HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2026 Winner Rcb

RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • Author : Prasad Date : 31-05-2026 - 11:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB
RCB

ఐపీఎల్ – 2026 సీజ‌న్ విజేత‌గా ఆర్సీబీ మ‌రోసారి నిలిచింది. గ‌త ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌.. 2026 సీజన్‌లో కూడా గుజ‌రాత్ టైటాన్స్‌పై విజ‌యం సాధించి.. రెండోసారి టైటిల్‌ని గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ త‌న అద్భుత‌మైన బౌలింగ్‌తో గుజ‌రాత్‌ని క‌ట్టడి చేసింది. ఓపెన‌ర్లు గిల్‌, సుద‌ర్శ‌న్‌ల‌ను ఆర్సీబీ బౌల‌ర్లు అవుట్ చేయ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌ భారీ స్కోర్ చేయలేక‌పోయింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు.

156 ప‌రుగుల ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగిన ఆర్సీబీ గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై చెల‌రేగారు. విరాట్ కోహ్లి త‌న అద్భుత‌మైన బ్యాటింగ్‌తో ఆర్సీబీని విజ‌యతీరాల‌కి చేర్చాడు. గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ర‌షీద్ ఖాన్ కీల‌క వికెట్లు తీసిన‌ప్ప‌టికి విరాట్ కోహ్లి ఫ్లోర్లు, సిక్స‌ర్ల‌తో స్కోరుని ప‌రుగులు పెట్టించాడు. 64 పరుగుల వ‌ద్ద విరాట్ కోహ్లి కొట్టిన షాట్ ఫీల్ల‌ర్ చేతిలోకి వెళ్లిన‌ప్ప‌టికి అది రివ్యూలో గ్రౌండ్‌కి ట‌చ్ అయిన‌ట్లు తేల‌డంతో కోహ్లీకి లైఫ్ దొరికింది. దీంతో గుజ‌రాత్ గెలుపుపై నీళ్లు చల్లిన‌ట్లు అయింది.

Rcb Wiinner

Rcb Wiinner


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • IPL 2026
  • RCB vs Gujarath
  • RCB winner

Related News

IPL 2026

RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

అహ్మదాబాద్ న‌రేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 156 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ నిరాశపరచగా, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు క

  • IPL 2026

    RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Metro

    IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Vaibhav

    Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026

    IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd