Sports
-
Team India Players: బీసీసీఐ స్పెషల్ ప్లాన్.. ఐపీఎల్ మధ్యలో అమెరికా వెళ్లనున్న టీమిండియా ఆటగాళ్లు!
ఐపీఎల్ మధ్యలో సన్నద్ధత కోసం బోర్డు ఆటగాళ్ల (Team India Players)ను న్యూయార్క్ (అమెరికా)కు పంపనున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ప్రపంచకప్‌లో ఆడాల్సిన ఆటగాళ్లు అమెరికాకు బయలుదేరి వెళతారు.
Date : 14-02-2024 - 8:23 IST -
Rajkot stadium: రాజ్‌కోట్ స్టేడియం పేరు మార్పు.. కొత్త నేమ్ ఇదే..!
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టుకు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రాజ్‌కోట్ స్టేడియం (Rajkot stadium) పేరును మార్చేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.
Date : 14-02-2024 - 7:41 IST -
Imran Tahir: టీ20ల్లో 500 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా ఇమ్రాన్ తాహిర్ రికార్డు..!
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఇమ్రాన్ తాహిర్ (Imran Tahir) 44 ఏళ్ల వయసులో అరుదైన ఘనత సాధించాడు.
Date : 14-02-2024 - 6:57 IST -
DK Gaekwad: భారత మాజీ కెప్టెన్ గైక్వాడ్ (95) కన్నుమూత
భారత మాజీ సారథి దత్తాజీరో కృష్ణారావు గైక్వాడ్ (95) కన్నుమూశారు. ఈయన భారతీయ క్రికెటర్లలో అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందాడు.గైక్వాడ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో బరోడాకు ప్రాతినిధ్యం వహించాడు
Date : 13-02-2024 - 11:40 IST -
AUS vs WI 3rd T20: రఫ్ఫాడించిన రస్సెల్… పెర్త్ లో ఆసీస్ బౌలర్లకు చుక్కలు
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో ఆండ్రూ రసెల్ విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. నాలుగు ఫోర్లు, ఏడు సిక్సర్లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు
Date : 13-02-2024 - 7:55 IST -
Suresh Raina: రీ ఎంట్రీ ఇస్తున్న సురేష్ రైనా.. ఏ లీగ్ లో ఆడుతున్నాడంటే..
ఒకప్పుడు టీమిండియా, చెన్నై సూపర్ కింగ్స్ లో కీలక ప్లేయర్ గా ఉన్న సురేష్ రైనా మరోసారి క్రికెట్ ఫీల్డ్ లో అడుగు పెట్టబోతున్నాడు. ఈసారి ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
Date : 13-02-2024 - 3:06 IST -
Dhruv Jurel: టీమిండియాలో భారీ మార్పులు.. జట్టులోకి కొత్త ప్లేయర్ ఎంట్రీ..!?
రాజ్‌కోట్ టెస్టు కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో టీమ్ ఇండియా చాలా మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 15 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ధృవ్ జురెల్ (Dhruv Jurel) ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 13-02-2024 - 2:05 IST -
BCCI Ultimatum: టీమిండియా ఆటగాళ్లకి బీసీసీఐ ఫైనల్ వార్నింగ్.. జట్టులోకి రావాలంటే రంజీ ట్రోఫీ తప్పనిసరి..!
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సోమవారం సాయంత్రం కీలక నిర్ణయం (BCCI Ultimatum) తీసుకుంది.
Date : 13-02-2024 - 1:20 IST -
IND vs ENG: రాజ్‌కోట్‌లోనే 10 రోజులు ఉండనున్న టీమిండియా.. భారత జట్టు ఫుడ్ మెనూ ఇదే..!
మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్‌కోట్‌కు చేరుకుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Date : 13-02-2024 - 11:35 IST -
Saurabh Tiwary Retirement: క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సౌరభ్ తివారీ..!
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ (Saurabh Tiwary Retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున 3 వన్డే మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ తివారీ ఫిబ్రవరి 12, సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 13-02-2024 - 9:10 IST -
Mumbai Indians: ముంబై ఇండియన్స్‌లో రెండు గ్రూపులు.. ముదురుతున్న వివాదం..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ (Mumbai Indians) నిరంతరం వార్తల్లో నిలుస్తోంది.
