Airport
-
#Andhra Pradesh
Nandamuri Balakrishna : ఏయ్ నువ్వెందుకు వచ్చావ్.. ఎవడు రమ్మన్నాడు.. ఎయిర్‌పోర్టులో బాలకృష్ణ ఫైర్ .. అసలేమైంది?
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకు అంటూ కోపగించుకున్నారు. వెనక్కి వెళ్లు, సాయంత్రం కూడా రాకూడదంటూ కోపం ప్రదర్శించారు. […]
Date : 18-11-2025 - 5:46 IST -
#Telangana
Airport : శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం..పలు విమానాలు మళ్లింపు
ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, పలు విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలవైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విమానాశ్రయంలో తక్కువ విజిబిలిటీ ఉండటంతో, ప్రధానంగా ఉత్తరభారతం మరియు తూర్పు భారతదేశం నుండి వచ్చే విమానాలపై ఈ ప్రభావం కనిపించింది.
Date : 02-07-2025 - 12:17 IST -
#Cinema
Raveena Tandon: కమ్మలు బాగున్నాయి అన్న ఫోటోగ్రాఫర్.. బంగారాన్ని బహుమతిగా ఇచ్చిన నటి.. షాక్ లో నెటిజన్స్!
తాజాగా ఒక నటి ఫోటోగ్రాఫర్ నీ కమ్మలు బాగున్నాయి అంటూ పొగడడంతో వెంటనే ఆలోచించకుండా తన బంగారు కమ్మలు తీసి అతనికి ఇచ్చేసింది.
Date : 07-03-2025 - 11:34 IST -
#Telangana
Warangal Airport : ఎయిర్ పోర్టు పేరుపై రచ్చ
Warangal Airport : వరంగల్ చరిత్రలో ప్రముఖ స్థానం దక్కించుకున్న కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి పేరును ఈ ఎయిర్పోర్ట్‌కు పెట్టాలని అక్కడి ప్రజలు మరియు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు
Date : 05-03-2025 - 8:51 IST -
#Speed News
Airport : వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు.
Date : 28-02-2025 - 4:43 IST -
#Cinema
Shamshabad Airport : ఎయిర్ పోర్ట్ లో చిక్కుకుపోయిన విజయ్ దేవరకొండ
Shamshabad Airport : హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Hyderabad Shamshabad Airport)లో ఓ విమాన సమస్య కారణంగా గందరగోళం నెలకొంది
Date : 07-02-2025 - 7:16 IST -
#Trending
Airport: ఒక్క విమానాశ్రయం కూడా లేని దేశాలివే..!
వాటికన్ సిటీ ప్రపంచంలోనే అతి చిన్న దేశం. ఇది చాలా చిన్నది. ఇక్కడ విమానాశ్రయం నిర్మించడానికి స్థలం లేదు. వాటికన్ సిటీని సందర్శించడానికి వచ్చే వ్యక్తులు రోమ్ (ఇటలీ) విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు. ఇది సమీప విమానాశ్రయం.
Date : 24-12-2024 - 9:23 IST -
#Telangana
BJP MLA Raja Singh: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఆదివారం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రాజా సింగ్ ఆదివారం ఉదయం ముంబై నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.
Date : 16-06-2024 - 3:31 IST -
#India
Bihar CM Nitish Kumar: పాట్నాలో నితీష్ కు ఘన స్వాగతం
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ రోజు సోమవారం పాట్నాకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పాట్నా విమానాశ్రయం వెలుపల జేడీయూ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నిలబడి ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.
Date : 10-06-2024 - 1:08 IST -
#World
World’s Best Airports : ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్‌పోర్టులు ఇవే.. మన దేశంలో ఎన్ని ఉన్నాయంటే..?
హాంకాంగ్ విమానాశ్రయం ఈ జాబితాలో 22 స్థానాలు ఎగబాకి 11వ స్థానంలో నిలిచింది
Date : 18-04-2024 - 4:29 IST -
#Viral
Reel Video At Airport: ఎయిర్‌పోర్టులో రీల్స్ వీడియో.. మండిపడుతున్న నెటిజన్లు
రీల్స్ (Reel Video At Airport)వ్యసనం యువతలో ఎంత క్రేజ్ సంపాదించాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌లు, రోడ్ల మీదుగా ఎయిర్‌పోర్టుకు కూడా రీల్స్ వైరస్ చేరుకుంది.
Date : 29-03-2024 - 11:59 IST -
#Cinema
Priyamani: బాలీవుడ్ తారలపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియమణి.. డబ్బులు ఇచ్చి మరీ ఫోటోలకు ఫోజులిస్తున్నారంటూ?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ప్రియమణి. మొదట ఎవరే అతగాడు సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రియమణి ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియమణి తెలుగులో గోపీచంద్, ఎన్టీఆర్, జగపతి బాబు, నితిన్, బాలకృష్ణ రవితేజ లాంటి […]
Date : 24-02-2024 - 9:30 IST -
#Telangana
Hyderabad; హైదరాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు మెయిల్స్: అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయానికి బెదిరింపు ఇమెయిల్‌లు పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీ
Date : 19-02-2024 - 8:49 IST -
#Speed News
Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కారు బీభత్సం
శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు ఆపివేసి క్రమంలో వెనుక నుంచి మరో కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు పల్టీకొడుతూ కల్వర్టులోకి దూసుకెళ్లి నుజ్జు నుజ్జయ్యాయి
Date : 11-02-2024 - 3:09 IST -
#Speed News
Hyderabad: పట్టుబడ్డ రూ.33.12 లక్షల విలువైన బంగారం
కువైట్ నుంచి బంగారాన్ని అక్రమంగా దేశంలోకి తరలించేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
Date : 03-01-2024 - 6:34 IST