Sports
-
IND vs AFG 3rd T20I: టై…మళ్లీ టై…ఇండియా విన్ పోరాడి ఓడిన ఆఫ్గనిస్తాన్…
కొత్త ఏడాదిలో టీమిండియా తొలి సీరీస్ ను ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన చివరి టీ ట్వంటీలో ఆఫ్గనిస్తాన్ పై రెండో సూపర్ ఓవర్ లో గెలుపొందింది. తద్వారా మూడు మ్యాచ్ ల సీరీస్ ను స్వీప్ చేసింది.
Date : 17-01-2024 - 11:31 IST -
Chris Gayle: క్రిస్ గేల్ మంచి మనసు.. ఫ్రీగా పెట్రోల్
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు దూరమై చాన్నాళ్లు కావొస్తోంది. గేల్ చివరగా 2021లో ఆస్ట్రేలియాతో అబుదాబీ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆడాడు. వన్డేల్లో 2019లో టీమిండియాతో తన ఆఖరి సిరీస్ ఆడాడు.
Date : 17-01-2024 - 11:10 IST -
IND vs AFG: రోహిత్ పరుగుల వరద..121 పరుగులతో విధ్వంసం
IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో రోహిత్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు బెంగుళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హిట్ మ్యాన్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతాపం చూపించాడు. కేవలం 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 121 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో ఐదో శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మాక్స్వెల్ రికార్డులను బద్దలు కొట్
Date : 17-01-2024 - 10:58 IST -
Praggnanandhaa No 1 : నంబర్ 1 ప్లేస్‌కు ప్రజ్ఞానంద.. విశ్వనాథన్ ఆనంద్‌ను దాటేసిన యువతేజం
Praggnanandhaa No 1 : యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి తన సత్తా చాటాడు.
Date : 17-01-2024 - 1:13 IST -
Shivam Dubey- Yashasvi Jaiswal: ఈ ఇద్దరి ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు ఖాయమేనా..?
T20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఇంకా 4 నెలలు మిగిలి ఉన్నాయి. రాబోయే టోర్నమెంట్లో మిడిల్ ఆర్డర్ ఆల్ రౌండర్ శివమ్ దూబే, యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (Shivam Dubey- Yashasvi Jaiswal)లకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
Date : 17-01-2024 - 11:30 IST -
Virat Kohli Visit Ram Temple: విరాట్-అనుష్క దంపతులకు అయోధ్య ఆహ్వానం.. కోహ్లీకి బీసీసీఐ పర్మిషన్ ఇస్తుందా..?
రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోహ్లీకి ఆహ్వానం (Virat Kohli Visit Ram Temple) అందింది. ఈ కార్యక్రమం కోసం కోహ్లీ, అనుష్క శర్మ జనవరి 22న అయోధ్యకు చేరుకోనున్నారు.
Date : 17-01-2024 - 8:56 IST -
Case Filed Against MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై పరువు నష్టం కేసు.. రేపు ఢిల్లీలో విచారణ..!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం కేసు (Case Filed Against MS Dhoni) దాఖలైంది. అతని ఇద్దరు మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, మిహిర్ భార్య సౌమ్య దాస్ ఈ కేసును దాఖలు చేశారు.
Date : 17-01-2024 - 8:22 IST -
3rd T20I: నేడు భారత్, అఫ్గానిస్థాన్ మధ్య మూడో టీ20.. బెంగళూరులో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, అఫ్గానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7 గంటలకు మూడో టీ20 (3rd T20I)మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది.
Date : 17-01-2024 - 7:53 IST -
ICC Bans All Rounder : స్టార్ ఆల్ రౌండర్‌కు షాక్.. రెండేళ్ల పాటు ఐసీసీ బ్యాన్
ICC Bans All Rounder : బంగ్లాదేశ్‌కు చెందిన ఓ స్టార్ క్రికెటర్ (ICC Bans All Rounder)పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేధం విధించింది.
Date : 16-01-2024 - 8:30 IST -
Ms Dhoni Retire After IPL: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజనా..? క్రీడా పండితులు ఏం చెబుతున్నారు..?
ఐపీఎల్ 2024 తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనీ (Ms Dhoni Retire After IPL)ఆటను కొనసాగిస్తారా? ఈ ప్రశ్నకు అధికారిక సమాధానం లేదు. కానీ ఇది మహి చివరి సీజన్ అని క్రీడా పండితులు నమ్ముతారు.
Date : 16-01-2024 - 12:55 IST -
Sania Mirza Divorce Rumors: విడాకులకు రెడీ అయిన సానియా మీర్జా..? షోయబ్ మాలిక్, సానియా ఎలా దగ్గరయ్యారో తెలుసా..?
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచారు. మళ్లీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు (Sania Mirza Divorce Rumors) వస్తున్నాయి.
Date : 16-01-2024 - 12:00 IST -
Ajinkya Rahane: నా లక్ష్యం అదే.. అజింక్య రహానే కీలక వ్యాఖ్యలు..!
ప్రస్తుతం అజింక్య రహానే (Ajinkya Rahane) రంజీ ట్రోఫీలో ముంబైకి నాయకత్వం వహిస్తున్నాడు. దేశవాళీ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఔట్ అయిన తర్వాత, ఆంధ్రతో జరిగిన రెండో మ్యాచ్‌లో రహానే తిరిగి వచ్చి ముంబైకి బాధ్యతలు చేపట్టాడు.
Date : 16-01-2024 - 11:00 IST -
India Likely Playing XI: రెండు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా.. రేపే చివరి టీ20 మ్యాచ్..!
అఫ్గానిస్థాన్‌ను 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత జట్టు భావిస్తోంది. మూడో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ (India Likely Playing XI)లో ఒకటి రెండు మార్పులు కనిపించవచ్చు.
Date : 16-01-2024 - 8:31 IST -
Sachin Deepfake: సచిన్ డీప్‌ఫేక్ వీడియో.. మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు
టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్‌కు సంబంధించిన డీప్‌ఫేక్ (Sachin Deepfake) వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఓ గేమింగ్ యాప్‌నకు ఆయన ప్రచారం చేస్తున్నట్లు అందులో ఉంది.
Date : 16-01-2024 - 8:03 IST -
HCA : ఈ నెల 18 నుంచి ఉప్పల్ టెస్టు టిక్కెట్లు అమ్మకం
ఈనెల 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో మొదలవనున్న భారత్-ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు వచ్చే 18వ తేదీ
Date : 16-01-2024 - 7:15 IST -
India vs Afghanistan : చెలరేగిన శివమ్ దూబే, జైస్వాల్.. ఆఫ్గనిస్తాన్‌పై భారత్ సిరీస్ కైవసం
India vs Afghanistan : సొంత గడ్డపై కొత్త ఏడాదిలో టీమిండియా జోరు కొనసాగుతోంది.
Date : 15-01-2024 - 11:24 IST -
Virat Kohli: రీఎంట్రీ మ్యాచ్ లో అరుదైన రికార్డుపై కన్నేసిన కింగ్ కోహ్లీ.. 35 పరుగులు చేస్తే చాలు..!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య రెండో మ్యాచ్ ఈరోజు (జనవరి 14) ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (Virat Kohli) టీ20 అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి అడుగుపెట్టనున్నాడు. ఏడాదికి పైగా విరామం తర్వాత టీ20 ఇంటర్నేషనల్ ఆడనున్నాడు కోహ్లీ.
Date : 14-01-2024 - 2:00 IST -
Australian Open Prize Money: నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్.. ప్రైజ్ మనీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
119 ఏళ్ల నాటి టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ (Australian Open Prize Money) నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇది జనవరి 28 వరకు కొనసాగుతుంది. 1905లో ప్రారంభమైన ఈ టోర్నీ 112వ ఎడిషన్ ఈ ఏడాది జరగనుంది.
Date : 14-01-2024 - 11:55 IST -
Dhruv Jurel Story: క్రికెట్ వద్దన్న తండ్రి.. గోల్డ్ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన తల్లి.. ఇదే ధృవ్ జురెల్ రియల్ స్టోరీ..!
ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు ధృవ్ జురెల్ (Dhruv Jurel Story) భారత జట్టులోకి వచ్చాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ధ్రువ్ జురేల్ తండ్రి నీమ్ సింగ్ జురేల్. కొడుకును ప్రభుత్వ ఉద్యోగిగానైనా చూడాలనుకున్నాడు. ధ్రువ్ మనసంతా క్రికెట్ మీదే. కానీ తండ్రికి చెప్పాలంటే భయం.
Date : 14-01-2024 - 8:19 IST -
IND vs AFG: నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20.. ఇండోర్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?
భారత్, అఫ్గానిస్థాన్ (IND vs AFG) మధ్య రెండో టీ20కి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తోంది.
Date : 14-01-2024 - 7:44 IST