Date : 13-02-2024 - 8:55 IST -
KL Rahul Ruled Out: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (IND vs ENG) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Date : 13-02-2024 - 7:05 IST -
Lightning Strike : ఫుట్‌బాలర్‌పై పిడుగు.. గ్రౌండ్‌లోనే చనిపోయిన ప్లేయర్
Lightning Strike : ఫుట్ బాల్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్ లో పిడుగుపడింది.
Date : 12-02-2024 - 3:25 IST -
Ind vs Aus U19 World Cup 2024 : మరోసారి టీమ్ఇండియాకు నిరాశే ఎదురైంది..
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో (Ind vs Aus U19 World Cup 2024) ఆసీస్ (Australia ) చేతిలో టీమ్ ఇండియా ఘోరంగా ఓడిపోయింది. వరల్డ్ కప్ అంటే ఆసీస్ దే కప్ అని మరోసారి అంత మాట్లాడుకునేలా జరిగింది. టీమ్ ఇండియా ఫై ఆసీస్ ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. 2003 వరల్డ్ కప్ ఫైనల్, 2005 వరల్డ్ కప్ ఫైనల్, 2020 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్, 2023 వరల్డ్ కప్ ఫైనల్, […]
Date : 11-02-2024 - 11:05 IST -
IND vs ENG 3rd Test: టీమ్ లో నో ప్లేస్… సెలక్టర్లపై సీనియర్ పేసర్ సెటైర్లు
ఇంగ్లాండ్ తో మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. అయితే సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ ను మరోసారి సెలక్టర్లు పట్టించుకోలేదు. జాతీయ జట్టుకు దూరమైన చాలారోజులైనా సొంతగడ్డపై సిరీస్ లో తనను పరిగణలోకి తీసుకుంటారని ఉమేశ్ భావించగా...నిరాశే మిగిలింది.
Date : 11-02-2024 - 4:30 IST -
SA20 2024: అంబరాన్నంటిన కావ్య పాప సంబరాలు
సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ టైటిల్ ను వరుసగా రెండోసారి సన్ రైజర్స్ గెలవడంతో కావ్యా పాప సంబరాలు అంబరాన్నంటాయి.ఈ విజయం నేపథ్యంలో కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్ మ్యాచ్ కన్నా కావ్య పాపనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Date : 11-02-2024 - 3:30 IST -
Ram Mandir in Ayodhya: విదేశాల్లో కూడా శ్రీరాముని భక్తులు.. త్వరలోనే అయోధ్య రానున్న విదేశీ స్టార్ క్రికెటర్..!
22 జనవరి 2024న అయోధ్యలో జరిగిన రాంలాలా ప్రాణ్ ప్రతిష్ఠ (Ram Mandir in Ayodhya)లో చాలా మంది భారతీయ క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. అయితే భారత క్రికెటర్లకే కాదు విదేశీ క్రికెటర్లకు కూడా రాముడిపై భక్తి ఉంది.
Date : 11-02-2024 - 1:15 IST -
U-19 World Cup 2024: సమరోత్సాహంతో యువభారత్.. ఫైనల్లో కీలక ఆటగాళ్లు వీళ్లే..!
అండర్ 19 ప్రపంచకప్ (U-19 World Cup 2024) అంటేనే భారత్ డామినేషన్ కు కేరాఫ్ అడ్రస్. ఈ మెగా టోర్నీ నుంచే గతంలో ఎంతోమంది వెలుగులోకి వచ్చారు.
Date : 11-02-2024 - 11:18 IST -
Sunrisers Eastern Cape: వరుసగా రెండో సారి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్..!
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) వరుసగా రెండోసారి SA20 టైటిల్‌ను గెలుచుకుంది.
Date : 11-02-2024 - 9:14 IST -
India vs Australia: నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్.. గెలుపెవరిదో..?
దాదాపు 3 నెలల తర్వాత భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) జట్లు మరోసారి ఫైనల్ మ్యాచ్‌కి రంగంలోకి దిగనున్నాయి. అండర్ 19 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది.
Date : 11-02-2024 - 6:35 IST