Cinema
-
Ind vs Aus 3rd Test: కష్టాల్లో టీమిండియా.. 45 పరుగులకే ఐదు వికెట్లు
ఆస్ట్రేలియా (Australia) తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా (India) తడబడుతోంది. కేవలం 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ 12 పరుగులకే కుహ్నెమాన్ బౌలింగ్ లో ఔట్ కాగా, అతడి బౌలింగ్ లోనే గిల్ కుడా 21 పరుగులు చేసి ఔటయ్యాడు.
Date : 01-03-2023 - 10:54 IST -
India vs Australia: నేటి నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు
భారత్-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య మూడో టెస్టు నేడు ప్రారంభం కానుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా.. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని భావిస్తోంది.
Date : 01-03-2023 - 6:28 IST -
India vs Australia: హ్యాట్రిక్ కొడతారా..!
వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
Date : 28-02-2023 - 8:35 IST -
Wankhede Stadium: వాంఖేడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం
ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ ఒక ఎవరెస్ట్...16 ఏళ్ళకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి
Date : 28-02-2023 - 8:30 IST -
IND vs AUS 3rd Test: మూడో టెస్టు ఎన్ని రోజుల్లో ముగుస్తుందో..? రేపే భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు..!
భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మార్చి 1 (బుధవారం) నుంచి ఇండోర్‌లో మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. నాగ్‌పూర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Date : 28-02-2023 - 3:07 IST -
Rohit Sharma: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ.. 57 పరుగులు చేస్తే చాలు..!
మార్చి 1 నుంచి ఇండోర్‌లో భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని టీమిండియా గెలుచుకోవచ్చు. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన టీమిండియా 0-2తో ముందంజలో ఉంది.
Date : 28-02-2023 - 2:14 IST -
Bazball: బెడిసికొట్టిన ఇంగ్లాండ్ బజ్ బాల్ స్ట్రాటజీ
బజ్ బాల్ (దూకుడుగా ఆడడం) కాన్సెప్ట్ తో సంచలన విజయాలు సాధిస్తూ అదరగొడుతోంది. బజ్‌బాల్ (Bazball) క్రికెట్ మంత్రంతో వరుసగా సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లను మట్టికరిపించింది. అయితే అన్ని సందర్భాల్లో ఈ వ్యూహం వర్కౌట్ కాదని ఇంగ్లాండ్ కు ఇప్పుడు అర్థమయింది.
Date : 28-02-2023 - 1:41 IST -
Shardul Thakur: ముంబైలో ఘనంగా శార్దూల్ ఠాకూర్ వివాహం.. స్నేహితురాలినే పెళ్లాడిన క్రికెటర్
భారత జట్టు ఆటగాడు శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) వివాహ బంధంతో ఓ ఇంటివాడయ్యాడు. శార్దూల్ తన స్నేహితురాలు మిథాలీ పారుల్కర్‌ను సోమవారం ముంబైలో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు.
Date : 28-02-2023 - 1:05 IST -
New Zealand beat England: టెస్టు క్రికెట్‌లో సంచలనం.. 1 పరుగు తేడాతో కివీస్ సంచలన విజయం
టెస్టు క్రికెట్‌లో ఉండే మజా ఏంటో న్యూజిలాండ్, ఇంగ్లండ్ (New Zealand, England) మ్యాచ్ నిరూపించింది. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కేవలం ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది.
Date : 28-02-2023 - 9:52 IST -
Ganguly: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్… జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పంత్..
Date : 27-02-2023 - 10:16 IST -
IND AUS Indore Pitch Report: ఇండోర్ పిచ్ ఎవరికి అనుకూలమంటే..
వరుసగా రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ట్రోఫీని నిలబెట్టుకుంది.
Date : 27-02-2023 - 5:34 IST -
Australia Women T20: ఆరేసిన ఆస్ట్రేలియా.. నెరవేరని సఫారీల వరల్డ్ కప్ కల
మహిళల క్రికెట్ లో తమ ఆధిపత్యాన్ని ఆస్ట్రేలియా (Australia) మరోసారి నిరూపించుకుంది. రికార్డు స్థాయిలో ఆరోసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ ఫైనల్ కు చేరిన కంగారూలు టైటిల్ పోరులో సఫారీ టీమ్ ను నిలువరించి ప్రపంచ కప్ గెలుచుకుంది. మెగా టోర్నీ ఫైనల్లో వత్తిడిని ఎలా అధిగమించాలో చూపిస్తూ సత్తా చాటింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. క్రమం తప్పకు
Date : 26-02-2023 - 10:10 IST -
T20 World up Finals: కౌన్ బనేగా ఛాంపియన్… నేడే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్
మహిళల టీ ట్వంటీ క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అంచనాలకు తగ్గట్టే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా ఒకవైపు..
Date : 26-02-2023 - 11:14 IST -
IPL 2023: జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్ స్ట్రీమ్ చేయడానికి ఎంత డేటా కావాలి?
ఐపీఎల్ 2023 సీజన్ మార్చి 31వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈసారి ఐపీఎల్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్
Date : 26-02-2023 - 8:00 IST -
Dhoni- Kohli : MS ధోనితో స్నేహంపై విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్!
భారత జట్టులో ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , మహేంద్ర సింగ్ ధోనీ (Dhoni - Kohli) ల స్నేహం అభిమానులకు తోటి ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుంది.
Date : 25-02-2023 - 4:17 IST -
PV Sindhu: కోచ్ పార్క్‌తో సింధు కటీఫ్.. కారణమిదే..?
హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పివి సింధు (PV Sindhu) కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా స్థాయికి తగినట్టు నిలకడగా రాణించలేకపోతోన్న సింధు కొత్త కోచ్ వేటలో పడింది. ప్రస్తుత కోచ్ పార్క్‌కు ఆమె గుడ్‌బై చెప్పేసింది.
Date : 25-02-2023 - 9:01 IST -
Harman Preet Kaur: నా కన్నీళ్లు దేశం చూడొద్దనుకున్నా: హర్మన్ ప్రీత్ కౌర్
మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీస్ లో గెలిచి మ్యాచ్ లో భారత్ ఓడిపోవడం అభిమానులను నిరాశ పరిచింది.
Date : 24-02-2023 - 8:00 IST -
Cameron Green : ఇండోర్ టెస్టుకు నేను 100 శాతం సిద్ధం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టుకు తాను 100 శాతం సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ (cameron green) తెలిపాడు.
Date : 24-02-2023 - 5:29 IST -
Nagpur, Delhi Pitches: నాగ్ పూర్, ఢిల్లీ పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్: ఆసీస్ మీడియా
భారత పర్యటనలో ఆస్ట్రేలియా ఘోర పరాభవాన్ని ఆ దేశ మాజీ ఆటగాళ్ళతో పాటు ఆ దేశ మీడియా కూడా జీర్ణించుకోలేకపోతోంది. స్పిన్ పిచ్ లను అడ్డు పెట్టుకొని గెలిచారు. చెత్త పిచ్ లు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తొలి రెండు టెస్టుల పిచ్ లకు ఐసీసీ యావరేజ్ రేటింగ్ (ICC Announces Ratings) ఇచ్చిందనీ ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రచురించాయి.
Date : 24-02-2023 - 2:27 IST -
Steve Smith: మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం.. పాట్ కమిన్స్ దూరం
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ (Steve Smith) సారథ్యం వహించనున్నాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరమైన నేపథ్యంలో స్మిత్ ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Date : 24-02-2023 - 1:55 IST