HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ipl 2024 Full Squad List For Each Team

IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!

మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది.

  • Author : Gopi Date : 20-12-2023 - 7:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Predicted All IPL Teams
Ipl Points Table

IPL 2024 Full Squad: మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది. ఈ వేలంలో చాలా మంది ఆటగాళ్లపై కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. చాలా మంది ఆటగాళ్లు రికార్డు స్థాయిలో వసూళ్లు కూడా సాధించారు. వేలం తర్వాత ఐపీఎల్‌లోని మొత్తం 10 జట్లు పూర్తిగా మారిపోయాయి. ఈ వేలంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో పాటు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను కూడా రూ.20. 50 కోట్లకు కొనుగోలు చేశారు. మొత్తం 10 జట్ల స్క్వాడ్‌లను తెలుసుకుందాం..!

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు

మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, దీపక్ చాహర్, మిచెల్ శాంట్నర్, అజింక్య రహానే, ముకేశ్ చౌధరి, పథిరన, థీక్షణ, తుషార్ దేశ్‌పాండే, అజయ్ మండల్, షేక్ రషీద్, రాజ్‌వర్దన్ హగర్గేకర్, సిమర్‌జిత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, రచిన్ రవీంద్ర, శార్దుల్ ఠాకూర్, డారెల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్, అవనిష్ రావు.

సన్‌రైజర్స్ హైదరాబాద్

అయిడెన్ మర్‌క్రమ్, అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్, ఉపేంద్ర యాదవ్, షాబాజ్ అహ్మద్, నితీష్ రెడ్డి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజహక్ ఫరూఖీ, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, వనిందు హసరంగ, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమణియన్.

ముంబై ఇండియన్స్

హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, డెవాల్డ్ బ్రెవిస్, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండుల్కర్, శామ్స్ ములానీ, నెహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్, రొమారియో షెఫర్డ్, జేసన్ బెహ్రెన్‌డ్రాఫ్, గెరాల్డ్ కోయెట్జీ, దిల్షాన్ మధుశంక, శ్రేయస్ గోపాల్, నువాన్ తుషారా, నమన్ ధిర్, అన్షుల్ కాంభోజ్, మహ్మద్ నబీ, శివాలిక్ శర్మ.

We’re now on WhatsApp. Click to Join.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, కామెరాన్ గ్రీన్, విల్ జాక్స్, ప్రభుదేశాయ్, లామ్రార్, కరణ్ శర్మ, టోప్లే, మనోజ్ భండగే, మయాంక్ దాగర్, వైశాఖ్ విజయ్ కుమార్, ఆకాశ్ దీప్, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, అల్జరీ జోసెఫ్, యశ్ దయాల్, టామ్ కర్రన్, ఫెర్గ్యుసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చుహాన్.

గుజరాత్ టైటాన్స్

శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్, రాబిన్ మింజ్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, బి.సాయిసుదర్శన్, దర్శన్ నల్కండే, జయంత్ యాదవ్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, షారుఖ్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్, ఆర్.సాయి కిశోర్, జోషువా లిటిల్, ఉమేశ్ యాదవ్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, మనవ్ సుథార్, స్పెన్సెర్ జాన్సన్.

Also Read: IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం పూర్తి.. అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీళ్ళే..!

రాజస్థాన్ రాయల్స్

సంజూ శాంసన్, జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్, డొనావొన్ ఫెరీరా, కునాల్ సింగ్ అజయ్ రాథోడ్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైశ్వాల్, శుభమ్ దూబే, టామ్ క్యాడ్‌మోర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, అబిద్ ముస్తక్, ఆడమ్ జంపా, ఆవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, నండ్రీ బర్జర్.

పంజాబ్ కింగ్స్

శిఖర్ ధావన్, ప్రభుసిమ్రాన్ సింగ్, శివమ్ సింగ్, అథర్వ టైడే, హర్‌ప్రీత్ సింగ్, జితేశ్ శర్మ, జానీ బెయిర్‌స్టో, రిలీ రోసో, లియామ్ లివింగ్‌స్టోన్, రిషి ధావన్, సామ్ కర్రన్, సికందర్ రజా, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, నాథన్ ఎల్లీస్, రాహుల్ చాహర్, విద్వత్ కావేరప్ప, అర్షదీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, ప్రిన్స్ చౌధరీ.

ఢిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, రిషబ్ పంత్, అభిషేక్ పోరెల్, డేవిడ్ వార్నర్, కుమార్ కుశాగ్రా, రిక్కీ భుయ్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్, ట్రిస్టాన్ స్టబ్స్, హ్యారీ బ్రూక్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వల్, యష్ ధుల్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, లుంగీ ఎంగిడీ, ముకేశ్ కుమార్, అన్రిచ్ నోకియా, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, రసిఖ్ దార్, ఝై రిచర్డ్‌సన్.

లక్నో సూపర్ జెయింట్స్

నికోలస్ పూరన్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్, దేవ్‌దత్ పడిక్కల్, ఆష్టన్ టర్నర్, ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోనీ, దీపక్ హుడా, క్రిష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్య, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, అర్షిన్ కులకర్ణి, డేవిడ్ విల్లే, మహ్మద్ అర్షద్ ఖాన్, మోసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, అమిత్ మిశ్రా, రవి బిష్ణోయ్, యష్ థాకూర్, యుధ్వీర్ సింగ్, మార్క్ ఉడ్, మయాంక్ యాదవ్, శివమ్ మావి, ఎం. సిద్దార్థ్.

కోల్‌కతా నైట్ రైడర్స్

జేసన్ రాయ్, రహ్మతుల్లా గుర్బాజ్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అంగ్‌క్రిష్ రఘువంశీ, కేఎస్ భరత్, మనీష్ పాండే, షెర్ఫేన్ రూథర్‌‌ఫోర్డ్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, నితిశ్ రాణా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, చేతన్ సకారియా, మిచెల్ స్టార్క్, ముజీబ్ రెహ్మాన్, గస్ అట్కిన్సన్, షకీబ్ హుస్సేన్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • CSK
  • DC
  • Full Squad
  • ipl 2024
  • IPL 2024 Auction
  • IPL 2024 Full Squad
  • MI
  • rcb
  • SRH

Related News

    Latest News

    • BYST : ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!

    • Telangana : రాష్ట్ర రెవెన్యూ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ

    • BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

    • Kerala : కేర‌ళ మాజీ సీఎం పిన‌ర‌య్ విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ బృందం వాహనాలపై దాడి

    • TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd