Sports
-
Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్.. ఒకేరోజు నాలుగు పతకాలతో సత్తా..!
పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 స్కోర్ చేసింది.
Date : 30-08-2024 - 11:55 IST -
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ ఎత్తుగడ, మోడీతో డీల్
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు వచ్చేలా చూడడానికి పిసిబి తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్ ను రప్పించేందుకు రెడీ అయింది. అక్టోబర్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ బలోచ్ ధృవీకరించారు
Date : 30-08-2024 - 5:21 IST -
Players Retire: క్రికెట్ అభిమానులకు షాక్.. వారం రోజుల్లో నలుగురు క్రికెటర్లు రిటైర్..!
భారత జట్టు మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆగస్టు 24న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ధావన్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు.
Date : 30-08-2024 - 1:10 IST -
Legends League Cricket 2024: ఓపెనర్లుగా గబ్బర్, యూనివర్సల్ బాస్
లెజెండ్స్ లీగ్ క్రికెట్ వేలం జరిగింది. ఈ వేలంలో గుజరాత్ జట్టు మొత్తం 9 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గుజరాత్ జట్టులో శిఖర్ ధావన్ మరియు క్రిస్ గేల్ ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ధావన్ అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్‌గా తనదైన ముద్ర వేశాడు. గేల్ కూడా అద్భుతమైన ఓపెనర్. ఈ విధ్వంసకర బ్యాటర్లు కలిసి ఓపెనింగ్ చేయడం ఫ్యాన్స్ కు కిక్కిస్తుంది.
Date : 30-08-2024 - 1:06 IST -
Barinder Sran Retirement: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన టీమిండియా మాజీ బౌలర్
డిసెంబర్లో 32 ఏళ్లు పూర్తి చేసుకోనున్న బరీందర్ అంతకుముందు బాక్సింగ్ చేసేవాడు. ఐపీఎల్ టీమ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ట్రయల్ అడ్వర్టైజ్మెంట్ చూసి అతను క్రికెటర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు.
Date : 30-08-2024 - 9:17 IST -
Rashid Khan: న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు దూరమైన రషీద్ ఖాన్.. రీజన్ ఇదే..!
వెన్ను గాయం నుండి కోలుకోవడానికి రషీద్ ఖాన్‌ను న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు దూరంగా ఉంచారు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత రషీద్ వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Date : 30-08-2024 - 7:58 IST -
Sheetal Devi: పారిస్ పారాలింపిక్స్.. చరిత్ర సృష్టించిన భారత అథ్లెట్ శీతల్ దేవి..!
భారత పారా అథ్లెట్ శీతల్ దేవి 703 పాయింట్ల రికార్డును టర్కీ క్రీడాకారిణి క్యురి గిర్డి బద్దలు కొట్టింది. 704 పాయింట్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఓవరాల్ ర్యాంకింగ్ రౌండ్లో శీతల్ రెండో స్థానంలో నిలిచింది.
Date : 30-08-2024 - 12:46 IST -
Mamata Banerjee – Jay Shah : జై షా కు కంగ్రాట్స్ తెలిపిన మమత బెనర్జీ
కేంద్ర హోంమంత్రికి అభినందనలు. మీ కుమారుడు రాజకీయ నాయకుడు కాలేకపోయాడు. కానీ ఐసీసీ ఛైర్మన్ అయ్యాడు.
Date : 29-08-2024 - 8:29 IST -
PM Modi : జాతీయ క్రీడల దినోత్సం ..క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జాతీయ క్రీడల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.
Date : 29-08-2024 - 1:21 IST -
Jay Shah Challenges: ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జై షా ముందు ఉన్న పెద్ద సమస్యలు ఇవే..!
షా ఇటీవల టెస్ట్ క్రికెట్ కోసం ఒక వ్యూహాత్మక నిధి గురించి మాట్లాడాడు. ఇది సుమారు $15 మిలియన్ (రూ. 125 కోట్లు)గా అంచనా వేయబడింది. ఈ ఫండ్ నుండి ఆటగాళ్లకు కనీస వేతనం అందజేయబడుతుంది.
Date : 29-08-2024 - 1:10 IST -
Radha Yadav : గుజరాత్ వరదల్లో చిక్కుకున్న టీమిండియా స్పిన్నర్
విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న తమను బోట్ల సాయంతో రక్షించిన NDRF బృందాలకు ధన్యవాదాలు అంటూ రాధాయాదవ్ తెలిపింది
Date : 29-08-2024 - 11:18 IST -
National Sports Day: ధ్యాన్‌చంద్ పుట్టినరోజునే నేషనల్ స్పోర్ట్స్ డే ఎందుకు..?
భారత మాజీ స్టార్ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్‌చంద్ 16 ఏళ్ల వయసులో భారత సైన్యంలో సైనికుడిగా చేరాడు. మేజర్ ధ్యాన్ చంద్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు హాకీ ఆడటం ప్రారంభించాడు.
Date : 29-08-2024 - 10:51 IST -
Rohit Sharma: రోహిత్ కోసం ఎల్ఎస్జీ రూ.50 కోట్లు వెచ్చించనుందా..?
రోహిత్ శర్మ లాంటి ఆటగాడి వల్ల ఏ జట్టు అయినా లాభపడుతుందని, అయితే అతని కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం సరికాదని సంజీవ్ గోయెంకా అభిప్రాయపడ్డాడు.
Date : 29-08-2024 - 10:33 IST -
Virat Kohli Deepfake Video: మరోసారి డీప్ ఫేక్‌కు గురైన విరాట్ కోహ్లీ.. వీడియోలో ఏముందంటే..?
ఈ డీప్‌ఫేక్ వీడియోలో.. విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్‌ను విమర్శిస్తున్నట్లు చూపించారు.
Date : 29-08-2024 - 10:06 IST -
Jay Shah Life Story: 35 ఏళ్లకే ఐసీసీ చైర్మన్, జైషా కథేంటి..?
2019లో జై షా బీసీసీఐ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అప్పటి నుండి తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. బీసీసీఐ కార్యదర్శిగానే కాకుండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా మంచి పేరు సంపాదించాడు. 2021లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యాడు. జై షా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం
Date : 28-08-2024 - 10:48 IST -
IPL Mega Auction: ఆర్సీబీ టార్గెట్ ఆ ముగ్గురేనా..?
మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్‌స్టోన్ గత సీజన్లో రాణించలేకపోయాడు
Date : 28-08-2024 - 10:12 IST -
Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
Date : 28-08-2024 - 4:55 IST -
Lasith Malinga Birthday: యార్కర్ కింగ్ లసిత్ మలింగ బర్తడే స్పెషల్
మలింగ తన ఆట ఆధారంగా ప్రపంచంలో తనదైన ముద్ర వేశాడు.లసిత్ మలింగ గాలే సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించాడు. తన స్నేహితులతో కలిసి ఇసుకలో క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అప్పట్లో టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడేవాడు. అతని తండ్రి బస్ మెకానిక్ గా పని చేసేవారు, ఆర్థిక సమస్యలున్నప్పటికీ తన కొడుకు కలను నెరవేర్చవడానికి కృషి చేశాడు. లసిత్ మలింగ 17 ఏళ్ల వయసులో తొలిసారి లెదర్ బాల్ తో ఆడాడ
Date : 28-08-2024 - 4:25 IST -
Iyer Copies Narine Bowling: నరైన్ ను కాపీ కొట్టిన శ్రేయాస్, గంభీర్ ఇంపాక్ట్
కెరీర్లో తొలిసారిగా బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు శ్రేయాస్ అయ్యర్. అతను బౌలింగ్ చేయడంతో షాక్ కు గురైన అభిమానులకు శ్రేయాస్ యాక్షన్ చూసి బిత్తరపోయారు. అతని యాక్షన్ సరిగ్గా సునీల్ నరైన్ లాగా ఉండటంతో ప్రతిఒక్కరు అయ్యర్ యాక్షన్ బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయారు. అయ్యర్ బౌలింగ్ చేసేటప్పుడు రన్నింగ్ మరియు బంతి వదిలేటప్పుడు యాక్షన్ చూస్తే ప్రతి ఒక్కరికి సునీల్ నరైన్ గుర్తుకు వచ్చ
Date : 28-08-2024 - 3:46 IST -
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదిక మార్పు..?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వేదికను మార్చడంపై జై షా ఇప్పటికే ప్రకటన ఇచ్చారు. నివేదిక ప్రకారం.. మేలో మేము ఐసీసీతో దీని గురించి మాట్లాడుతున్నామని చెప్పారు.
Date : 28-08-2024 - 1:15 IST