HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Kohli Gets Very Emotional Recalling Magical Evening Vs Pakistan

Kohli Gets Very Emotional: ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరిచిపోలేను.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్..!

టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత విజయాన్ని అభిమానులు మరిచిపోలేరు.

  • Author : Gopichand Date : 26-11-2022 - 4:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (3)
Cropped (3)

టీ ట్వంటీ ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై భారత విజయాన్ని అభిమానులు మరిచిపోలేరు. ఆ మ్యాచ్ లో కోహ్లీ , పాండ్యా జట్టును గెలిపించారు. తాజాగా ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. ఇన్ స్టా గ్రామ్ వేదికగా అతను చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అక్టోబర్ 23, 2022 నాకు ప్రత్యేకమైన రోజు. ఇది ఎప్పటికీ నా గుండెలో ఉండిపోతుంది. ఈ మ్యాచ్‌లో నాకు ఉన్న ఎనర్జీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇది నాకు మాత్రమే దక్కిన అదృష్టవంతమైన సాయంత్రం’ అంటూ విరాట్ పేర్కొన్నాడు. దీనికి అందరికి ధన్యవాదాలు అనే ఏమోజి‌తో పాటు ఆ మ్యాచ్ అనంతరం మైదానం వీడుతున్న తన ఫొటోను జత చేశాడు.

ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించాడు. ముఖ్యంగా ఈ మ్యాచ్ 19వ ఓవర్‌ చివరి రెండు బంతులకు విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సర్లు అత్యద్భుతమైనవిగా చరిత్రకెక్కాయి. క్రికెట్ అభిమానులే కాదు చాలా మంది మాజీ క్రికెటర్లు విరాట్ ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెట్ చరిత్రలోనే మరుపరాని ఇన్నింగ్స్ అంటూ కొనియాడారు. మెగా టోర్నీ అనంతరం విశ్రాంతి తీసుకున్న విరాట్.. న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో విరాట్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 World Cup 2022
  • Kohli Gets Very Emotional
  • MAGICAL EVENING
  • pakistan
  • TeamIndia
  • virat kohli
  • Virat Kohli 83 On Pakistan

Related News

Ruturaj Gaikwad

చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్‌గా అంకిత్ బావ్నేతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

  • Young Fans Misbehave With Rohit Sharma

    అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!

  • Rohit Sharma- Virat Kohli

    న్యూజిలాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. రోహిత్‌- విరాట్ గ‌ణాంకాలివే!

Latest News

  • కేంద్ర బడ్జెట్ పైనే ఏపీ ఆశలన్నీ, మరి న్యాయం జరిగేనా?

  • సంక్రాంతి కానుకగా OTTలోకి ‘దండోరా’

  • సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు

  • రాజధానిగా అమరావతే కరెక్ట్ – మాట మార్చిన సజ్జల రామకృష్ణ రెడ్డి

  • బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd