Sports
-
Wankhede Stadium: ప్రపంచ కప్‌కు ముందు వాంఖడే స్టేడియంలో అవుట్‌ఫీల్డ్ పనులు..!
ప్రపంచ కప్ 2023 కోసం ముంబైలోని వాంఖడే స్టేడియం (Wankhede Stadium)ను పునరుద్ధరిస్తున్నారు. దీంతో పాటు వాంఖడే స్టేడియం అవుట్‌ఫీల్డ్ ను మారుస్తున్నారు.
Date : 09-07-2023 - 6:28 IST -
MS Dhoni: పెంపుడు కుక్కల సమక్షంలో కేక్ కట్ చేసిన మాహీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జూలై 7న 42వ పుట్టిన రోజు జరుపుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన తన పుట్టిన రోజు వేడుకలను చేసుకున్నారు.
Date : 08-07-2023 - 5:57 IST -
Ashes 2023: స్టువర్ట్ బ్రాడ్ చేతిలో 17సార్లు అవుట్ అయిన వార్నర్
యాషెస్ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో స్టువర్ట్ బ్రాడ్ తన పేరిట రికార్డు నమోదు చేశాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని అత్యధిక సార్లు పెవిలియన్ కి పంపించి ఈ ఫీట్ సాధించాడు
Date : 08-07-2023 - 3:41 IST -
Pakistan: ప్రపంచకప్‌లో ఆడాలా..? వద్దా..? పాక్ ప్రభుత్వానికి లేఖ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు..!
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (Pakistan) మధ్య రసవత్తర మ్యాచ్ జరగనుంది.
Date : 08-07-2023 - 2:29 IST -
India vs Afghanistan: 2024లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సిరీస్.. స్పష్టం చేసిన బీసీసీఐ కార్యదర్శి జై షా
జనవరి 2024లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య సిరీస్ జరగనుంది. అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు మీడియా హక్కులపై కూడా బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.
Date : 08-07-2023 - 12:53 IST -
200 Wickets: టెస్ట్ కెరీర్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన మొయిన్ అలీ
ఈ టెస్టు రెండో రోజు ఆటలో తన టెస్ట్ కెరీర్‌లో 200 వికెట్లు (200 Wickets) పూర్తి చేసి సరికొత్త మైలురాయిని కూడా సాధించాడు ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ.
Date : 08-07-2023 - 10:27 IST -
West Indies: భారత్‌తో తొలి టెస్టు మ్యాచ్ ఆడే వెస్టిండీస్ జట్టు ఇదే.. మరో నాలుగు రోజుల్లో మొదటి టెస్టు..!
భారత్‌తో జూలై 12 నుంచి ప్రారంభం కానున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం క్రికెట్ వెస్టిండీస్ (West Indies) తొలి టెస్టు కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Date : 08-07-2023 - 8:33 IST -
Prize Money: వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? విన్నర్ కి ఎంత..? రన్నరప్‌కు ఎంత..?
వింబుల్డన్ 2023 ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు వింబుల్డన్ మ్యాచ్‌లపై దృష్టి సారిస్తారు. అయితే వింబుల్డన్ 2023లో ప్రైజ్ మనీ (Prize Money) ఎంతో తెలుసా?
Date : 08-07-2023 - 6:29 IST -
Tamim Iqbal: రిటైర్మెంట్ పై తమీమ్ ఇక్బాల్ యూటర్న్
వన్డే ప్రపంచకప్ కు సమయం దగ్గర పడుతుంటే అన్ని జట్లూ సన్నాహాల్లో బిజీగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు బంగ్లాదేశ్ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్
Date : 07-07-2023 - 11:25 IST -
Cheteshwar Pujara: టీమిండియాకు సమాధానం చెప్పిన పుజారా.. దులీప్ ట్రోఫీలో అద్భుతమైన సెంచరీ..!
భారత క్రికెట్ జట్టు వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)కు వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు.
Date : 07-07-2023 - 2:45 IST -
World Cup 2023 Tickets: వరల్డ్ కప్ 2023కి సంబంధించిన మ్యాచ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా.. టికెట్ ధర రూ. 10,000 వరకు ఉండే ఛాన్స్..?
అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, చివరిసారిగా ఫైనలిస్టులైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరగనుంది. ఇప్పటి వరకు మ్యాచ్‌ల టిక్కెట్ల (World Cup 2023 Tickets) విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.
Date : 07-07-2023 - 1:10 IST -
Ticket Collector To Dhoni : క్రికెట్ లెజెండ్ గా ఎదిగిన టికెట్ కలెక్టర్.. డైనమైట్ గా మారిన సామాన్యుడు
Ticket Collector To Dhoni : రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసిన ఓ యువకుడు ప్రభంజనం సృష్టించాడు.. జనమందరూ మెచ్చుకునే తిరుగులేని లెజెండ్ గా ఎదిగాడు..
Date : 07-07-2023 - 12:18 IST -
Team India: ప్రపంచకప్ కు అర్హత సాధించిన శ్రీలంక, నెదర్లాండ్స్.. టీమిండియా ఈ జట్లతో ఎప్పుడు ఆడనుందంటే..?
ప్రపంచకప్‌కు క్వాలిఫయర్ మ్యాచ్‌ల ద్వారా శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లు ప్రపంచకప్‌కు చివరి రెండు జట్లుగా నిలిచాయి. ఈ రెండు జట్లు ఎప్పుడు, ఎక్కడ టీమ్ ఇండియా (Team India)తో పోటీపడతాయో తెలుసుకుందాం.
Date : 07-07-2023 - 9:48 IST -
MS Dhoni Birthday: నేడు కెప్టెన్ కూల్ బర్త్ డే.. ధోనీ పేరు మీద ఉన్న రికార్డులు ఇవే..!
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni Birthday) శుక్రవారం (జులై 7, 2023) 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికాడు.
Date : 07-07-2023 - 6:54 IST -
Rohit Sharma- Virat Kohli: టీ ట్వంటీల్లో ఇక కష్టమే.. కోహ్లీ, రోహిత్‌ల కెరీర్ ముగిసినట్టే..!
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma- Virat Kohli) టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా.. వీరిద్దరినీ మళ్ళీ షార్ట్ ఫార్మాట్‌లో చూడలేమా.. అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.
Date : 07-07-2023 - 6:20 IST -
PCB New Chairman: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్ ఎన్నికయ్యారు. పీసీబీ ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నాలుగు నెలల పాటు కొత్త పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీకి పాకిస్థాన్ ప్రధాని ఆమోదం తెలిపారు.
Date : 06-07-2023 - 6:28 IST -
MS Dhoni: ధోనీ బర్త్ డే స్పెషల్.. భారీ కటౌట్ లను రెడీ చేసిన ఫ్యాన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే..?
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) అభిమానులు అతనిపై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Date : 06-07-2023 - 3:35 IST -
Tamim Iqbal Retired: బంగ్లాదేశ్ కి షాక్.. వరల్డ్ కప్ టోర్నీకి 3 నెలల ముందు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్
బంగ్లాదేశ్ జట్టు అనుభవజ్ఞుడైన లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal Retired) భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు కేవలం 3 నెలల ముందు అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుండి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Date : 06-07-2023 - 1:36 IST -
Steve Smith: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టనున్న స్టీవ్ స్మిత్.. టెస్టు కెరీర్‌లో 100వ మ్యాచ్..!
యాషెస్ సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ (Steve Smith)పైనే ఉంది.
Date : 06-07-2023 - 9:17 IST -
T20I Squad: వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా ప్రకటన.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి..!
వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టు (T20I Squad)ను బీసీసీఐ అధికారులు ప్రకటించారు. హార్దిక్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Date : 06-07-2023 - 6:29 IST