ODI Series
-
#Sports
IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?
గాయం నుంచి కోలుకున్న పంత్, అయ్యర్ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది. పంత్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతమవుతుందని, అతన్ని కెప్టెన్సీకి ఎంపిక చేస్తే భవిష్యత్తు కోసం నాయకత్వ ఎంపికల్లో కొత్త కోణం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Date : 20-11-2025 - 6:28 IST -
#Sports
IND vs AUS: రేపే భారత్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?
మిచెల్ మార్ష్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే 3 వన్డే సిరీస్‌లలో ఓడిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు వారిని 2-1 తేడాతో ఓడించింది. ఫిబ్రవరిలో శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాను 2-0 తేడాతో ఓడించింది.
Date : 18-10-2025 - 3:22 IST -
#Sports
Virat- Rohit: విరాట్, రోహిత్‌లకు ఫేర్‌వెల్ మ్యాచ్‌ను ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా!
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఆస్ట్రేలియా పర్యటన వారి చివరి పర్యటన కావచ్చని, వారి అద్భుతమైన క్రికెట్ కెరీర్‌ను గౌరవించాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
Date : 08-06-2025 - 6:41 IST -
#Sports
Indian Cricket Team: 27 ఏళ్లుగా భారత్‌దే పైచేయి.. కానీ ఈసారి సీన్ రివర్స్..!
భారత జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ పర్యటనతో టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
Date : 05-08-2024 - 9:02 IST -
#Sports
IND vs SL Tour: సూర్య వర్సెస్ రోహిత్
శ్రీలంకతో మరికాసేపట్లో వన్డే సిరీస్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్ ని రోహిత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.సూర్య వర్సెస్ రోహిత్ అంటున్నారు ఫ్యాన్స్. సూర్య టి20 సిరీస్ గెలవగా, రోహిత్ వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తాడా అని చర్చించుకుంటున్నారు.
Date : 02-08-2024 - 1:26 IST -
#Sports
Sanju Samson: శ్రీలంకతో వన్డే సిరీస్ సంజూను అందుకే ఎంపిక చేయలేదా ?
టీ ట్వంటీల్లో రాహుల్ కు చోటు దక్కలేదు కాబట్టి సంజూ ఎంపికయ్యాడు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతుండడం కూడా సంజూకు మైనస్ గా మారింది. లంక పిచ్ లు స్పిన్ కు అనుకూలించడం, ఆ జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు మంచి ఫామ్ లో ఉండడంతో సంజూ శాంసన్ కు ప్రతికూలంగా మారింది.
Date : 20-07-2024 - 10:29 IST -
#Sports
India vs Sri Lanka: కోహ్లీ, రోహిత్ లకు గంభీర్ డెడ్ లైన్
శ్రీలంకతో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండాలని గంభీర్ కోరినప్పటికీ రోహిత్, కోహ్లీ మరియు బుమ్రా ఇంకా స్పందించలేదు.అయితే బుమ్రా మాత్రం మూడు ఫార్మాట్లలో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడు. మరోవైపు శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కు ఎవర్ని కెప్టెన్‌గా నియమిస్తారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.
Date : 17-07-2024 - 4:23 IST -
#Sports
India vs South Africa ODI Series: వన్డే సిరీస్ లోనూ చాహల్ కు అవకాశం లేనట్టేనా?
దక్షిణాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. ఇప్పుడు మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్ కు సిద్దమవుతుంది టీమిండియా. ఈ సిరీస్ డిసెంబర్ 17 నుండి ప్రారంభమవుతుంది.
Date : 16-12-2023 - 9:44 IST -
#Sports
SA vs IND: సౌతాఫ్రికా చేరిన టీమిండియా.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ..!
డిసెంబర్ 10 నుంచి భారత్-దక్షిణాఫ్రికా (SA vs IND) జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్, 3 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ జరగనుంది.
Date : 07-12-2023 - 1:30 IST -
#Sports
Team India: ఆసీస్ తో వన్డే సిరీస్.. జట్టు ఎంపిక ఎప్పుడో తెలుసా?
సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ జరగనుండగా...ఈ వారంలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు.
Date : 14-09-2023 - 6:08 IST -
#Speed News
India Win ODI Series: సీరీస్ స్వీప్…నెంబర్ 1 పట్టేశారు
త్త ఏడాదిలో టీమిండియా ఖాతాలో మరో క్లీన్ స్వీప్ చేరింది. లంకను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసింది.
Date : 24-01-2023 - 9:06 IST -
#Sports
IND vs SL 2nd ODI: భారత్, శ్రీలంక రెండో వన్డే నేడు.. సిరీస్ పై టీమిండియా కన్ను
భారత్-శ్రీలంక (IND vs SL) మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. భారత్, శ్రీలంక మధ్య రెండో వన్డే నేడు (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకోవాలని భారత్ ఆశిస్తోంది.
Date : 12-01-2023 - 8:50 IST -
#Sports
Ind vs SL ODI Preview: వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పే టార్గెట్… శ్రీలంకతో వన్డే పోరుకు భారత్ రెడీ
వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నాహాలు షురూ కాబోతున్నాయి. సొంతగడ్డపై జరిగే మెగాటోర్నీకి జట్టు కూర్పును సన్నద్ధం చేయడమే లక్ష్యంగా లంకతో వన్డే సిరీస్‌కు రెడీ అవుతోంది.
Date : 09-01-2023 - 9:50 IST -
#Sports
Jasprit Bumrah: టీమిండియాకు గుడ్ న్యూస్.. బుమ్రా ఈజ్ బ్యాక్
జనవరి 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియాలో భారీ మార్పు చోటు చేసుకుంది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా బుమ్రా సెప్టెంబర్, 2022 నుంచి టీమ్ ఇండియాకు దూరమయ్యాడు.
Date : 04-01-2023 - 6:31 IST -
#Sports
India vs Bangladesh: పరువు కోసం టీమిండియా.. క్లీన్‌స్వీప్‌పై బంగ్లా గురి
నేడు బంగ్లాతో (India vs Bangladesh) ఆఖరి వన్డేకు సిద్ధమైంది భారత్. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా (India vs Bangladesh) ఇక ఆడాల్సింది పరువు నిలుపుకోవడం కోసమే. ఈ మ్యాచ్ చట్టోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ విఫలమవుతూ భారత జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి టీమిండియాను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య […]
Date : 10-12-2022 - 9:30 IST