
టీమిండియాలో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య లవ్ స్టోరీ ఓ యాడ్ షూటింగ్..
Published Date - 04:00 PM, Wed - 22 March 23 -
IND vs AUS 3rd ODI: చివరి వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
మూడు వన్డేల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
Published Date - 01:07 PM, Wed - 22 March 23 -
Shreyas Iyer: టీమిండియాకు బిగ్ షాక్.. 5 నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్న అయ్యర్..!
IPL 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) రూపంలో బ్యాడ్ న్యూస్ వెలువడింది. స్టార్ బ్యాట్స్‌మెన్ తన వెన్ను గాయం కారణంగా IPL 2023, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు.
Published Date - 12:21 PM, Wed - 22 March 23 -
IPL 2023: పంజాబ్ జట్టుకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. కాగా.. కాలు గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని జానీ బెయిర్‌స్టో రూపంలో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 12:09 PM, Wed - 22 March 23 -
Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ లో ఫైనల్లోకి దూసుకెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్
మహిళల ప్రీమియర్ లీగ్ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో ఢిల్లీ జట్టు ఫైనల్‌కు చేరుకుంది.
Published Date - 09:20 AM, Wed - 22 March 23