Ganguly
-
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ, సచిన్, సెహ్వాగ్‌ల విధ్వంసం
1998లో ఢాకాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వెటరన్ ఆటగాడు సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాపై 141 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Published Date - 07:42 PM, Fri - 24 January 25 -
#Sports
Rishabh Pant: పంత్‌పై కీలక ప్రకటన చేసిన గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
దాదాపు 14 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ IPL 2024లో తిరిగి వచ్చాడు. పంత్ మరోసారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడాన్ని అభిమానులు చూశారు.
Published Date - 10:52 AM, Mon - 12 August 24 -
#Speed News
Yuvraj Singh: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ.. వారిపైనే అనుమానం..!
పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4లోని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ నివాసంలో నగదు, నగలు చోరీకి (Yuvraj Singh) గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 12:17 PM, Sat - 17 February 24 -
#Sports
ODI World Cup Squad: వరల్డ్ కప్ జట్టులో అతనుండాల్సిందే.. సెలక్టర్లకు దాదా కీలక సూచన..!
2011లో సొంతగడ్డపైనే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా (ODI World Cup Squad) మరోసారి దానిని రిపీట్ చేస్తుందని ఎదురుచూస్తున్నారు.
Published Date - 11:14 AM, Wed - 19 July 23 -
#Sports
IPL 2023: సూర్యకుమార్ పై దాదా ట్వీట్ వైరల్
బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి
Published Date - 02:52 PM, Wed - 10 May 23 -
#Sports
Ganguly- Kohli: కోహ్లీ, గంగూలీకి మధ్య ఏం జరుగుతుంది..? ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీని అన్‌ఫాలో చేసిన దాదా..!
భారత జట్టు మాజీ కెప్టెన్‌లు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly), విరాట్ కోహ్లీ (Virat Kohli)ల మధ్య వాగ్వాదం ముదురుతోంది.
Published Date - 10:05 AM, Wed - 19 April 23 -
#Sports
Virat Kohli- Ganguly: మరోసారి బయటపడ్డ కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు.. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ నిరాకరణ.. వీడియో వైరల్..!
బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ (Ganguly), టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) మధ్య విభేదాలు సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ 2023 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.
Published Date - 10:41 AM, Sun - 16 April 23 -
#Speed News
Ganguly: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్… జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పంత్..
Published Date - 10:16 PM, Mon - 27 February 23