Sports
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్ కు తొలి ఓటమి… కీలక మ్యాచ్ లో గెలిచిన యూపీ
మహిళల ఐపిఎల్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిన వేళ ప్రతి జట్టూ చివరి వరకూ పోరాడుతున్నాయి. తాజాగా కీలక మ్యాచ్ లో యూపీ వారియర్ సత్తా చాటింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో టైటిల్ ఫేవరెట్ ముంబైకి పాక్ ఇచ్చింది.
Published Date - 07:28 PM, Sat - 18 March 23 -
2nd ODI: విశాఖ వన్డేకు వర్షం ముప్పు.. ఆందోళనలో ఫ్యాన్స్..
భారత్, ఆసీస్ వన్డే సమరానికి సాగరతీరం ముస్తాబైంది. అయితే ఈ మ్యాచ్ సవ్యంగా జరగడంపై సందిగ్థత నెలకొంది. మ్యాచ్ జరిగేరోజు ఆదివారం వర్షం పడే అవకాశాలుండడంతో..
Published Date - 06:21 PM, Sat - 18 March 23 -
Rohit Sharma: సాగర తీరాన వన్డే సమరం
భారత్, ఆస్ట్రేలియా వన్డే వినోదం ఇప్పుడు విశాఖకు షిప్ట్ అయింది. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో గెలిచి ఆధిక్యం అందుకున్న టీమిండియా ఇప్పుడు సిరీస్..
Published Date - 03:04 PM, Sat - 18 March 23 -
Virat Kohli: విరాట్ కోహ్లీపై ఫిట్నెస్ కోచ్ బసు శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కండిషనింగ్ కోచ్ బసు శంకర్.. విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఫిట్‌నెస్ పట్ల ఉన్న అంకితభావాన్ని, అభిరుచిని కొనియాడారు.
Published Date - 02:44 PM, Sat - 18 March 23 -
Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను తన భార్య రితిక, అతని బావమరిది కునాల్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. 'గుడ్ న్యూజ్' చిత్రంలోని 'లాల్ ఘఘ్రా' పాటలో ముగ్గురూ డ్యాన్స్ చేశారు.
Published Date - 01:47 PM, Sat - 18 March 23 -
Hardik Pandya: హార్థిక్ అప్పుడే అంత తలకెక్కిందా?
భారత క్రికెట్ జట్టులో గత రెండేళ్ళుగా కెప్టెన్సీకి సంబంధించి ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మ్యూజికల్ ఛైర్ తరహాలో కెప్టెన్లీ మారుతూ వస్తున్నారు.
Published Date - 01:38 PM, Sat - 18 March 23 -
Kane Williamson: సచిన్, సెహ్వాగ్ రికార్డును సమం చేసిన కేన్ విలియమ్సన్..!
న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. వెల్లింగ్టన్‌లో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో అతను డబుల్ సెంచరీ సాధించాడు.
Published Date - 12:30 PM, Sat - 18 March 23 -
Shreyas Iyer: 10 రోజులు పూర్తి విశ్రాంతి.. శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌లో ఆడటం డౌటే.. కారణమిదే..!
ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆటలో వెన్నునొప్పి కారణంగా శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ను స్కాన్ కోసం తీసుకెళ్లారు. దీని తర్వాత అయ్యర్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు.
Published Date - 11:13 AM, Sat - 18 March 23 -
Tim Paine Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
క్వీన్స్‌లాండ్‌తో జరిగిన టాస్మానియా షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement) ప్రకటించాడు. వికెట్ కీపర్ పైన్ 2018 నుండి 2021 వరకు 23 టెస్టు మ్యాచ్‌లకు ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Published Date - 10:45 AM, Sat - 18 March 23 -
India vs Ireland: ఐర్లాండ్ టూర్ కు వెళ్లనున్న టీమిండియా.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్న భారత్..!
భారత జట్టు ఈ ఏడాది మన గడ్డపై వన్డే ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. దీనికి ముందు ఇండియా (India) షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. ఆగస్టులో భారత జట్టు ఐర్లాండ్ (Ireland) పర్యటనకు వెళ్లి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది.
