HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Air Hostess Records Video Of Ms Dhoni Sleeping On Flight

Dhoni Sleep Video: విమానంలో ధోనీ కునుకు.. వీడియో వైరల్

ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ని ప్రేమించే ప్రతి అభిమాని ధోనీ ఆటకు దాసోహం అవ్వాల్సిందే. దీని ఆట కంటే అతని కెప్టెన్సీకి మంత్రముగ్దులు అవుతుంటారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 30-07-2023 - 3:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dhoni Sleep Video
New Web Story Copy 2023 07 30t151956.791

Dhoni Sleep Video: ప్రపంచవ్యాప్తంగా ధోనీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. క్రికెట్ ని ప్రేమించే ప్రతి అభిమాని ధోనీ ఆటకు దాసోహం అవ్వాల్సిందే. దీని ఆట కంటే అతని కెప్టెన్సీకి మంత్రముగ్దులు అవుతుంటారు. ధోనీ సారధ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి పెట్టాడు. భారత్ కు కలగా మిగిలిన ప్రపంచ కప్ ని గెలిపించాడు. దీంతో ధోనీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగింది. ధోనీకి సాధ్యం కాదంటూ ఏమీ లేదంటూ మాజీలు బ్రహ్మరథం పట్టారు. 2019లో మాహీ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. ధోనీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు.

Cutest video on the Internet today 🤩💛#WhistlePodu #MSDhoni
📹: karishma__6e pic.twitter.com/fOyRh1G079

— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) July 29, 2023

ధోనీతో ఒక్క ఫోటో దిగినా చాలనుకునే అభిమానులు కోట్లలో ఉంటారు. అప్పుడప్ప్పుడు ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అది కూడా ఎయిర్పోర్టులోనో, ఏదైనా ప్రయివేట్ ప్రదేశంలో మాత్రమే అరుదుగా అవకాశం వస్తుంది. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ కు అవకాశం దక్కింది. కాకపోతే ధోనీ పర్మిషన్ లేకుండా వీడియో తీసింది. మాహీ ,సాక్షితో కలిసి ఇటీవల ఓ విమానంలో ప్రయాణించారు. ధోనీ అలసిపోయినట్టున్నాడు. కొద్దిసేపు కునుకు తీశాడు. ఇక ఇదే అదునుగా ఎయిర్ హోస్టెస్ ధోనీ పడుకున్న వీడియోని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధోనీ నిద్రపోతుండగా.. పక్కనే సాక్షి కూర్చున్నారు. క్యాబిన్ వద్ద ఎయిర్ హోస్టెస్ వీడియోలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. అరుదుగా వచ్చే అవకాశాన్ని ఆ మహిళ వదులుకోలేదు.

When your inner MS Dhoni fan can't resist taking a picture, even on a plane!

📸: karishma__6e/Instagram pic.twitter.com/k8R3X9vcpQ

— CricTracker (@Cricketracker) July 29, 2023

Also Read: Video Viral: నడిరోడ్డుపై అర్ధ నగ్నంగా డాన్స్ చేసిన యువతి.. చివరికి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Air Hostess
  • dhoni
  • flight
  • Sakshi
  • Sleep Video
  • viral video

Related News

Why are plumbers respected more than engineers in the country? An Indian in Australia can earn ₹67 lakh per year.

Viral Video: స్వదేశంలో ఇంజనీర్ల కంటే ప్లంబర్లకు ఎందుకు ఎక్కువ గౌరవం? ఆస్ట్రేలియాలోని ఒక భారతీయుడు ఏడాదికి రూ. 67 లక్షలు సంపాదించగలరు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, భారతదేశంతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులు అధిక జీతాలు మరియు గొప్ప సామాజిక గౌరవాన్ని పొందుతున్నారని చెప్పడంతో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యక్తి, ఆ దేశంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగుల వంటి వృత్తి కార్మికులకు లభించే విలువ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd