Babar Azam
-
#Sports
ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌కు బిగ్ షాక్.. రోహిత్ శర్మదే అగ్రస్థానం!
శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజమ్ ర్యాంకింగ్స్‌లో దిగజారడానికి వారి పేలవమైన ప్రదర్శన కారణమని చెప్పవచ్చు. శుభ్‌మన్ గిల్ తన చివరి మూడు వన్డే మ్యాచ్‌లలో అతను వరుసగా 24, 9, 10 పరుగులు మాత్రమే చేశాడు.
Published Date - 05:16 PM, Wed - 5 November 25 -
#Sports
Babar Azam : రోహిత్, కోహ్లి రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20ల్లో నెంబర్ 1 రన్ స్కోరర్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను అధిగమించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన బాబర్, 11 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఫహీమ్ అష్రఫ్ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, సైమ్ అయూబ్ 71 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్ […]
Published Date - 11:53 AM, Sat - 1 November 25 -
#Sports
Asia Cup: ఆసియా కప్ 2025.. జట్ల మార్పుల నిబంధనలకు చివరి తేదీ ఇదే!
2025 ఆసియా కప్‌లో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. మొదటగా ఈ రెండు జట్లు లీగ్ దశలో తలపడతాయి. అయితే ఈసారి ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
Published Date - 04:01 PM, Tue - 26 August 25 -
#Sports
Pakistan: ముగ్గురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు!
పాకిస్తాన్ ఇప్పుడు బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. మరోసారి పీసీబీ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను టీ20 జట్టు నుంచి తప్పించింది.
Published Date - 04:41 PM, Wed - 21 May 25 -
#Sports
Babar Azam’s World XI: బాబర్ ఆజం టీ20 వరల్డ్ జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రాలకు షాక్!
ఇటీవల పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన T20 వరల్డ్-11 జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో బాబర్ కేవలం ఇద్దరు భారతీయ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకున్నాడు. బాబర్ తన జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, లేదా తనను తాను కూడా చేర్చుకోలేదు.
Published Date - 04:16 PM, Sat - 17 May 25 -
#World
PCB Chairman : భారత జాలర్లను విడుదలపై పీసీబీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
PCB Chairman: ఈ రోజు దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోసిన్ నఖ్వీ, జట్టు పూర్తి సన్నద్ధమైందని, విజయం సాధించడానికి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. అయితే, మొదటి మ్యాచ్‌లో ఓడిన పాక్, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు నిలబెట్టుకోగలదు.
Published Date - 10:13 AM, Sun - 23 February 25 -
#Sports
Pakistan vs New Zealand: పాక్ బౌలర్లను చిత్తు చేసిన కివీస్ ఆటగాళ్లు.. రెండు సెంచరీలు నమోదు!
పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లు ఘోరంగా ఓడిపోయారు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రతి పాక్ బౌలర్‌ను చిత్తు చేశారు.
Published Date - 07:21 PM, Wed - 19 February 25 -
#Sports
Shubman Gill: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్!
ఇంగ్లండ్‌తో ఆడిన మూడు వన్డేల సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ఈ సిరీస్‌లో గిల్ 2 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు.
Published Date - 03:46 PM, Wed - 19 February 25 -
#Sports
Windies Spinner: పాకిస్థాన్ గడ్డపై చరిత్ర సృష్టించిన విండీస్ ఆటగాడు
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు 68.5 ఓవర్లలో 230/10 పరుగులు చేసింది. పాకిస్థాన్ తరఫున సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ అత్యధిక పరుగులు చేశారు.
Published Date - 05:16 PM, Sun - 19 January 25 -
#Sports
Babar Azam Steps Down Captaincy: పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చిన బాబర్ ఆజం.. కెప్టెన్సీకి గుడ్ బై..!
కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, సోషల్ మీడియాలో ఇలా వ్రాశాడు. నేను ఈ రోజు మీతో కొన్ని వార్తలను పంచుకోవాలనుకుంటున్నాను. పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను.
Published Date - 08:21 AM, Wed - 2 October 24 -
#Sports
2025 Champions Trophy: బాబర్ కే జై కొడుతున్నపీసీబీ
2025 Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో బాబర్ ఆజంకు కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వాలని పిసిబి నిర్ణయించింది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిసిబి నిర్ణయంతో ఆ జట్టు పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
Published Date - 06:56 PM, Wed - 25 September 24 -
#Sports
Kohli Jersey in Pakistan: పాక్ అడ్డాలో వైరల్ అవుతున్న కోహ్లీ జెర్సీ
Kohli Jersey in Pakistan: ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ కప్ జరుగుతుంది. బాబర్ ఆజం నుంచి షాహీన్ అఫ్రిది వరకు స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ టోర్నీ సందర్భంగా కోహ్లీ వీరాభిమాని తన జెర్సీతో కనిపించాడు. సొంత దేశంలో కోహ్లీ జెర్సీని ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
Published Date - 03:42 PM, Mon - 16 September 24 -
#Sports
Babar Azam Clean-Bowled: బాబర్ ఆజం పరువు తీసిన లోకల్ బౌలర్
Babar Azam Clean-Bowled: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం స్థానిక టోర్నమెంట్‌లో లోకల్ లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ మహ్మద్ అస్గర్ బాబర్ అజామ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అస్గర్ వేసిన ఫుల్ లెంగ్త్ బంతిని బాబర్ స్వీప్ ఆడేందుకు ప్రయత్నించాడు, కానీ బంతి అతని బ్యాట్ కింద నుంచి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది.
Published Date - 03:48 PM, Wed - 11 September 24 -
#Sports
ICC T20I rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో పటిష్టంగా రాణించి టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌కు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ అందులో విఫలమయ్యాడు. సూర్యకుమార్ రెండో స్థానంలో కొనసాగుతుండగా, ఆస్ట్రేలియా ఎడమచేతి వాటం ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో ఉన్నాడు.
Published Date - 07:02 PM, Wed - 31 July 24 -
#Sports
Babar Azam: బాబర్ ఆజంకు అవమానం.. నేపాల్ జట్టులోకి కూడా తీసుకోరని కామెంట్స్..!
Babar Azam: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీంతో భారత్, అమెరికాలపై టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. పాకిస్థాన్ జట్టు ఐసీసీ టీ20 టోర్నీ నుంచి నిష్క్రమించిన మరుక్షణం నుంచే టీమ్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam)పై ఆ జట్టు మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కాగా బాబర్ ఆజం విషయంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఏం […]
Published Date - 10:19 AM, Wed - 3 July 24