Sports
-
Sanju Samson: శ్రీలంకతో వన్డే సిరీస్ సంజూను అందుకే ఎంపిక చేయలేదా ?
టీ ట్వంటీల్లో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజూ ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజూకు మైనస్ గా మారింది. లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజూ శాంసన్ కు ప్రతికూలంగా మారింది.
Published Date - 10:29 PM, Sat - 20 July 24 -
Suryakumar Yadav first post : టీ20 కెప్టెన్ అయ్యాక.. సూర్యకుమార్ యాదవ్ తొలి పోస్ట్ వైరల్..
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు ప్రస్తుతం చాలా మంచి కాలం నడుస్తోంది.
Published Date - 07:08 PM, Sat - 20 July 24 -
T20 Captain Issue: హార్దిక్ కు వెన్నుపోటు పొడిచింది ఎవరు?
నిన్న మొన్నటి వరకు టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ హార్దికేనని మాటలు పలికిన బీసీసీఐ మాటా మార్చింది. ఫలితంగా టి20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ పదవి నుంచి కూడా హార్దిక్ పాండ్యాను తొలగించారు.
Published Date - 03:31 PM, Sat - 20 July 24 -
Hardik Pandya Future: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పాండ్యా కొనసాగుతాడా..?
టీ20 జట్టు కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్‌కు అప్పగించారు. అయితే హార్దిక్ పాండ్యా (Hardik Pandya Future) లీడర్ రేసులో ఉన్నాడా లేదా అనే ప్రశ్న తలెత్తింది.
Published Date - 10:45 AM, Sat - 20 July 24 -
Virat Kohli Fitness: విరాట్ కోహ్లీ అంతగా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా..?
35 ఏళ్ల విరాట్ కోహ్లీ (Virat Kohli Fitness) ఫిట్నెస్ అందరినీ ఆకట్టుకుంటోంది. మైదానంలో చురుగ్గా కనిపించే తీరు, ఆ యాక్టివ్నెస్ ప్రతి అభిమానికి నచ్చుతుంది.
Published Date - 09:17 AM, Sat - 20 July 24 -
Hardik Pandya: నటాషా దెబ్బకు భారీగా ఆస్తులు పొగొట్టుకున్న పాండ్యా..?
సెర్బియా మోడల్ నటాషా స్టాంకోవిచ్‌తో భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అధికారికంగా విడాకులు తీసుకున్నాడు.
Published Date - 08:49 AM, Sat - 20 July 24 -
Champions Trophy 2025: తేల్చేసిన పాకిస్థాన్.. ఇంకా మిగిలింది బీసీసీఐ నిర్ణయమే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) పాకిస్థాన్‌లో జరగనుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ రజా నఖ్వీ ప్రకటన.
Published Date - 08:23 AM, Sat - 20 July 24 -
Gautam Adani: ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న అదానీ.. ఆ జట్టుపై కన్ను..!
గౌతమ్ అదానీ (Gautam Adani) ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఐపీఎల్లో అత్యధిక ట్రోఫీలు గెలుచుకున్న ముంబై ఇండియన్స్ జట్టుకు యజమాని.
Published Date - 12:13 AM, Sat - 20 July 24 -
Virat Kohli: అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. 152 రన్స్ చేస్తే చాలు..!
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ (VIrat Kohli) మరోసారి పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
Published Date - 11:55 PM, Fri - 19 July 24 -
Yuzvendra Chahal: చాహల్ ఇక ఐపీఎల్ కే పరిమితమా..?
టీ20 ప్రపంచకప్ తర్వాత కొత్త కోచ్ గంభీర్ సారథ్యంలో భారత జట్టు కొత్త తరహాలో తయారవుతోంది. సీనియర్లను వాడుకుంటూనే జూనియర్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలో చాహల్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
Published Date - 03:42 PM, Fri - 19 July 24 -
Ravindra Jadeja: జడేజా వన్డే కెరీర్ పై నీలినీడలు..!
వన్డే ఫార్మాట్ నుంచి జడేజాను తప్పించడంపై రకరకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు. భవిష్యత్తులో జడేజాకు టెస్టు ఫార్మాట్లో మాత్రమే ఆడే అవకాశం లభించే అవకాశం ఉందని కొందరు సీనియర్లు అంటున్నారు. అక్షర్ పటేల్ తో జడేజా స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది.
