Sports
-
U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవరో తెలుసా?
టీమ్ సీలో రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. అన్వయ్ ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడనున్నాడు.
Date : 04-11-2025 - 10:17 IST -
Suryakumar Yadav: సూర్యకుమార్, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!
టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫైనల్ మ్యాచ్‌లో ఫైటర్ జెట్ కూల్చివేసినట్లుగా సైగ చేశారు. ఈ కారణంగానే ఆయనకు కూడా ఒక డిమెరిట్ పాయింట్ ఇచ్చారు.
Date : 04-11-2025 - 9:53 IST -
Team India Squad: సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్.. త్వరలోనే టీమిండియా జట్టు ప్రకటన?!
టీమ్ ఇండియాలో రెండు మార్పులు ఉండవచ్చు. వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్.. ఎన్. జగదీశన్ స్థానంలో తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ కూడా ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జట్టులో స్థానం దక్కించుకోవచ్చు.
Date : 04-11-2025 - 7:58 IST -
Sunrisers Hyderabad: ఐపీఎల్ 2026 వేలానికి ముందు సన్‌రైజర్స్ నుండి స్టార్ బ్యాటర్ విడుదల?
క్లాసెన్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై తన IPL కెరీర్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆడిన 49 మ్యాచ్‌లలో 45 ఇన్నింగ్స్‌లలో 40 సగటుతో 1,480 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 169.72గా ఉంది.
Date : 04-11-2025 - 3:49 IST -
India Squad: పాక్‌తో మరోసారి తలపడనున్న భారత్.. ఎప్పుడంటే?
టోర్నమెంట్లో భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య జట్టు యూఏఈ (UAE)తో ఆడనుంది.
Date : 04-11-2025 - 2:45 IST -
Net Worth: భారత్, సౌతాఫ్రికా జట్ల కెప్టెన్ల సంపాదన ఎంతో తెలుసా?
మీడియా నివేదికల ప్రకారం.. దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లౌరా వోల్వార్డ్ట్ మొత్తం నికర విలువ $2 మిలియన్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 18 కోట్లు.
Date : 03-11-2025 - 7:03 IST -
Kranti Goud: ఆ మహిళా క్రికెటర్‌కు రూ. కోటి నజరానా ప్రకటించిన సీఎం!
ఎన్నో ఏళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. జట్టుకు ప్రపంచ కప్ టైటిల్‌ను అందించడంలో బంతితో ముఖ్యపాత్ర పోషించిన క్రాంతి గౌడ్ కోటీశ్వరురాలైంది.
Date : 03-11-2025 - 4:35 IST -
Team India Schedule: ఫుల్ బిజీగా టీమిండియా.. క్రికెట్ షెడ్యూల్ ఇదే!
టీ20 సిరీస్ అనంతరం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14 నుండి మొదలవుతుంది. ఈ సిరీస్‌లో లార్డ్స్ (Lord's) వంటి చారిత్రక మైదానంలో జరిగే మ్యాచ్ ముఖ్య ఆకర్షణ కానుంది.
Date : 03-11-2025 - 3:25 IST -
Victory Parade: విశ్వవిజేతగా భారత మహిళల జట్టు.. విక్టరీ పరేడ్ ఉంటుందా?
విక్టరీ పరేడ్ గురించి ఐఏఎన్ఎస్ (IANS)తో మాట్లాడిన బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా దీనిపై సమాధానం ఇచ్చి ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు.
Date : 03-11-2025 - 3:13 IST -
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్‌కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్‌కు తొలి వరల్డ్ కప్‌ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్‌కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత
Date : 03-11-2025 - 12:38 IST -
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు
Date : 03-11-2025 - 12:25 IST -
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ
Date : 03-11-2025 - 11:50 IST -
ICC Womens World Cup 2025 : రోహిత్ శర్మ ఎమోషనల్..మ్యాచ్ మొత్తం అయ్యేవరకూ గ్రౌండ్‌లోనే..!
భారత మహిళల క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం లిఖించబడింది. నవి ముంబైలో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి తొలి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్‌ను భారత జట్టు కైవసం చేసుంది. ఈ చారిత్రాత్మక క్షణాన్ని చూస్తూ, భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కన్నీటితో చప్పట్లు కొట్టడం ప్రతి భారతీయుడి హృదయాన్ని తాకింది. ఇది ఒక ఛాంపియన్ నుంచి మరో ఛాంపియన్‌కు దక్కిన గౌరవం అంటూ ఫ్యాన్
Date : 03-11-2025 - 11:28 IST -
India Womens WC Winner: చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్ కైవసం!
ఈ మ్యాచ్‌లో షెఫాలీ వర్మ తన అద్భుత ఆల్‌రౌండర్ ప్రదర్శన (87 పరుగులు, 2 వికెట్లు)తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో హర్మన్‌ప్రీత్ కౌర్ పేరు కూడా కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. భారత మహిళల చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహ వాతావరణం నెలకొంది.
Date : 03-11-2025 - 12:21 IST -
South Africa: భారత్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా సాధించగలదా?
ఇప్పటివరకు ఫైనల్స్‌లో అత్యధిక స్కోరు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా చేసిన 356/5 పరుగుల స్కోరు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రికార్డు తర్వాత భారత జట్టు 298 పరుగులతో రెండో స్థానాన్ని దక్కించుకుంది.
Date : 02-11-2025 - 9:02 IST -
India vs South Africa: మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
అయితే చివరి 5 ఓవర్లలో టీమ్ ఇండియా కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ కారణంగానే భారత జట్టు 300 పరుగుల మార్కును దాటలేకపోయింది.
Date : 02-11-2025 - 8:46 IST -
IND W vs SA W: హర్మన్‌ప్రీత్ సేనకు ఆస్ట్రేలియా నుంచే సూర్యకుమార్ సేన మద్దతు!
టాస్ ఓడిపోయిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయటానికి దిగిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. భారత్ జట్టు బ్యాటింగ్‌లో దీప్తి శర్మ 58 పరుగులు చేసింది.
Date : 02-11-2025 - 8:33 IST -
Women’s ODI World Cup : ఏపీ అంతా క్రికెట్ ఫీవర్!
Women's ODI World Cup : ఆంధ్రప్రదేశ్ అంతా ఈరోజు క్రికెట్ వీక్షిస్తూ బిజీ అయ్యారు. మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా రాష్ట్రం నలుమూలలలో ఉత్సాహం అలుముకుంది
Date : 02-11-2025 - 6:16 IST -
New Zealand: కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత కివీస్ జట్టులో కీలక మార్పులు!
దీంతో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తమ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారని తెలిపింది. వీరిలో ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ ఉన్నారు. కాగా మాట్ హెన్రీకి విశ్రాంతినిచ్చారు.
Date : 02-11-2025 - 5:58 IST -
IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?
హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టుకు ఫైనల్లో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేదు. సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది.
Date : 02-11-2025 - 5:28 IST