HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • RCB vs SRH

    RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం

    ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.

    Date : 15-04-2024 - 11:30 IST
  • KKR vs SRH: Kevin Pietersen pick favourite to win IPL 2024 final

    IPL 2024 : SRH సిక్సర్ల జాతర..RCB టార్గెట్ 288

    మ్యాచ్ చూస్తున్నామా..? హైలైట్స్ చూస్తున్నామా..? అనే రేంజ్ లో SRH బ్యాట్స్మెన్స్ పరుగుల వర్షం కురిపించారు

    Date : 15-04-2024 - 9:25 IST
  • RCB vs SRH

    RCB vs SRH: టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న డు ప్లెసిస్‌.. ప్లేఆఫ్‌ అవకాశాలు

    ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడుతుంది బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీకి ఇది 7వ మ్యాచ్. ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని ఆర్‌సిబి జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది.

    Date : 15-04-2024 - 7:33 IST
  • Hardik Pandya

    Hardik Pandya: హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్ల అనుమానాలు

    హార్దిక్ ఫిట్నెస్ పై సీనియర్లు అనుమానాలు లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ లో హార్దిక్ బౌలింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఆదివారామ్ వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

    Date : 15-04-2024 - 7:14 IST
  • MI vs CSK

    MI vs CSK; రోహిత్ సెంచ‌రీ చేసినా… ముంబైకి త‌ప్ప‌ని ఓటమి

    హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

    Date : 15-04-2024 - 12:01 IST
  • MI vs CSK

    MI vs CSK: వాంఖడేలో ధోనీ సిక్సర్ల మోత.. ధీటుగా బదులిస్తున్న రోహిత్

    వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై అదరగొట్టింది. టాపార్డర్ ముంబై బౌలర్లని ధీటుగా ఎదుర్కోగా, చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు.

    Date : 14-04-2024 - 10:30 IST
  • MI vs CSK

    MI vs CSK: ముంబైతో మ్యాచ్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్‌.. ఇది ఊహించలేదు..!

    ఐపీఎల్‌లో 2024లో 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ (MI vs CSK) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కే జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

    Date : 14-04-2024 - 6:12 IST
  • Today IPL Matches

    Today IPL Matches: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. అభిమానుల‌కు పండ‌గే..!

    ఐపీఎల్-17వ సీజన్‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌ (Today IPL Matches)లు జరగనున్నాయి. కోల్‌కతా వేదికగా ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.

    Date : 14-04-2024 - 12:00 IST
  • PBKS vs RR

    PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

    ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశ

    Date : 13-04-2024 - 11:33 IST
  • PBKS vs RR

    PBKS vs RR: ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వ‌ర్సెస్ రాజ‌స్థాన్‌.. మ్యాచ్ ఫ‌లితాన్ని మార్చ‌గ‌లిగే ఆట‌గాళ్లు వీరే..!

    ఐపీఎల్ 2024లో ప్రతిరోజూ ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నేటికీ హై వోల్టేజీ పోటీ కనిపిస్తోంది. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (PBKS vs RR) మధ్య పోరు జరగనుంది.

    Date : 13-04-2024 - 12:23 IST
  • Rishabh Pant

    Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిష‌బ్ పంత్‌.. త‌క్కువ బంతుల్లోనే 3 వేల ప‌రుగులు..!

    శుక్రవారం రాత్రి లక్నో సూపర్ జెయింట్‌తో జరిగిన IPL 2024 26వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) 41 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

    Date : 13-04-2024 - 10:40 IST
  • LSG vs DC

    LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్

    ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    Date : 12-04-2024 - 11:26 IST
  • LSG vs DC

    LSG vs DC: లక్నోని చావుదెబ్బ కొట్టిన కుల్దీప్ యాదవ్

    ఐపీఎల్ 26వ మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఎకానా క్రికెట్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్లో లక్నో జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది.

    Date : 12-04-2024 - 9:06 IST
  • LSG vs DC

    LSG vs DC: ఐపీఎల్‌లో నేడు మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరు.. ల‌క్నో వ‌ర్సెస్ ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య గ‌ణాంకాలు ఇవే..!

    IPL 2024లో 26వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) మధ్య లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

    Date : 12-04-2024 - 4:23 IST
  • T20 World Cup

    T20 World Cup: టీ20 ప్ర‌పంచ క‌ప్‌లో ఈ ముగ్గురు ఆట‌గాళ్ల‌కు చోటు క‌ష్ట‌మే.. ఐపీఎల్‌లో బ్యాడ్ ఫెర్ఫార్మెన్స్‌..!

    T20 ప్రపంచ కప్ 2024 (T20 World Cup).. ఐపీఎల్‌ తర్వాత వెంటనే ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి మ్యాచ్ మే 26న జరగనుండగా, టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.

    Date : 12-04-2024 - 3:48 IST
  • Umpire Nitin Menon

    Umpire Nitin Menon: అంపైర్‌ను బ్యాన్ చేయాల‌ని ఆర్సీబీ ఫ్యాన్స్ డిమాండ్‌.. ఇంత‌కీ నితిన్ మీన‌న్ చేసిన తప్పిదాలేంటి..?

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నితిన్ మీనన్ (Umpire Nitin Menon) వార్తల్లో నిలిచాడు.

    Date : 12-04-2024 - 11:05 IST
  • Mumbai Indians

    Mumbai Batters: దంచికొట్టిన ముంబై బ్యాటర్లు.. చిత్తుగా ఓడిన బెంగళూరు

    ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ (Mumbai Batters) గాడిలో పడింది. గత మ్యాచ్ లో ఢిల్లీపై గెలిచి గెలుపు బాట పట్టిన ఆ జట్టు తాజాగా రెండో విజయాన్ని అందుకుంది.

    Date : 11-04-2024 - 11:23 IST
  • Pandya Stepbrother

    Pandya Stepbrother: హార్దిక్ పాండ్యా సోద‌రుడు అరెస్ట్‌.. కార‌ణ‌మిదే..!

    క్రికెటర్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యాను మోసం చేశాడనే ఆరోపణలపై అతని మ‌రో సోదరుడిని (స‌వ‌తి త‌ల్లి) బుధవారం పోలీసులు అరెస్ట్ (Pandya Stepbrother) చేశారు.

    Date : 11-04-2024 - 11:05 IST
  • IPL Playoff Scenarios

    MI vs RCB: ఐపీఎల్‌లో నేడు మ‌రో ర‌స‌వ‌త్త‌ర పోరు.. ముంబై వ‌ర్సెస్ బెంగ‌ళూరు..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో ఈరోజు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (MI vs RCB) మధ్య మ్యాచ్ జరగనుంది.

    Date : 11-04-2024 - 9:02 IST
  • ODI World Cup 2027

    ODI World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలను ప్రకటించిన ఐసీసీ

    ICC ప్రపంచ కప్ 2027 (ODI World Cup 2027)కి మూడు దేశాలు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ 2027 అక్టోబరు, నవంబర్‌లో జరగనుంది.

    Date : 11-04-2024 - 7:00 IST
← 1 … 198 199 200 201 202 … 423 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd