HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Hardik Pandya Trolled By Rohit Sharma Fans

Hardik Pandya: పాండ్యాకు ఘోర అవమానం

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా

  • Author : Vamsi Chowdary Korata Date : 23-12-2023 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik On Rohit Sharma
Hardik Pandya

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ చరిత్రలో విజయవంతమైన జట్టు ఏది అంటే ముంబై ఇండియన్స్ పేరే చెప్తారు. ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనగానే గుర్తుకు వచ్చేది రోహిత్ శర్మ పేరే. జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన ఘనత రోహిత్ కె దక్కింది. 2013లో ముంబయి ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ తొలి సీజన్‌లోనే టైటిల్ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. 11 సీజన్‌లలో సారథ్యం వహించి అందులో 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

ముంబయి ఇండియన్స్‌ జట్టు తరఫున 163 మ్యాచులకు సారథ్యం వహించగా 91 మ్యాచుల్లో ముంబయి గెలుపొందింది. 68 మ్యాచుల్లో ఓడిపోయింది. నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు. రోహిత్ సారథ్యంలో ముంబయి 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో టైటిల్ విజేతగా నిలిచింది. అసలు ముంబయి ఇండియన్స్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరగడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అనే చెప్పాలి.కానీ ఇప్పుడు అదే ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ను హేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఐదు సార్లు కప్ అందించిన వీరుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే క్రమంలో హార్దిక్ పాండ్యను కూడా వదలట్లేదు. హార్దిక్ ను కట్టప్పతో పోలుస్తున్నారు.

People are shouting 'Mumbai Cha Raja Rohit Sharma' infront of Hardik Pandya.

Rohit Sharma is an emotion of India.🐐

SHAMELESS MUMBAI INDIANS pic.twitter.com/qp5P8O30VF

— 𝐇𝐲𝐝𝐫𝐨𝐠𝐞𝐧 𝕏 (@ImHydro45) December 21, 2023

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్‌గా నియ‌మితుడైన త‌రువాత హార్దిక్ పాండ్య తొలి సారి బ‌య‌ట క‌నిపించాడు. ముంబై ఎయిర్ పోర్ట్‌లో హార్దిక్ ను చుసిన రోహిత్ శర్మ అభిమానులు ట్రోల్స్ కు పాల్పడ్డారు. ముంబైకా రాజా రోహిత్ శర్మ. అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఆ టైం లో పాండ్య కామ్ గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాండ్యాకు ఇంతకంటే ఘోర అవమానం ఇంకోటి ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ ఇలా చేయ‌డం సరికాద‌ని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Also Read: Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • airport
  • captain
  • fans
  • Hardik Pandya
  • mumbai indians
  • Mumbai Kaa Raja
  • rohit sharma
  • Trolled

Related News

Gujarat vs Mumbai

నేడు గుజరాత్ vs ముంబై మ్యాచ్‌.. గెలుపెవ‌రిది?

నేడు సోమవారం (ఏప్రిల్ 20) ఐపీఎల్ 2026 సీజన్‌లోని 30వ లీగ్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది.

  • Rohit Sharma-Virat Kohli

    రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

  • Iranian Arrested In US For Trafficking Drones

    లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

  • Hyderabad-Hubballi flight diverted to Bengaluru

    Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

Latest News

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd