Sports
-
world cup 2023: డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం
ప్రపంచకప్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ పై గెలిచి సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వర్షం వస్తే వచ్చింది కానీ బెంగళూరులో పాకిస్థాన్ కు అద్భుత విజయాన్ని అందించింది. పాకిస్థాన్ న్యూజిలాండ్‌ను డీఎల్‌ఎస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో ఓడించింది.
Published Date - 09:36 PM, Sat - 4 November 23 -
IPL 2024: 100 కోట్లతో ఐపీఎల్ ఫ్రాంచైజీల పర్సు వాల్యూ
ఐపీఎల్ 17th సీజన్ వేలం డిసెంబర్ 19న దుబాయ్ లో నిర్వహించనున్నారు. ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్ దగ్గర అత్యధికంగా 12.20కోట్లు ఉంటె ముంబై వద్ద కేవలం 50లక్షలు మాత్రమే ఉన్నాయి.
Published Date - 09:19 PM, Sat - 4 November 23 -
world cup 2023: పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ..జట్టు డిస్ట్రబ్ అవుతుందా?
ప్రపంచకప్ లో టీమిండియా అదరగొడుతుంది. అంచనాలకు మించి ఆడుతూ.. ఫెవరెట్ నుంచి హాట్ ఫెవరెట్ జట్టుగా మారిపోయింది. సమిష్టి కృషితో లీగ్ మ్యాచ్ లను దాటేసి సెమిస్ బెర్త్ ఖరారు చేసుకుంది. టీమిండియా మరో రెండు లీగ్ మ్యాచ్ లు ఆడనుంది
Published Date - 09:09 PM, Sat - 4 November 23 -
world cup 2023: వర్షం కారణంగా 41 ఓవర్లకు కుదించిన పాక్ ఇన్నింగ్స్
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న న్యూజిలాండ్, పాకిస్థాన్ మ్యాచ్ లో వర్షం అంతరాయం ఏర్పడింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణిత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 భారీ పరుగులు చేసింది.
Published Date - 06:26 PM, Sat - 4 November 23 -
world cup 2023: న్యూజిలాండ్ భారీ టార్గెట్.. పాక్ తడబాటు
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు అమితుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా కివీస్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. కివీస్ ఆటగాళ్లు ఆరంభం నుంచే విధ్వంసం సృష్టించారు
Published Date - 04:19 PM, Sat - 4 November 23 -
Prasidh Krishna: హార్దిక్ పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు జట్టులో అవకాశం ఎందుకు ఇచ్చారంటే..?
ప్రపంచకప్ మధ్యలో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రపంచ కప్ జట్టు నుండి తొలగించబడ్డాడు. అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna)ను జట్టులోకి తీసుకున్నారు.
Published Date - 01:40 PM, Sat - 4 November 23 -
Hardik Pandya Reacts: నేను జీర్ణించుకోలేకపోతున్నాను.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్..!
2023 ప్రపంచకప్‌కు దూరమైన తర్వాత భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Reacts) తొలి స్పందన వెలువడింది. వరల్డ్‌కప్‌లో మిగిలిన మ్యాచ్‌లు ఆడలేకపోవడం జీర్ణించుకోవడం కష్టమని అంటున్నాడు.
Published Date - 01:13 PM, Sat - 4 November 23 -
Saudi – IPL Franchise : ఐపీఎల్‌లోకి సౌదీ ఎంట్రీ.. ఏం చేయబోతోంది ?
Saudi - IPL Franchise : ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా అడుగులు వేస్తుండటం పెట్రోలియం ఉత్పత్తులకు ప్రపంచ రాజధానిగా వెలుగొందుతున్న సౌదీ అరేబియాకు కలవరం కలిగిస్తోంది.
Published Date - 12:42 PM, Sat - 4 November 23 -
Hardik Pandya Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. గాయం కారణంగా వరల్డ్ కప్ కు దూరమైన పాండ్యా..!
2023 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya Ruled Out) ICC క్రికెట్ ప్రపంచ కప్ 2023 నుండి పూర్తిగా నిష్క్రమించాడు.
Published Date - 09:44 AM, Sat - 4 November 23 -
NZ vs PAK: వరల్డ్ కప్ లో నేడు ఆసక్తికర పోరు.. ఓడిన జట్టు సెమీ ఫైనల్‌కు కష్టమే..!
న్యూజిలాండ్-పాకిస్థాన్ (NZ vs PAK) జట్ల మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Published Date - 09:09 AM, Sat - 4 November 23 -
India Against South Africa: దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్స్ వీళ్ళే..!
ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-దక్షిణాఫ్రికా (India Against South Africa) మధ్య మ్యాచ్ జరగనుంది.
Published Date - 08:00 AM, Sat - 4 November 23 -
Teamindia Fans Protest: ఈడెన్ గార్డెన్స్ వెలుపల అభిమానుల నిరసన.. ఎందుకంటే..?
భారతదేశం- దక్షిణాఫ్రికా మధ్య 2023 ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్‌కు టిక్కెట్లు లభించనందున క్రికెట్ ప్రేమికులు, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వెలుపల నిరసన (Teamindia Fans Protest) తెలిపారు.
Published Date - 06:59 AM, Sat - 4 November 23 -
Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్
టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అక్షర్ పటేల్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన
Published Date - 05:21 PM, Fri - 3 November 23 -
Rishabh Pant- Axar Patel: తిరుమల శ్రీవారి సేవలో రిషబ్ పంత్, అక్షర్ పటేల్..!
ఇద్దరు స్టార్ క్రికెటర్లు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. రిషభ్ పంత్ (Rishabh Pant), ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel) విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొనీ మొక్కులు సమర్పించుకున్నారు.
Published Date - 04:26 PM, Fri - 3 November 23 -
Henry Ruled Out: న్యూజిలాండ్ జట్టుకు షాక్.. గాయంతో ఫాస్ట్ బౌలర్ దూరం
2023 ప్రపంచకప్‌లో వరుసగా మూడు పరాజయాల తర్వాత సెమీఫైనల్ రేసులో వెనుకబడిన న్యూజిలాండ్‌కు మరో షాక్ తగిలింది. జట్టు ఫాస్ట్ బౌలర్ మాట్ హెన్రీ (Henry Ruled Out) స్నాయువు గాయం తీవ్రంగా ఉన్నట్లు తేలింది.
Published Date - 03:35 PM, Fri - 3 November 23 -
Sachin Tendulkar: సచిన్ విగ్రహం ఏంటీ ఇలా ఉంది.. సోషల్ మీడియాలో ట్రోలింగ్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహ ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
Published Date - 01:30 PM, Fri - 3 November 23 -
ICC World Cup 2023: ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీళ్ళే..!
ప్రపంచకప్ 2023 (ICC World Cup 2023)లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు.
Published Date - 09:44 AM, Fri - 3 November 23 -
India Enter Semi Finals: సెమీఫైనల్‌కు చేరిన టీమిండియా.. శ్రీలంకపై భారత్ 302 పరుగుల తేడాతో విజయం..!
శ్రీలంకను ఓడించి భారత జట్టు సెమీఫైనల్ (India Enter Semi Finals)కు చేరుకుంది. దింతో సెమీఫైనల్‌లో చోటు దక్కించుకున్న తొలి జట్టుగా టీం ఇండియా నిలిచింది.
Published Date - 06:35 AM, Fri - 3 November 23 -
world cup 2023: సమిష్టి కృషితో టీమిండియా జైత్రయాత్ర
టైటిల్ ఫేవరెట్... అందులోనూ సొంతగడ్డపై మెగా టోర్నీ... అంచనాలకు తగ్గట్టే ఉండే ఒత్తిడి గురించి చెప్పక్కర్లేదు...అయితే భారీ అంచనాలతో వచ్చే ఒత్తిడి భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
Published Date - 11:44 PM, Thu - 2 November 23 -
world cup 2023: భారత బౌలర్ల ధాటికి 55 పరుగులకే శ్రీలంక ఆలౌట్
ముంబైలోని వాంఖడే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక భారీ తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగులు చేసింది.
Published Date - 08:59 PM, Thu - 2 November 23