RCB Winner
-
#Speed News
RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్
ఐపీఎల్ – 2026 సీజన్ విజేతగా ఆర్సీబీ మరోసారి నిలిచింది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్.. 2026 సీజన్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించి.. రెండోసారి టైటిల్‌ని గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ తన అద్భుతమైన బౌలింగ్‌తో గుజరాత్‌ని కట్టడి చేసింది. ఓపెనర్లు గిల్, సుదర్శన్‌లను ఆర్సీబీ బౌలర్లు అవుట్ చేయడంతో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల […]
Date : 31-05-2026 - 11:27 IST