IPL 2024 Auction
-
#Sports
Sameer Rizvi: సమీర్ రిజ్వీని రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేసిన చెన్నై.. ఎవరీ రిజ్వీ..?
ఐపీఎల్ 2024 వేలంలో భారత యువ అన్‌క్యాప్‌డ్ ఆటగాడు సమీర్ రిజ్వీపై డబ్బుల వర్షం కురిసింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సమీర్ రిజ్వీ (Sameer Rizvi)ని రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది.
Date : 20-12-2023 - 8:45 IST -
#Sports
IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!
మంగళవారం దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం ప్రక్రియ పూర్తి అయింది. ఐపీఎల్ వేలం (IPL 2024 Full Squad) తొలిసారిగా భారత్ వెలుపల జరిగింది.
Date : 20-12-2023 - 7:01 IST -
#Sports
IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరు ?
16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐపీఎల్ వేలం ప్రక్రియను ఓ మహిళ నిర్వహించింది. ఈసారి వేలాన్ని మల్లిక సాగర్ అడ్వానీ అనే మహిళ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల మల్లికా సాగర్ ముంబైకు చెందిన ఓ ఆర్ట్ కలెక్టర్.
Date : 19-12-2023 - 6:42 IST -
#Speed News
IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం.. తొలి సెట్ లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్ళే..!
ఐపీఎల్ 2024 (IPL Auction 2024) మినీ వేలం తొలి సెట్ ముగిసింది.
Date : 19-12-2023 - 2:09 IST -
#Sports
Rovman Powell: ఐపీఎల్ 2024 వేలం.. మొదట అమ్ముడైన ఆటగాడు ఇతనే..!
: IPL 2024 కోసం ఆటగాళ్ల వేలం నేడు దుబాయ్‌లో జరుగుతుంది. ఈ వేలంలో అందరికంటే ముందు రూ. కోటి కనీస ధరతో రోవ్‌మన్ పావెల్ (Rovman Powell) (వెస్టిండీస్) వేలానికి వచ్చారు.
Date : 19-12-2023 - 1:36 IST -
#Sports
IPL New Rule: ఐపీఎల్ 2024లో కొత్త రూల్.. అదేంటంటే..?
IPL ఈ సీజన్‌లో కొన్ని నియమాలు (IPL New Rule) మార్చనున్నట్లు తెలుస్తోంది. కొన్ని కొత్త నిబంధనలు యాడ్ చేయనున్నారు.
Date : 19-12-2023 - 1:16 IST -
#Sports
IPL 2024 Auction: నేడే ఐపీఎల్ వేలం.. తొలిసారి దుబాయ్‌లో ఆక్షన్..!
ఐపీఎల్ 2024 వేలం (IPL 2024 Auction) కోసం ప్రతి క్రికెట్ అభిమాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ క్షణం దగ్గర పడింది. మొదటి బిడ్డింగ్ మంగళవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమవుతుంది.
Date : 19-12-2023 - 7:06 IST -
#Sports
IPL 2024 Auction : ఆ ఐదుగురిపైనే ఫ్రాంచైజీల గురి…జాక్ పాట్ కొట్టేదెవరో ?
ఐపీఎల్ మినీ వేలానికి (IPL 2024 Auction) కౌంట్ డౌన్ మొదలైంది. దుబాయ్ వేదికగా రేపు ఆటగాళ్ళ వేలం జరగనుంది. ఇప్పటికే అన్ని జట్ల రిటెన్షన్ ప్రక్రియ పూర్తవగా.. ట్రేడింగ్ విండో కూడా ముగిసింది. ఇక మిగిలిన 77 ఖాళీల కోసం 333 మంది పోటీపడుతున్నారు. వీరిలో జాక్ పాట్ కొట్టేదెవరో…అమ్ముడుపోకుండా మిగిలిపోయేది ఎవరో కొద్ది గంటల్లో తేలిపోనుంది. వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)17వ సీజన కోసం సన్నాహాలు […]
Date : 18-12-2023 - 8:23 IST -
#Sports
IPL Mini Auction: ఐపీఎల్ మినీ వేలంలో 77 మంది ఆటగాళ్లకే ఛాన్స్..!
ఐపీఎల్ 2024 మినీ వేలం (IPL Mini Auction) కోసం ఆటగాళ్ల జాబితాను ఖరారు చేశారు. ఈ వేలం కోసం 1166 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకోగా.. అందులో 333 మంది పేర్లు ఎంపికయ్యాయి.
Date : 12-12-2023 - 7:11 IST -
#Sports
IPL 2024 Mini-Auction Player List : ఐపీఎల్ మినీ వేలం షార్ట్ లిస్ట్ రెడీ…బరిలో 333 మంది ప్లేయర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024 )సీజన్ సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్ కోసం మినీ వేలం (IPL 2024 Mini-Auction) ఈ నెల 19న జరగనుంది. దుబాయ్ (Dubai) వేదికగా జరగనున్న ఆటగాళ్ల మినీ వేలానికి సంబంధించి జాబితాను బీసీసీఐ (BCCI) విడుదల చేసింది. మొత్తం 333 మంది ఆటగాళ్లు (333 Players ) వేలం బరిలో నిలిచారు. వీరిలో 214 మంది భారత ఆటగాళ్లు ఉండగా.. 119 ఓవర్‌సీస్ ప్లేయర్లు.. ఇద్దరు అసోసియేట్ […]
Date : 11-12-2023 - 11:36 IST -
#Sports
IPL 2024 Auction: ఈ కివీస్ ఆటగాడిపై కాసులు కురిపించనున్న ఐపీఎల్ వేలం.. రూ.40 కోట్ల వరకు బిడ్లు..?
ఐపీఎల్ 2024 కోసం అన్ని ఫ్రాంచైజీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈసారి వేలం (IPL 2024 Auction) డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది.
Date : 25-11-2023 - 6:54 IST -
#Sports
IPL 2024: ఐపీఎల్ 2024కి సన్నాహాలు.. డిసెంబర్ 19న దుబాయ్‌లో ఆటగాళ్ల వేలం..?
ఐపీఎల్ 2024కి (IPL 2024) సన్నాహాలు మొదలయ్యాయి. సన్నాహాల్లో బీసీసీఐ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది.
Date : 27-10-2023 - 9:34 IST