LIVE Cricket
-
#Sports
Jasprit Bumrah: 400 క్లబ్ లోకి ఎంటర్ కాబోతున్న భూమ్ భూమ్ బుమ్రా
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్టులో బుమ్రా 400 మ్యాజికల్ ఫిగర్‌ను టచ్ చేయబోతున్నాడు. కేవలం 3 వికెట్లు తెస్తే బుమ్రా 400 అంతర్జాతీయ వికెట్లను పూర్తి చేస్తాడు. ఇదే జరిగితే అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీసిన 10వ భారత ఆటగాడిగా నిలుస్తాడు
Date : 17-08-2024 - 1:19 IST -
#Sports
IND vs SL 2nd ODI: సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 293 మ్యాచ్‌లు ఆడాడు. 281 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 13,872 పరుగులు చేశాడు. అయితే విరాట్ 14,000 పరుగుల మార్క్‌ను అందుకోవడానికి 128 పరుగులు మాత్రమే కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేడు శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 128 పరుగులు చేస్తే
Date : 04-08-2024 - 7:57 IST -
#Sports
IND vs SL 1st ODI: చేతికి నల్ల బ్యాండ్ కట్టుకుని ఆడుతున్న టీమిండియా, ఎందుకో తెలుసా?
శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు ఎడమ చేతికి నల్ల బ్యాండ్‌తో బరిలోకి దిగింది. దీనికి గల కారణాన్ని బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా వివరించింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు మరియు మాజీ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ బ్లడ్ క్యాన్సర్‌తో జూలై 31న మరణించాడు.
Date : 02-08-2024 - 4:22 IST -
#Sports
IND vs SL Tour: సూర్య వర్సెస్ రోహిత్
శ్రీలంకతో మరికాసేపట్లో వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ని రోహిత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.
Date : 02-08-2024 - 1:26 IST -
#Sports
Gautam Gambhir: కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకంపై షాహిద్ అఫ్రిది కామెంట్స్ వైరల్
టి20 ప్రపంచ కప్ 2007 మరియు 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. గంభీర్ కోచ్ అయిన తర్వాత షాహిద్ అఫ్రిది స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ గౌతమ్ గంభీర్ కి ఇది ఒక సువర్ణ అవకాశం అని అన్నాడు
Date : 12-07-2024 - 3:22 IST -
#Sports
WTC Final 2023: భారత్ బౌలర్ల ధాటికి కంగారు పడుతున్న కంగార్లు
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాలు చివరి మ్యాచ్‌లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
Date : 07-06-2023 - 6:34 IST