Published Date - 09:53 AM, Sat - 18 March 23 -
CCL- 2023 : వైజాగ్‌లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ … మార్చి 24, 25న జరగనున్న సెమీస్ & ఫైనల్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్) 2023 లీగ్ సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్ కు చేరుకుంది. లీగ్ స్టేజ్‌లలో నాలుగు టాప్ జట్లు కర్ణాటక
Published Date - 07:58 AM, Sat - 18 March 23 -
IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన టీమిండియా..!
ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా (India) బౌలర్లు చెలరేగారు. కేవలం 188 పరుగులకే కంగారులను ఆలౌట్ చేశారు. దీంతో గతంలో ఇండియాపై ఉన్న రికార్డును బద్దలుకొట్టారు.
Published Date - 07:24 AM, Sat - 18 March 23 -
Sachin Tendulkar: ఆ రాత్రి అలా గడిపాను.. సచిన్ టెండూల్కర్ షాకింగ్ కామెంట్స్?
మామూలుగా మరుసటి రోజు ఏదైనా ఉందంటే కొన్ని కొన్ని సార్లు ముందు రోజు రాత్రి నిద్ర పట్టడం అనేది చాలా కష్టంగా ఉంటుంది.
Published Date - 09:06 PM, Fri - 17 March 23 -
1st ODI: రాణించిన రాహుల్, జడేజా… తొలి వన్డేలో భారత్ విజయం
వన్డే సిరీస్ కు అదిరిపోయే ఆరంభం..లో స్కోరింగ్ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది.
Published Date - 08:47 PM, Fri - 17 March 23 -
Australia All Out: సత్తా చాటిన భారత బౌలర్లు.. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్!
తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టుని 188 పరుగులకే భారత్ జట్టు కుప్పకూల్చింది.
Published Date - 05:44 PM, Fri - 17 March 23 -
Sachin Tendulkar: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సచిన్ తర్వాతే ఎవరైనా..!
అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచ బ్యాటింగ్‌కు సంబంధించి దాదాపు అన్ని రికార్డులు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) వద్ద ఉన్నాయి. టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, వందల సెంచరీలు ఇలాంటి రికార్డులు సచిన్ వద్ద ఉన్నాయి.
Published Date - 02:58 PM, Fri - 17 March 23 -
Adam Gilchrist: గిల్‌క్రిస్ట్‌కు అన్ని వేల కోట్ల ఆస్తులున్నాయా..? ఆ వార్తల వెనక అసలు కథ ఇదే..!
సీఈఓ వరల్డ్ మ్యాగజైన్ 2023 ప్రపంచ సంపన్న క్రికెటర్ల జాబితాను షేర్ చేసింది. ఈ జాబితాను చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ జాబితాలో మొదటి పేరు ఆస్ట్రేలియా మాజీ లెజెండ్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist). ఆడమ్ గిల్‌క్రిస్ట్ రిటైర్ అయ్యి చాలా కాలం అయింది.
Published Date - 02:12 PM, Fri - 17 March 23 -
India vs Australia: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. కెప్టెన్ గా పాండ్యా
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
Published Date - 01:16 PM, Fri - 17 March 23 -
Hardik Pandya: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆడను.. కారణం చెప్పిన హార్దిక్ పాండ్యా..!
భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో తనను తాను టీమిండియా జట్టులో ఉంచలేదు. టెస్టు టీమ్‌లో స్థానం సంపాదించేందుకు కష్టపడాల్సి ఉందని పాండ్యా చెప్పాడు.
Published Date - 11:28 AM, Fri - 17 March 23 -
All England Badminton: పుల్లెల గోపీచంద్ కూతురు గాయత్రి సంచలనం.. ప్రి క్వార్టర్స్ లో గెలుపు
భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యసేన్ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ (All England Badminton) పురుషుల సింగిల్స్ లో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Published Date - 10:36 AM, Fri - 17 March 23