Sports
-
IND vs ENG: వైజాగ్ లో టీమిండియా ఘన విజయం.. సిరీస్ సమం
వైజాగ్ వేదికగా సోమవారం జరిగిన రెండో టెస్టులో భారత్ 106 పరుగుల తేడాతో సిరీస్‌ను సమం చేసింది. విజయం కోసం 399 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 95-1తో ఉదయం సెషన్లో ఐదు వికెట్లు కోల్పోయింది.
Date : 05-02-2024 - 3:32 IST -
FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే నగరమదే.. షెడ్యూల్ ఇదీ
FIFA World Cup : 2026 సంవత్సరంలో కెనడా, మెక్సికో, అమెరికాలలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌లో ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే నగరమేదో కన్ఫార్మ్ అయిపోయింది.
Date : 05-02-2024 - 8:59 IST -
Dhyan Chand: హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు భారతరత్న ఇవ్వాల్సిందే..
భారత హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ కు ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డు ఇవ్వకపోవడం బాధాకరం. బీజేపీ మాజీ నేత ఎల్కే అద్వానీ ఈ అవార్డును స్వీకరిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించారు కానీ ధ్యాన్‌చంద్ పేరు ప్రస్తావన లేదు. దీంతో హాకీ దిగ్గజాలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
Date : 04-02-2024 - 11:22 IST -
England Travel To Abu Dhabi: రెండో టెస్టు తర్వాత అబుదాబి వెళ్లనున్న ఇంగ్లండ్ జట్టు.. కారణమిదే..?
విశాఖపట్నం టెస్టు ముగిసిన తర్వాత ఇంగ్లండ్ జట్టు అబుదాబి (England Travel To Abu Dhabi)కి వెళ్లనుంది.
Date : 04-02-2024 - 12:45 IST -
Irfan Pathan Wife : తొలిసారి భార్య ఫొటోను షేర్ చేసిన ఇర్ఫాన్.. సఫా బేగ్ ఎవరు ?
Irfan Pathan Wife : భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పెళ్లయి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచిపోయాయి.
Date : 04-02-2024 - 12:26 IST -
Kane Williamson: విరాట్ కోహ్లీని అధిగమించిన కేన్ విలియమ్సన్..!
న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య రెండు టెస్టుల టెస్టు సిరీస్ జరుగుతోంది. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తరపున కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson), రచిన్ రవీంద్ర సెంచరీలు చేయడం ద్వారా ఈ సిరీస్‌ను అట్టహాసంగా ప్రారంభించారు.
Date : 04-02-2024 - 11:56 IST -
IND vs ENG: జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో జైస్వాల్, రోహిత్ అవుట్
ఆండర్సన్ తొలి సెషన్లోనే యశస్వీ జైస్వాల్(17), రోహిత్ శర్మ(13)లను ఔట్ చేశాడు. రోహిత్‌ను బౌల్డ్ చేసిన ఆండర్సన్ ఆ వెంటనే డబుల్ సెంచరీ వీరుడు యశస్వీ జైస్వాల్ ని పెవిలియన్ చేర్చాడు.
Date : 04-02-2024 - 10:31 IST -
Virat Kohli Second Child: మరోసారి తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ.. గుడ్ న్యూస్ రివీల్ చేసిన డివిలియర్స్..!
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రెండో బిడ్డ (Virat Kohli Second Child)కు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని విరాట్ బెస్ట్ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
Date : 04-02-2024 - 8:29 IST -
T20 World Cup: క్రికెటర్లకు తీరని కల.. అదేంటో చూడండి
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డుల్ని తిరగరాశాడు. సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు
Date : 03-02-2024 - 11:34 IST -
T20 World Cup: భారత్-పాక్ మ్యాచ్ జరిగే సమయం ఎప్పుడో తెలుసా ?
త్వరలో టి20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. పైగా టీ20 ప్రపంచకప్ పోటీల్లో పాక్‌పై భారత్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటికే టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1 నుంచి టోర్నీ ప్రారంభమై ఫైనల్ మ్యాచ్ జూన్ 29న ముగుస్తుంది. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ
Date : 03-02-2024 - 7:24 IST -
IND vs ENG: రెచ్చిపోయిన యార్కర్ కింగ్ బుమ్రా.. వీడియో వైరల్
విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో జరుగుతుంది. తొలి సెషన్ లో టీమిండియా బ్యాటింగ్ ముగించగా రెండో సేచనం లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఈ రోజు జస్ప్రీత్ బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు తోకముడిచింది.
Date : 03-02-2024 - 7:14 IST -
Yashasvi Jaiswal: యశస్వి విధ్వంసం.. డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్..!
భారత్ తరఫున యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. యశస్వికి టెస్టు కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ.
Date : 03-02-2024 - 10:35 IST -
U19 CWC 2024 Semi-Finals: నేపాల్‌పై ఘన విజయం.. సెమీస్‌కు చేరిన యువ భారత్
అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2024లో (U19 CWC 2024 Semi-Finals) యువ భారత్ దూసుకుపోతోంది.
Date : 03-02-2024 - 10:09 IST -
India vs Pakistan : ఇండియా వర్సెస్ పాక్.. 60ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై అమీతుమీ
India vs Pakistan : భారత్ - పాక్ మ్యాచ్ అంటే క్రీడా ప్రియులకు ఎంతో ఆసక్తి ఉంటుంది.
Date : 03-02-2024 - 8:47 IST -
Yashasvi Jaiswal: జయహో జైశ్వాల్.. చరిత్ర సృష్టించిన యువ ఓపెనర్
విశాఖ వేదికగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శతకం సాధించాడు.
Date : 02-02-2024 - 7:01 IST -
Ashwin: అరుదైన రికార్డుల ముంగిట అశ్విన్!
టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట
Date : 02-02-2024 - 12:13 IST -
Rohit Sharma: మరోసారి నిరాశపరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ.. 14 పరుగులకే ఔట్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి అభిమానులను నిరాశపరిచాడు. విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 14 పరుగులకే ఔటయ్యాడు.
Date : 02-02-2024 - 11:44 IST -
IND vs ENG: టాస్ గెలిచిన టీమిండియా.. భారత్ జట్టు ఇదే..!
భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.
Date : 02-02-2024 - 9:24 IST -
IND vs ENG: నేడు భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు.. టీమిండియా జట్టు ఇదే..!?
భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది.
Date : 02-02-2024 - 7:36 IST -
IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు
తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా రెండో టెస్టులో సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి భారత్– ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇందుకు సంబందించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Date : 01-02-2024 - 10:10 IST