Sports
-
హైదరాబాద్‌లో అప్రిలియా RS457 ట్రాక్ డే
ఈ ట్రాక్ డే కేవలం శిక్షణకే పరిమితం కాకుండా, అప్రిలియా యొక్క సరికొత్త శ్రేణి వాహనాల ప్రదర్శనకు వేదికైంది. ఇప్పటికే ఉన్న కస్టమర్లతో పాటు, కాబోయే రైడర్లను ఒకచోట చేర్చి అప్రిలియా RS457 మరియు టువోనో 457 వంటి మోడళ్లను క్లోజ్-అప్‌గా వీక్షించే అవకాశం కల్పించారు.
Date : 07-02-2026 - 6:14 IST -
తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజం ఫ్లాప్!
ఫలితంగా పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026ను గెలుపుతో ప్రారంభించింది. బాబర్ విఫలమైనప్పటికీ పాక్ జట్టు ఎలాగోలా గట్టెక్కి విజయాన్ని అందుకుంది.
Date : 07-02-2026 - 4:00 IST -
భారత్ చారిత్రాత్మక విజయం.. వైభవ్ సూర్యవంశీ బాధ?
ఈ సెంచరీతో అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
Date : 07-02-2026 - 3:37 IST -
టీ20 వరల్డ్ కప్ ముందు సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న టీమిండియా ఆటగాళ్లు
Team India ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న టీమిండియా, శుభారంభం కోసం దైవాన్ని ప్రార్థించింది. భారత క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మరికొందరు సహాయక సిబ్బందితో కలిసి ముంబైలోని ప్రఖ్యాత శ్రీ సిద్ధివినాయక గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. టోర్నమెంట్‌లో విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వారు గణనాథుడి ఆశీస్సులు
Date : 07-02-2026 - 2:10 IST -
నేటి నుంచి టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం..
ICC T20 World Cup 2026 భారత్, పాక్ మ్యాచ్‌లతో ఐసీసీ టీ 20 వరల్డ్ కప్ 2026 ఇవాళ నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. తొలి రోజు గ్రూప్ – ఏలోని నాలుగు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ మ్యాచ్ పాకిస్తాన్ – నెదర్లాండ్స్ మధ్య జరగనుండగా, రెండో మ్యాచ్ భారత్ – యూఎస్ఏ మధ్య జరగనుంది. ఉదయం 11 గంటలకు పాక్ – నెదర్లాండ్స్ మ్యాచ్, రాత్రి 7 గంటలకు భారత్ […]
Date : 07-02-2026 - 9:57 IST -
అండర్-19 వరల్డ్ కప్ ట్రోఫీ టీమిండియాదే!
ఆయుష్ మ్హాత్రే కెప్టెన్సీలో టీమ్ ఇండియా అండర్-19 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచింది. ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించి ఆరోసారి ఛాంపియన్ పీఠాన్ని అధిరోహించింది.
Date : 06-02-2026 - 9:35 IST -
టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. రేపట్నుంచి సందడే!
గ్రూప్ స్టేజ్, సూపర్ 8 మ్యాచ్‌లలో ఫలితం కోసం కనీసం 5 ఓవర్లు ఆడాలి. సెమీఫైనల్, ఫైనల్‌లో మాత్రం కనీసం 10 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.
Date : 06-02-2026 - 8:46 IST -
ధోనీ తర్వాత వైభవ్ సూర్యవంశీనే!
తన యూత్ వన్డే కెరీర్‌లో వైభవ్ ఇప్పటివరకు 1,412 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆయన కేవలం 71 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.
Date : 06-02-2026 - 7:23 IST -
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్.. భారత్ భారీ స్కోర్!
14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. దీనితో పాటు అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇది రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ.
Date : 06-02-2026 - 5:46 IST -
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!
ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదని వైభవ్ సూర్యవంశీ నిరూపించాడు.
Date : 06-02-2026 - 5:26 IST -
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 విజేత ఆర్సీబీ.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?!
గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, ట్రోఫీతో పాటు భారీ ప్రైజ్ మనీని కూడా తన ఖాతాలో వేసుకుంది.
Date : 06-02-2026 - 4:28 IST -
టీ-20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియాకు భారీ షాక్!
గత కొంతకాలంగా హర్షిత్ రాణా ప్రదర్శన అమోఘంగా ఉంది. టీ-20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో బంతితో ప్రత్యర్థులను వణికించడమే కాకుండా బ్యాట్‌తోనూ నిలకడగా రాణిస్తున్నారు.
