HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Mumbai Indians Dilshan Madushanka Suffers Injury

Mumbai Indians: ముంబై ఇండియ‌న్స్‌కు మ‌రో షాక్‌.. కీల‌క ఆట‌గాడికి గాయం..?

లంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది.

  • Author : Gopi Date : 17-03-2024 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mumbai Indians
Safeimagekit Resized Img (2) 11zon

Mumbai Indians: శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. 4.60 కోట్లకు మధుశంకను ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను ఐపీఎల్ 2024లో ఆడడంపై సందేహం నెలకొంది. గాయం కారణంగా మధుశంక పునరావాసంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ అతనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. అయితే మధుశంకకు సంబంధించి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ నుంచి కానీ, ఐపీఎల్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు.

బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో మధుశంక గాయపడ్డాడు. దీంతో మ్యాచ్ పూర్తయ్యేలోపు మధుశంక మైదానం వీడాల్సి వచ్చింది. ఇప్పుడు శ్రీలంక క్రికెట్ అతనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంది. గాయం కారణంగా దిల్షాన్ మధుశంక భవిష్యత్ మ్యాచ్‌లలో ఆడలేడని శ్రీలంక క్రికెట్ ట్విట్టర్‌లో రాసింది. అతను పునరావాసంలో ఉన్నాడ‌ని పేర్కొంది.

Also Read: RCB- DC In Final: నేడు ఢిల్లీ వ‌ర్సెస్ ఆర్‌సీబీ ఫైనల్ పోరు.. టైటిల్ గెలిచెదెవ‌రో..?

మధుశంక గాయం ముంబై ఇండియన్స్‌కు పెద్ద దెబ్బ అని చెప్పుకోవ‌చ్చు. అతను ఫామ్‌లో ఉన్నాడు. క్లిష్ట ప‌రిస్థితుల్లో అద్భుతంగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. 4.60 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. కాగా మధుశంక బేస్ ధర రూ.50 లక్షలు. ఇది అతని తొలి IPL సీజన్. అయితే ఇప్పుడు మ‌ధుశంక ఆడటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధుశంకకు సంబంధించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లేదా ముంబై ఇండియన్స్ ఇంకా ఎలాంటి సమాచారం అందించ‌లేదు.

🚨 Team Updates 🚨

Dilshan Madushanka will not further take part in the ongoing tour as the bowler will return to start rehabilitation work after suffering an injury during the 2nd ODI.

Madushanka, who left the field during the second ODI while bowling, has suffered a left… pic.twitter.com/O3RvhR7oHa

— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) March 17, 2024

మధుశంక అంతర్జాతీయ కెరీర్‌ను పరిశీలిస్తే అద్భుతంగా ఉంది. 14 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీశాడు. ఈ సమయంలో 24 పరుగులకు 3 వికెట్లు తీయడం ఒక మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన. మధుశంక 23 వన్డేల్లో 41 వికెట్లు పడగొట్టాడు.

We’re now on WhatsApp : Click to Join

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dilshan Madushanka
  • Indian Premeir League
  • ipl 2024
  • mumbai indians
  • Sri Lanka

Related News

IPL 2026

గాయాల‌తో ఐపీఎల్‌కు దూర‌మ‌వుతున్న ఆట‌గాళ్లు!

రోహిత్ శర్మ గాయంతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు మరో షాక్ తగిలింది. యువ స్పిన్ ఆల్ రౌండర్ అథర్వ అంకోలేకర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

  • Suryakumar Yadav

    సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 106 పరుగులు మాత్రమే!

  • Pulled back the catch Shreyas Iyer

    Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd