Sports
-
IND vs WI 1st Test: తొలిరోజే పట్టు బిగించిన టీమిండియా.. అశ్విన్, జడేజా ధాటికి 150 పరుగులకే కుప్పకూలిన వెస్టిండీస్
భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం నుంచి డొమినికా వేదికగా తొలి టెస్టు (IND vs WI 1st Test) మ్యాచ్ జరుగుతుంది. మొదటి రోజు మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది.
Date : 13-07-2023 - 6:25 IST -
World Cup 2023: గుడ్ న్యూస్.. వరల్డ్ కప్‌కు అయ్యర్ రెడీ (Video)
ప్రపంచ కప్ 2023పై ఉత్కంఠ పెరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 12 ఏళ్ల తర్వాత భారత్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
Date : 12-07-2023 - 7:30 IST -
IPL 2024: కేకేఆర్ లోకి గంభీర్ ?
ఫ్రాంచైజీ లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ తన పాత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ లోకి వెల్లనున్నాడా అంటే అవుననే అంటున్నారు ఐపీఎల్ నిర్వాహకులు.
Date : 12-07-2023 - 7:00 IST -
World Cup 2023: భారత్ 2023 వరల్డ్ కప్ గెలుస్తుందా? లేదా?
2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది.
Date : 12-07-2023 - 6:30 IST -
Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వెస్టిండీస్ పై చెలరేగుతాడా
టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డులు సాధించడం కొత్తేమీ కాదు.
Date : 12-07-2023 - 1:13 IST -
Yashasvi: యశస్వి జైస్వాల్ అరంగేట్రం.. తొలి టెస్టుకు భారత తుది జట్టు ఇదే..!
ఇవాళ్టి నుంచి ఆరంభం కానున్న మొదటి టెస్టులో తుది జట్టుపై కెప్టెన్ రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్ (Yashasvi) తన టెస్ట్ అరంగేట్రం చేయబోతున్నాడు.
Date : 12-07-2023 - 12:42 IST -
Asia Cup 2023: ఆసియా కప్‌లో ఎలాంటి మార్పు లేదు.. శ్రీలంకలో భారత్-పాక్ మ్యాచ్..!
ఆసియా కప్ 2023 (Asia Cup 2023)లో భారత్, పాకిస్థాన్ (India- Pakistan) మధ్య జరగనున్న మ్యాచ్ శ్రీలంకలో మాత్రమే జరగనుంది.
Date : 12-07-2023 - 9:36 IST -
India Vs West Indies: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ తొలి టెస్టు.. ఈ మ్యాచ్‌ను ఎక్కడ చూడగలరో తెలుసా..?
భారత్, వెస్టిండీస్ (India Vs West Indies) మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది.
Date : 12-07-2023 - 8:00 IST -
Wimbledon: వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిన రోహన్ బోపన్న జోడీ
మంగళవారం జరిగిన వింబుల్డన్ (Wimbledon) టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ (Bopanna-Ebden) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Date : 12-07-2023 - 6:30 IST -
Ajinkya Rahane : నాలో ఇంకా చాలా క్రికెట్ ఉంది.. వైస్ కెప్టెన్సీపైనా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు
అజంక్య రహానే (Ajinkya Rahane) భారత్ క్రికెట్ లో క్లాసిక్ ప్లేయర్.. ముఖ్యంగా టెస్టుల్లో ఆధారపడదగిన ఆటగాడు.. క్రీజులో కుదురుకున్నాడంటే ప్రత్యర్ధి బౌలర్లకు ఇబ్బందే.. ఎన్నో సార్లు జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు.
Date : 11-07-2023 - 5:33 IST -
WI vs IND: రిటైరవ్వకుండానే కామెంటరీ చేసే తొలి క్రికెటర్.
