Cinema
-
ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?
జూన్ 11న ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌లో ఇరాన్ స్థానాన్ని మార్చడం అంటే అది కేవలం క్రీడాపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, పెద్ద రాజకీయ వివాదానికి దారితీసే అవకాశం ఉంది.
Date : 23-04-2026 - 4:50 IST -
టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!
నంబర్ 3 స్థానంలో వరుస అవకాశాలు ఇచ్చినప్పటికీ సాయి సుదర్శన్ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో సెలక్షన్ కమిటీ అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.
Date : 23-04-2026 - 2:45 IST -
సీఎస్కే బౌలర్ ఇంట విషాదం!
ఐపీఎల్ 2026 వేలానికి ముందే సీఎస్కే ముకేష్ చౌదరిని రిటైన్ చేసుకుంది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అహ్మద్ స్థానంలో అతనికి అవకాశం లభించింది.
Date : 23-04-2026 - 12:39 IST -
ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 15 ఏళ్ల మెరుపు బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించాడు.
Date : 23-04-2026 - 10:45 IST -
కాబోయే భార్యతో గంగా హారతిలో పాల్గొన్న టీమిండియా ప్లేయర్!
రింకూ సింగ్ కాబోయే భార్య ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ లోక్‌సభ నియోజకవర్గ సమాజ్ వాదీ పార్టీ ఎంపీ. వీరిద్దరూ ఏప్రిల్ 21, మంగళవారం నాడు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Date : 22-04-2026 - 1:54 IST -
దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!
అంతర్జాతీయ స్థాయిలో మదుశంకకు భారత్‌పై అద్భుతమైన రికార్డు ఉంది. ముఖ్యంగా 2023 వన్డే ప్రపంచకప్‌లో వాంఖడే వేదికగా టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో అతను సృష్టించిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేరు.
Date : 22-04-2026 - 1:53 IST -
ICC: ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్
ఐసీసీ జనరల్ మేనేజర్‌గా గత నాలుగేళ్లుగా సేవలందిస్తున్న వాసిమ్ ఖాన్, తాజాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. 2022లో జెఫ్ అల్లార్డెస్ నుంచి ఈ బాధ్యతలను స్వీకరించిన ఆయన, తన పదవీ కాలం ముగియకుండానే వైదొలగడం గమనార్హం. వాసిమ్ ఖాన్ ఇంగ్లాండ్‌లో జన్మించి అక్కడే కౌంటీ క్రికెట్ ఆడారు. పాకిస్థాన్ తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ, ఆయనకున్న అడ్మినిస్ట్రేటివ్ నైపుణ్యంతో 2019 నుండి మూడ
Date : 22-04-2026 - 12:36 IST -
సీఎస్కేకు శుభవార్త.. జట్టులోకి ధోనీ?
ధోనీ జట్టు బౌలర్లను ఎదుర్కోవడంతో పాటు త్రో-డౌన్ల ద్వారా కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
Date : 22-04-2026 - 12:15 IST -
Sachin Tendulkar : నేడు దంతెవాడకు సచిన్ .. కారణం ఇదేనా!
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడలో పర్యటించనున్నారు. ఎప్పుడూ ఫుల్ సెక్యూరిటీ మధ్య ఉండే సచిన్… ఇప్పుడు ఏకంగా నక్సల్స్ కు అడ్డా అయిన ప్రాంతంలో అడుగుపెడుతుండటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. క్రీడల ద్వారా సామాజిక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ఈ అడుగు వేశారు. సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్, మాన్ దేశి
Date : 22-04-2026 - 10:48 IST -
ఐపీఎల్ 2026.. టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు ఏదీ?
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ జట్టు ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఓటమి లేకుండా దూసుకుపోతోంది.
Date : 22-04-2026 - 10:46 IST -
IPL 2026: నేడు లక్నో vs రాజస్థాన్..గెలుపు ఎవర్ని వరిస్తుందో ?
లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో నిలకడలేమి సమస్యతో ఇబ్బంది పడుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం మరియు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం ఆ జట్టును పాయింట్ల పట్టికలో వెనక్కి నెట్టింది
Date : 22-04-2026 - 9:03 IST -
IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన హోరాహోరీ పోరులో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని (హ్యాట్రిక్) తన ఖాతాలో వేసుకుంది
Date : 21-04-2026 - 11:38 IST -
IPL 2026 – SRH vs DC : టాస్ గెలిచిన DC
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ స్కోరు సాధించే సత్తా ఉంది. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు పవర్‌ప్లేలో చెలరేగితే
Date : 21-04-2026 - 7:21 IST -
IPL 2026 : CSK కు బిగ్ షాక్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే గాయం కారణంగా ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావాల్సి రావడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది
Date : 21-04-2026 - 7:00 IST -
నేడు రసవత్తర పోరు.. సన్‌రైజర్స్ విజయాలకు ఢిల్లీ బ్రేక్ వేయగలదా?
ఉప్పల్ స్టేడియం పిచ్ నల్లమట్టితో కూడి ఉంటుంది. ఇది సాధారణంగా హై-స్కోరింగ్ మ్యాచ్‌లకు అనుకూలిస్తుంది. ఇక్కడ బంతికి మంచి బౌన్స్ లభిస్తుంది.
Date : 21-04-2026 - 5:50 IST -
IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!
ఐపీఎల్ (IPL) ప్రస్తుత సీజన్‌లో పవర్‌ప్లే ఓవర్లలో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా యువ ఓపెనర్లు తొలి ఆరు ఓవర్లలోనే సిక్సర్ల వర్షం కురిపిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు
Date : 21-04-2026 - 5:20 IST -
ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ సెంచరీ!
తిలక్ వర్మ వీరవిహారంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసింది. అనంతరం 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ కేవలం 100 పరుగులకే కుప్పకూలింది.
Date : 21-04-2026 - 2:50 IST -
ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!
కొంతకాలం క్రితం షాపూర్ ఆరోగ్యం మెరుగుపడినట్లు అనిపించినా ఇప్పుడు HLH ఇన్‌ఫెక్షన్ మళ్ళీ తిరగబెట్టింది. ఆయన ప్రస్తుతం HLH స్టేజ్-4లో ఉన్నారు.
Date : 21-04-2026 - 1:10 IST -
సీఎస్కేకు గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ!
ఐపీఎల్ 2026లో సీఎస్కే తన తదుపరి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ రెండు జట్ల మధ్య ఎంతో కాలంగా హోరాహోరీ పోరు సాగుతోంది.
Date : 21-04-2026 - 11:09 IST -
IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామం. ముఖ్యంగా ఈ సీజన్‌లో SRH బ్యాటర్లు అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఆడుతున్న తీరు చూస్తుంటే
Date : 21-04-2026 - 9:30 IST