Sports
-
Team India Coach: హెడ్ కోచ్ రేసులో వీరేంద్ర సెహ్వాగ్
ప్రపంచకప్ ముగియడంతో పాటు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవికాలం కూడా పూర్తయింది.దీంతో టీమిండియా తదుపరి హెడ్ కోచ్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. నిజానికి మరోసారి జట్టుకు హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కొనసాగాలి అని అభిమానులు కోరుకుంటూ ఉన్నారు
Published Date - 07:30 PM, Thu - 23 November 23 -
Rohit Sharma: హార్దిక్ కంటే రోహిత్ బెటర్: గంభీర్
ప్రపంచకప్ ముగిసింది. తర్వాత టీమిండియా టి20 ప్రపంచకప్ కోసం రెడీ అవుతుంది. దానికి ముందు టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. అయితే టి20 ఫార్మేట్ కు రోహిత్ ఉండాలా
Published Date - 05:38 PM, Thu - 23 November 23 -
India vs Australia T20: యంగ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా
ఇటీవలే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమిని చవిచూసిన భారత జట్టు గురువారం నుంచి ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విశాఖపట్నంలో తొలి మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కాగా, టాస్ అరగంట ముందుగా సాయంత్రం 6.30 గంటలకు జరుగుతుంది.
Published Date - 04:08 PM, Thu - 23 November 23 -
Marlon Samuels: స్టార్ క్రికెటర్ కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. ఆరేళ్ళ పాటు నిషేధం.. ఎందుకంటే..?
వెస్టిండీస్ క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ మార్లోన్ శామ్యూల్స్ (Marlon Samuels) అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆరేళ్ల పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుండి నిషేధం విధించింది.
Published Date - 02:11 PM, Thu - 23 November 23 -
India Head Coach: టీమిండియా తదుపరి ప్రధాన కోచ్ ఎవరు..? రేసులో VVS లక్ష్మణ్..?!
టీమ్ ఇండియా ఈ అద్భుతమైన ప్రయాణంలో అందరు ఆటగాళ్లు, కెప్టెన్‌తో పాటు ప్రధాన కోచ్ (India Head Coach) రాహుల్ ద్రవిడ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.
Published Date - 11:36 AM, Thu - 23 November 23 -
India vs Australia: విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్.. కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ రాణిస్తాడా..?
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) జట్ల మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా రంగంలోకి దిగనుంది.
Published Date - 08:55 AM, Thu - 23 November 23 -
Rohit Sharma: రోహిత్ శర్మ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. టీ20లకు దూరం..?!
భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇకపై టీ20 ఇంటర్నేషనల్ లో కనిపించే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం.
Published Date - 06:58 AM, Thu - 23 November 23 -
Shakib Al Hasan: బంగ్లాదేశ్ కెప్టెన్ పై దాడి
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ వ్యవహరించిన తీరు క్రీడా స్ఫూర్తకి విరుద్ధం అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. దీంతో శ్రీలంకకు వస్తే రాళ్లతో కొడతామని లంకేయులు హెచ్చరించిన విషయం తెలిసిందే
Published Date - 09:59 PM, Wed - 22 November 23 -
ICC Bans Transgender Players: అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం..!
అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం (ICC Bans Transgender Players) విధించిన నేపథ్యంలో ప్రపంచంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ డేనియల్ మెక్గాహే రిటైర్మెంట్ ప్రకటించింది.
Published Date - 05:18 PM, Wed - 22 November 23 -
ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన కోహ్లీ, రోహిత్ , టాప్ 4 లో మనోళ్లే
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ మూడో స్థానానికి చేరుకున్నాడు.
Published Date - 04:25 PM, Wed - 22 November 23 -
2027 ODI World Cup: 2027 ప్రపంచ కప్ కు ఈ ఆటగాళ్లు కష్టమే..? టీమిండియా నుంచి ఇద్దరు..?
ప్రపంచ కప్ 2023 ముగిసింది. ఈ ప్రపంచకప్ ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు అంతర్జాతీయ ఆటగాళ్ల ప్రపంచకప్ (2027 ODI World Cup) ప్రయాణం కూడా ముగిసింది.
Published Date - 03:27 PM, Wed - 22 November 23 -
Slow Over Rule: స్లో ఓవర్‌రేట్‌కు చెక్ పెట్టేందుకు ఐసీసీ కీలక నిర్ణయం
సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓటమిపాలైంది. అయినప్పటికీ భారత జట్టు ప్రదర్శనకు అన్ని స్థాయిల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవాల్సి
Published Date - 02:43 PM, Wed - 22 November 23 -
IND vs AUS T20 : వైజాగ్‌లో ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్.. వైఎస్ఆర్ స్టేడియం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు
ఇండియా ఆసీస్ టీ20 మ్యాచ్ కోసం వైజాగ్ వైఎస్ఆర్ స్టేడియం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు
Published Date - 10:59 AM, Wed - 22 November 23 -
Sledging: విరాట్ కోహ్లీ నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు: ఆసీస్ బ్యాటర్
వరల్డ్ కప్ ఫైనల్లో ట్రావిస్ హెడ్‌తో మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మార్నస్ లాబుషాగ్నేఈ బిగ్ మ్యాచ్ గురించి ఒక కథనాన్ని రాశాడు. ఈ కథనంలో విరాట్ కోహ్లీ తనను రెచ్చగొట్టడానికి (Sledging) ప్రయత్నించిన సందర్భాన్ని పేర్కొన్నాడు.
Published Date - 09:11 AM, Wed - 22 November 23 -
Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ అప్పుడే.. వైరల్ అవుతున్న విరాట్ జ్యోతిషం..!
2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత ప్రదర్శన చేశాడు.
Published Date - 08:21 AM, Wed - 22 November 23 -
IND vs AUS Head to Head: ఆసీస్ తో టీ ట్వంటీ సిరీస్.. హెడ్ టూ హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయంటే ?
వన్డే ప్రపంచకప్ ముగిసింది.. అంచనాలకు తగ్గట్టు రాణిస్తూ ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ (IND vs AUS Head to Head) తుదిపోరులో చతికిలపడింది.
Published Date - 07:52 AM, Wed - 22 November 23 -
world cup 2023: ప్రపంచకప్ ఫైనల్‌కు శరద్ పవార్‌ను ఆహ్వానించలేదా?
2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. వరుస విజయాలతో ఫైనల్ కు చేరిన టీమిండియా
Published Date - 06:44 PM, Tue - 21 November 23 -
world cup 2023: రోహిత్ ఆటకు నా సెల్యూట్
ముగిసిన ప్రపంచకప్‌లో టీమిండియా రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించి ఆరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
Published Date - 03:43 PM, Tue - 21 November 23 -
Samson T20 Records: సంజూ శాంసన్ టీ20 ఫార్మాట్ రికార్డు ఎలా ఉందంటే..?
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత్ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ (Samson T20 Records)కు టీమిండియాలో చోటు దక్కలేదు.
Published Date - 02:41 PM, Tue - 21 November 23 -
Bangladesh: భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్న బంగ్లాదేశ్..?
ఓటమితో టీమ్ ఇండియా కోట్లాది మంది అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బంగ్లాదేశ్ (Bangladesh)లో భారత్ ఓటమిని సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేయబడింది.
Published Date - 12:51 PM, Tue - 21 November 23