WI vs IND: భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇషాంత్ శర్మ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. బంతితో బ్యాట్స్ మెన్స్ ని ముప్పు తిప్పలు పెట్టే శర్మ ఈ సారి మైక్ చేతపట్టుకుని కామెంటరీతో అలరించనున్నాడు. ఇషాంత్ OTT ప్లాట్‌ఫారమ్ జియో సినిమా కోసం వ్యాఖ్యాతగా మారనున్నాడు. ఈ విషయాన్ని జియో సినిమా ట్విట్టర్ ద్వారా పంచుకుంది. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్
Date : 11-07-2023 - 10:20 IST -
IPL Band Value: బ్రాండ్ వాల్యూలో ఐపీఎల్ సరికొత్త రికార్డ్… మోస్ట్ వాల్యుబుల్ టీమ్ ఏదో తెలుసా ?
IPL Band Value: ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఆటగాళ్ళ నుండి స్పాన్సర్ల వరకూ… బీసీసీఐ నుండి ఫ్రాంచైజీల వరకూ కాసుల వర్షం కురిపించే లీగ్.. ఈ లీగ్ లో ఆడేందుకు ఆటగాళ్ళు , భాగమయ్యేందుకు కార్పొరేట్ కంపెనీలు, వ్యాపార దిగ్గజాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. లీగ్ ఆరంభమై 15 ఏళ్ళు గడిచినా క్రేజ్ ప్రతీ సీజన్ కూ పెరుగుతూనే పోతోంది. తాజాగా ఐపీఎల్ వాల్యూ అత
Date : 10-07-2023 - 10:20 IST -
Virat Kohli: అత్యధికంగా శోధించబడిన వికీపీడియా పేజీగా విరాట్ కోహ్లీ వికీపీడియా పేజీ..!
భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) గత కొన్నేళ్లుగా తన ఆటతీరుపై విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అతని ఫ్యాన్ ఫాలోయింగ్‌లో ఎలాంటి కొరత లేదు.
Date : 10-07-2023 - 3:47 IST -
MS Dhoni: హార్ట్ బ్రేక్ మూమెంట్ కు 4 ఏళ్ళు.. మరోసారి వైరల్ అవుతున్న ధోనీ రనౌట్ వీడియో..!
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇదే మ్యాచ్‌లో ధోనీ రనౌట్ అయ్యాడు.
Date : 10-07-2023 - 2:28 IST -
Ajinkya Rahane: జూలై 12 నుంచి విండీస్ తో తొలి టెస్టు.. వెస్టిండీస్‌లో రహానే రికార్డు ఎలా ఉందంటే..?
జూలై 12 నుంచి డొమినికాలో తొలి టెస్టు జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం భారత జట్టులో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన అజింక్యా రహానే (Ajinkya Rahane) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Date : 10-07-2023 - 10:19 IST -
Canada Open 2023 Finals: కెనడా ఓపెన్ విజేత లక్ష్య సేన్
భారత యువ షట్లర్ లక్ష్య సేన్ తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు
Date : 10-07-2023 - 9:55 IST -
Lakshya Sen-PV Sindhu: కెనడా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన లక్ష్యసేన్.. సెమీ ఫైనల్లో ఓడిన పీవీ సింధు
కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో సెమీఫైనల్లో పీవీ సింధు (PV Sindhu) ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 09-07-2023 - 1:45 IST -
IND vs PAK: టీమిండియా పాకిస్థాన్ రాకుంటే మేము కూడా ఇండియాకి రాలేం.. పాకిస్థాన్ క్రీడా మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..!
వన్డే ప్రపంచ 2023 భారత్‌లో ఆడాల్సి ఉంది. టోర్నీ షెడ్యూల్‌ను కూడా ఐసీసీ విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ (IND vs PAK) పరిస్థితిపై స్పష్టత లేదు.
Date : 09-07-2023 - 12:05 IST -
Ban vs Afg: బంగ్లాదేశ్ చిత్తు చిత్తు.. 142 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన ఆఫ్ఘనిస్థాన్
బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ (Ban vs Afg) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Date : 09-07-2023 - 9:19 IST -
MS Dhoni Net Worth: కెప్టెన్ కూల్.. కూల్ గానే కోట్లు సంపాదిస్తున్నాడుగా.. ధోనీ ఆస్తి ఎంతో తెలుసా..?
మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023 టైటిల్‌ను గెలుచుకుంది. అయితే భారత్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ ఆస్తి (MS Dhoni Net Worth) ఎంతో తెలుసా?
Date : 09-07-2023 - 7:51 IST