MI Vs DC
-
#Sports
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. రోహిత్ మరో 3 సిక్సులు బాదితే!
ముంబైలోని వాంఖడే స్టేడియంలో మరికాసేపట్లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ముంబై అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్ ఒక డు ఆర్ డై పోరాటం కానుంది.
Date : 21-05-2025 - 7:13 IST -
#Sports
MI vs DC: వాంఖడేలో ముంబై జోరు, సీజన్లో తొలి విజయం
వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్ లో ముంబైకి ఇదే తొలి విజయం.
Date : 07-04-2024 - 7:35 IST -
#Sports
MI vs DC: ఢిల్లీని దెబ్బ కొట్టిన జస్ప్రీత్ బుమ్రా
భారీ లక్ష్యఛేదనలో తడబడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ న్నీ ఆదుకునే ప్రయత్నం చేశాడు ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా. ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ ఢిల్లీ జట్టు స్కోరును ప్పరుగులు పెట్టించాడు. మరో పెనర్ డేవిడ్ వార్నర్ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో జట్టు బాధ్హ్యతను పృథ్వీ షా తీసుకున్నాడు
Date : 07-04-2024 - 6:57 IST -
#Sports
MI vs DC: రోహిత్ హాఫ్ సెంచరీ మిస్.. నిరాశపరిచిన సూర్య
ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC)తో తలపడుతోంది. వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం ముంబై ఇంకా ఎదురుచూస్తోంది
Date : 07-04-2024 - 4:17 IST -
#Sports
MI vs DC: తొలి విజయం కోసం ముంబై.. రెండో గెలుపు కోసం ఢిల్లీ..!
IPL 2024 20వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (MI vs DC) మధ్య వాంఖడే స్టేడియంలో జరగనుంది.
Date : 07-04-2024 - 1:00 IST -
#Sports
IPL 2024: హార్దిక్ కి అండగా దాదా.. అతని తప్పేముందంటూ మద్దతు
బలమైన జట్టుగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తీవ్రంగా నిరాశ పరుస్తుంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి ముంబై అభిమానుల్ని నిరాశకు గురి చేసింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ముంబై ఈ పరిస్థితిలో కొనసాగడంపై ఫ్యాన్స్ హార్దిక్ ని నిందితుడిగా చూస్తున్నారు.
Date : 06-04-2024 - 8:10 IST -
#Sports
MI vs DC: రేపు వాంఖడేలో మిస్టర్ 360 ఎంట్రీ?
కష్టాల్లో ఉన్న తన జట్టుని ఆదుకునేందుకు సూర్య కుమార్ యాదవ్ బయలుదేరుతున్నాడు . గాయం కారణంగా ఎన్సీఏలో కోలుకుంటున్న సూర్య పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ క్రమంలో ఎన్సీఏ నుంచి అతడు క్లియరెన్స్ కూడా పొందినట్లు తెలుస్తోంది.
Date : 06-04-2024 - 7:56 IST -
#Sports
Hardik Pandya: దేవాలయంలో పూజలు చేస్తున్న హార్దిక్ పాండ్యా.. గెలుపు కోసమేనా..?
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ఇప్పటివరకు విఫలమైంది. ముంబై మూడు మ్యాచ్‌లు ఆడగా, మూడింటిలోనూ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Date : 06-04-2024 - 8:20 IST -
#Sports
Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ముఖ్యం..?
MI తన చివరి 3 మ్యాచ్‌లలో సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను చాలా మిస్ అయ్యింది. అయితే, నాలుగో మ్యాచ్‌కు ముందు MIకి శుభవార్త వెలువడింది. టీ20లో నంబర్-1 బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ లీగ్‌లోకి వస్తున్నాడు.
Date : 04-04-2024 - 7:45 IST