Date : 06-02-2026 - 4:10 IST -
చరిత్ర సృష్టించిన ఆర్‌సీబీ.. రెండోసారి టైటిల్ గెలిచిన మంధాన సేన!
ఇన్నింగ్స్‌లు ఛేజింగ్‌లో ఆర్సీబీ ఆరంభంలోనే గ్రేస్ హారిస్ వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో కెప్టెన్ స్మృతి మంధాన, జార్జియా వోల్ బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ 92 బంతుల్లో 165 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Date : 06-02-2026 - 10:05 IST -
WPL టైటిల్ విన్నర్‌గా RCB.. స్మృతి మంధాన ఈ గెలుపు లో జెమీమా రోడ్రిగ్స్ కామెంట్స్..!
Smriti Mandhana ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడబోయే కొద్ది గంటల ముందు.. వివాహం రద్దయ్యింది. అది కూడా రెండు నెలలే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే.. డిప్రెషన్‌కు లోనవుతారు. బాధ నుంచి బయటపడటానికి ఎంతో సమయం తీసుకుంటారు. కానీ ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాత్రం ఎంతో ధైర్యంగా వ్యవహరించారు. తన స్నేహితురాలు జెమీమా, కుటుంబ సభ్యులు ఇచ్చిన భావోద్వేగ సపోర్ట్‌తో ఆ బాధ నుంచి బయటపడటమే కాదు.. వర
Date : 06-02-2026 - 9:56 IST -
టీ-20ల్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్ ఎవరు? రిషబ్ పంత్ ఆసక్తికర సమాధానం!
అభిషేక్ గత ఒకటిన్నర సంవత్సర కాలంగా తన మెరుపు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. 2025లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 21 మ్యాచ్‌ల్లో 193 స్ట్రైక్ రేట్‌తో 859 పరుగులు సాధించాడు.
Date : 05-02-2026 - 10:07 IST -
బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!
ఇంగ్లాండ్ టీ20 జట్టు వరల్డ్ కప్ ఆడేందుకు ఇప్పటికే భారత్ చేరుకుంది. అయితే బెన్ స్టోక్స్ ఆ జట్టులో భాగం కాదు. ఎందుకంటే అతను వైట్ బాల్ క్రికెట్ (పరిమిత ఓవర్ల ఫార్మాట్) కు రిటైర్మెంట్ ప్రకటించారు.
Date : 05-02-2026 - 8:05 IST -
అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీం రిలీఫ్.. 9 ఏళ్ల తర్వాత బీసీసీఐ వ్యవహారాల్లోకి తిరిగి ప్రవేశం!
ఫిబ్రవరి 5న బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌కు పెద్ద ఊరట లభించింది. బీసీసీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీంకోర్టు ఆయనకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
Date : 05-02-2026 - 6:30 IST -
అండర్-19 వరల్డ్ కప్.. ఆరోసారి టైటిల్‌పై కన్నేసిన భారత్!
సెమీఫైనల్‌లో అఫ్గానిస్థాన్ నుంచి టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురైంది. కానీ ఆయుష్ మ్హత్రే జట్టు తన సత్తా చాటుతూ ప్రత్యర్థిని మట్టికరిపించింది.
Date : 05-02-2026 - 12:48 IST -
భారత్‌తో మ్యాచ్‌కు పాక్ దూరం
IND VS PAK టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో తలపడే విషయంపై కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెరదించారు. ఫిబ్రవరి 15న శ్రీలంక వేదికగా జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్‌పై ఆయన తన మౌనాన్ని వీడుతూ పాకిస్థాన్ వైఖరిని స్పష్టం చేశారు. బుధవారం ఇస్లామాబాద్‌లో జరిగిన ఫెడరల్ క్యాబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే నిర్ణయానికి
Date : 05-02-2026 - 10:44 IST -
పానీపూరీ కోసం ఎగబడ్డ యూఎస్ఏ ప్లేయర్స్
అమెరికా ఆటగాళ్లు ముంబై నగర వీధుల్లో సందడి చేస్తూ కనిపించారు. కేవలం ప్రాక్టీస్ సెషన్లకే పరిమితం కాకుండా, అక్కడి స్థానిక ఆహార రుచులను ఆస్వాదిస్తూ ముంబై కల్చర్‌లోకి పరకాయ ప్రవేశం చేశారు.
Date : 04-02-2026 - 12:30 IST