Published Date - 02:33 PM, Fri - 19 July 24 -
India Squad: టీమిండియా ఎంపికపై కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆగ్రహం
టీమ్ ఇండియా ఎంపికపై కాంగ్రెస్ నేత శశిథరూర్ మండిపడ్డారు. సంజూ శాంసన్‌ను వన్డే సిరీస్‌లో తీసుకోకపోవడం, అభిషేక్ శర్మను ఏ జట్టులోనూ తీసుకోకపోవడంపై శశి థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీసీసీఐ ఎంపికపై ప్రశ్నలు సంధించారు.
Published Date - 01:54 PM, Fri - 19 July 24 -
Ravindra Jadeja: టీమిండియా స్టార్ ప్లేయర్ జడేజాకు హ్యాండిచ్చిన బీసీసీఐ..!
పంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్లు, ఆల్ రౌండర్లలో ఒకరైన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) శ్రీలంకతో వన్డే జట్టులో చోటు దక్కలేదు.
Published Date - 12:00 PM, Fri - 19 July 24 -
ICC AGM: నేడు ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం.. పలు అంశాలపై స్పష్టత..?
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC AGM) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) శుక్రవారం కొలంబోలో జరగనుంది.
Published Date - 07:00 AM, Fri - 19 July 24 -
Shreyas Iyer: టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్.. శ్రీలంకపై రికార్డు ఎలా ఉందంటే..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సెలక్షన్ కమిటీ ఈ పర్యటనలో శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు అవకాశం కల్పించింది.
Published Date - 11:47 PM, Thu - 18 July 24 -
Hardik Pandya announces divorce : ఔను మేమిద్దరం విడిపోయాం విడాకులపై పాండ్యా ప్రకటన ..!
సెర్బియాకు చెందిన మోడల్, నటి అయిన నటాషా (Natasa)ను హార్థిక్ ప్రేమించి 2020లో పెళ్ళి చేసుకున్నాడు. అదే ఏడాది ఈ జంటకు అగస్త్య పుట్టాడు.
Published Date - 10:20 PM, Thu - 18 July 24 -
India Squad for Sri Lanka Tour : గంభీర్ మార్క్ మొదలైనట్టే..మాట నెగ్గించుకున్న కొత్త కోచ్
ద్రావిడ్ స్థానంలో బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ కు శ్రీలంక సిరీస్ తో కోచ్ గా ప్రస్థానం మొదలుకాబోతోంది
Published Date - 09:05 PM, Thu - 18 July 24 -
T20I Captain : సూర్యకుమార్ కే టీ20 కెప్టెన్సీ..శ్రీలంక టూర్ కు భారత జట్టు ఇదే
హార్థిక్ ను పక్కన పెట్టే విషయంలో సెలక్షన్ కమిటీ రెండుగా విడిపోయినట్టు కూడా ప్రచారం జరిగింది. దీంతో ప్రస్తుత సిరీస్ కు మాత్రమే సూర్యకుమార్ కు కెప్టెన్సీ ఇచ్చి... రానున్న రోజుల్లో ఫలితాల ప్రకారం కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
Published Date - 08:03 PM, Thu - 18 July 24 -
KL Rahul New House: కేఎల్ రాహుల్ టేస్ట్ అదిరిందిగా.. 20 కోట్లతో ఇంద్రభవనం
కేఎల్ రాహుల్ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లో స్విమ్మింగ్ పూల్, జిమ్, స్పా మరియు ప్రైవేట్ థియేటర్‌తో సహా అనేక సౌకర్యాలు ఉన్నాయి. అపార్ట్మెంట్లో 24/7 భద్రతా వ్యవస్థ ఉంది.
Published Date - 07:25 PM, Thu - 18 July 24 -
Viral Catch: క్రికెట్ లో అరుదైన డిస్మిస్ క్యాచ్
ఇంగ్లాండ్ లో సోమర్సెట్ మరియు యార్క్‌షైర్ జట్లు టి 20 ఫైనల్లో తలపడ్డాయి.మ్యాచ్ లో బౌలర్ పట్టిన క్యాచ్ వైరల్ గా మారింది.
Published Date - 06:43 PM, Thu - 18 July 24