HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Ind Vs Sl Rohit Sharma Vs Suryakumar Yadav

IND vs SL Tour: సూర్య వర్సెస్ రోహిత్

శ్రీలంకతో మరికాసేపట్లో వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ని రోహిత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 02-08-2024 - 1:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs SL Tour
IND vs SL Tour

IND vs SL Tour: శ్రీలంకతో జరిగిన టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి కాన్ఫిడెంట్ గా ఉన్న టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది. మరికాసేపట్లో ఇరు జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత్ టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు రోహిత్ శర్మ వన్డే సిరీస్ ని విజయంతో ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లాంటి సీనియర్లు తిరిగి రావడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.

హెడ్ కోచ్ గంభీర్ కూడా ఈ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసే దిశగానే జట్టు కూర్పు ఉండొచ్చంటున్నారు.టీమిండియా శ్రీలంక మధ్య ఇప్పటివరకు 246 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా 142 మ్యాచ్‌లు గెలిచింది. శ్రీలంక 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అలాగే ఇరు జట్ల మధ్య 2 వన్డే మ్యాచ్‌లు టై అయ్యాయి.17 మ్యాచ్‌లు డ్రా కాగా, 12 మ్యాచ్‌లు అసంపూర్తిగా నిలిచాయి. శ్రీలంక గడ్డపై భారత్‌-శ్రీలంక మధ్య ఇప్పటివరకు 66 వన్డేలు జరిగాయి. అందులో భారత్ 32 మ్యాచ్‌లు, శ్రీలంక 28 మ్యాచ్‌లు గెలిచింది. 6 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరుగుతుంది. ఈ మైదానంలో ఇరు జట్లు ఇప్పటి వరకు 38 వన్డే మ్యాచ్‌లు ఆడాయి.అందులో టీమిండియా 19 మ్యాచ్‌లు గెలుపొందగా, శ్రీలంక 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. సో భారత్‌ను ఓడించడం శ్రీలంకకు అంత సులువు కాదని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మరి తొలి వన్డేలో ఎవరు పైచేయి సాధిస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Also Read: Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • gambhir
  • Ind vs SL
  • LIVE Cricket
  • ODI series
  • rohit sharma
  • sports news
  • Sports Updates
  • Suryakumar Yadav
  • T20 series

Related News

Who is Team India's new T20 captain?

T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ

    Latest News

    • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

    • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd