HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Andhra Premier League 2023 Schedule

Andhra Premier League 2023: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ షెడ్యూల్

ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ వేరు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లు ఆర్జిస్తున్నది.దీంతో బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా నిలిచింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 12-08-2023 - 3:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Premier League
New Web Story Copy 2023 08 12t151427.263

Andhra Premier League 2023: ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న ఆదరణ వేరు. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ కోట్లు ఆర్జిస్తున్నది.దీంతో బీసీసీఐ అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా నిలిచింది. నిజానికి ప్రీమియర్ లీగ్ లో ఫ్రాంచైజీలు పలు రాష్ట్రాలకు ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు, కోల్కతా, ఢిల్లీ, గుజరాత్, లక్నో, ముంబై హైదరాబాద్, రాజస్థాన్. అయితే ఆంధ్రప్రదేశ్ కి కూడా ఓ జట్టు కావాలన్న సంకల్పతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ని తీసుకొచ్చింది. తాజాగా ఈ లీగ్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదలైంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండవ సీజన్ ఆగస్టు 16న ప్రారంభమై ఆగస్టు 27న ఫైనల్‌తో ముగుస్తుంది. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం 11 రోజుల టీ20 టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. గత సంవత్సరం ఆరు జట్లు తలపడగా.. ఈ ఏడాది కూడా ఆ జట్లే బరిలో దిగుతున్నాయి.

ఈ టోర్నీలో ఉత్తరాంధ్ర లయన్స్, బెజవాడ టైగర్స్, కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్.. మొత్తం ఆరు టీమ్స్ తలపడతాయి. ఈ ఆరు జట్లు ఆగస్టు 16 నుంచి 23వ తేదీ వరకు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో తలపడతాయి. ఆగస్టు 25న ఎలిమినేటర్ , అదేరోజు క్వాలిఫైయర్ 1 , ఆగస్టు-26 క్వాలిఫైయర్-2, ఆగస్టు 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ఏపీఎల్ పూర్తి షెడ్యూల్ ఒకసారి చూస్తే..

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఆగస్టు 16న కోస్టల్ రైడర్స్ బెజవాడ టైగర్స్ మధ్య జరగనుంది.
ఆగస్టు 17న వైజాగ్ వారియర్స్ గోదావరి టైటాన్స్ తలపడతాయి.
అదేరోజు రాయలసీమ కింగ్స్ ఉత్తరాంధ్ర లయన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఆగస్టు 18, కోస్టల్ రైడర్స్-వైజాగ్ వారియర్స్
ఆగస్టు 18 బెజవాడ టైగర్స్- గోదావరి టైటాన్స్
ఆగస్టు 19 బెజవాడ టైగర్స్-రాయలసీమ కింగ్స్
ఆగస్టు 19 ఉత్తరాంధ్ర లయన్స్-కోస్టల్ రైడర్స్
ఆగస్టు 20 ఉత్తరాంధ్ర లయన్స్-వైజాగ్ వారియర్స్
ఆగస్టు 20 గోదావరి టైటాన్స్ – రాయలసీమ కింగ్స్
ఆగస్టు 21 బెజవాడ టైగర్స్ -ఉత్తరాంధ్ర లయన్స్
ఆగస్టు 21, 5 PM, రాయలసీమ కింగ్స్ -వైజాగ్ వారియర్స్
ఆగస్టు 22 గోదావరి టైటాన్స్ -కోస్టల్ రైడర్స్
ఆగస్టు 22 వైజాగ్ వారియర్స్-బెజవాడ టైగర్స్
ఆగస్టు 23 కోస్టల్ రైడర్స్ జట్టు రాయలసీమ కింగ్స్ తో తలపడనుంది.
ఆగస్టు 23 ఉత్తరాంధ్ర లయన్స్ గోదావరి టైటాన్స్ తో మ్యాచ్ జరగనుంది.
కాగా.. ఆగస్టు 25 ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది.
ఆగస్టు 25 క్వాలిఫైయర్ 1
ఆగస్టు 26 క్వాలిఫైయర్ 2
ఆగస్టు 27 ఫైనల్ పోరు జరుగుతుంది.

Also Read: Jailer : ‘జైలర్’ చిత్రాన్ని వీక్షించిన సీఎం స్టాలిన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Andhra Premier League
  • August 16
  • BCCI
  • IPL
  • Schedule
  • Visakhapatnam

Related News

Mlc Anantha Babu Arrest

MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబుకు బెయిల్ రద్దు. బెయిల్ రద్దు చేస్తూ రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు. సుబ్రమణ్యం హత్యకేసులో నలుగురు సాక్షులను ప్రలోభపెట్టిన అనంతబాబు. సాక్షుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును ఏప్రిల్ 24న అరెస్టు చేసిన పోలీసులు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుల

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

  • Key Meeting with Union Minister C.R. Patil Chandrababu

    Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd