Ipl Updates
-
#Sports
IPL Mega Auction: హ్యారీ బ్రూక్ కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు
IPL Mega Auction: ఈ మూడు జట్లు హ్యారీ బ్రూక్‌ని భారీ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గ్లెన్ మాక్స్‌వెల్ మరియు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌లను విడుదల చేస్తే ఆర్సీబీకి మిడిల్ ఆర్డర్‌లో మంచి ఆటగాడు అవసరం ఉంటుంది
Published Date - 08:38 AM, Fri - 4 October 24 -
#Sports
IPL 2025: ఫ్రాంచైజీల పర్సు వాల్యూ పెంచే దిశగా బీసీసీఐ
IPL 2025: గతేడాది జరిగిన మినీ వేలంలో ఫ్రాంచైజీల పర్స్ 100 కోట్లు. ఈసారి బీసీసీఐ మొత్తాన్ని పెంచవచ్చు. 20 నుంచి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో పర్స్ 120 కోట్లకు చేరుతుంది. అయితే ఈ విషయంపై బోర్డు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Published Date - 04:58 PM, Sat - 28 September 24 -
#Sports
Dhoni IPL History: ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ ధోనీ అంటే నమ్ముతారా ?
Dhoni IPL History: ధోని ఐపీఎల్ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఓడిన కెప్టెన్ల జాబితాలో మహి నంబర్-1 స్థానంలో నిలిచాడు.
Published Date - 07:25 PM, Wed - 25 September 24 -
#Sports
IPL Auction 2025: ఐపీఎల్ మెగా వేలంపై ఉత్కంఠ
IPL Auction 2025: గతసారి మాదిరిగానే మెగా వేలం ఈసారి కూడా రెండు రోజుల పాటు కొనసాగవచ్చు. వేలం ప్రక్రియ భారత్ లోనే నిర్వహించబడుతుంది. ఇంతకు ముందు కూడా భారత్‌లో ఐపీఎల్ వేలం చాలాసార్లు నిర్వహించారు. 2024 ఐపీఎల్ మినీ వేలం నవంబర్ 19న దుబాయ్‌లోని కోకాకోలా అరేనాలో జరిగినప్పటికీ, రాబోయే సీజన్‌కు సంబంధించిన మెగా వేలం భారత్లోనే
Published Date - 06:30 PM, Wed - 11 September 24 -
#Sports
Foreign players in IPL: విదేశీ ఆటగాళ్లపై ఫోకస్ చేస్తున్న ఆ ఫ్రాంచైజీలు
2024 ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఫిల్ సాల్ట్ అద్భుతంగ రాణించాడు. అయినప్పటికీ వచ్చే సీజన్లో ఫీల్ సాల్ట్ ని కేకేఆర్ రిలీజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఫీల్ సాల్ట్ మెగవేలంలోకి రావొచ్చు. ఇదే జరిగితే అతనిపై కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యే అవకాశం ఉంది
Published Date - 04:01 PM, Sat - 7 September 24 -
#Sports
IPL 2025: హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఏ జట్టుకో తెలుసా ?
మెగా వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్ జాబితాపై ద్రవిడ్ తో ఫ్రాంచైజీ యాజమాన్యం చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అలాగే వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపైనా సమావేశమైనట్టు జట్టు వర్గాలు తెలిపాయి. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా రాజస్తాన్ టీమ్ డైరెక్టర్ గా కొనసాగనున్నాడు.
Published Date - 11:26 PM, Wed - 4 September 24 -
#Sports
IPL 2025: మాతోనే సూర్యాభాయ్, మరో టీమ్ కు వెళ్ళడన్న ముంబై
సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ తోనే కొనసాగుతాడని క్లారిటీ ఇచ్చారు. అతను వెళ్ళిపోతున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని చెప్పారు. అయితే రోహిత్ శర్మ గురించి మాత్రం ముంబై ఫ్రాంచైజీ వర్గాలు క్లారిటీ ఇవ్వలేదు.
Published Date - 11:18 PM, Wed - 4 September 24 -
#Sports
IPL Mega Auction: ఆర్సీబీ టార్గెట్ ఆ ముగ్గురేనా..?
మెగా వేలంలో ఆర్సీబీ ముగ్గురు ఆల్ రౌండర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పంజాబ్ కింగ్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటగలడు. . లివింగ్‌స్టోన్ గత సీజన్‌లో రాణించలేకపోయాడు
Published Date - 10:12 PM, Wed - 28 August 24 -
#Sports
Zaheer as LSG Mentor: లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జహీర్ ఖాన్
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జత కట్టనున్నాడని సంజీవ్ గోనికా ప్రకటించారు. ప్రస్తుతం లక్నో జట్టుకి జహీర్ ఖాన్ మెంటర్ గా, జస్టిన్ లాంగర్ ప్రధాన కోచ్‌గా, లాన్స్ క్లూసెనర్ మరియు ఆడమ్ వోజెస్ అసిస్టెంట్ కోచ్‌లుగా ఉన్నారు. జహీర్ ఖాన్ 2008లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. చివరిగా 2017లో ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు
Published Date - 04:55 PM, Wed - 28 August 24 -
#Sports
IPL 2025: చెన్నై గూటికి ఆర్సీబీ కెప్టెన్
2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫాఫ్ డు ప్లెసిస్ వేలంలోకి వెళ్లే అవకాశముంది. ఇదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతనిని తమ జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది.
Published Date - 06:44 PM, Sat - 3 August 24 -
#Sports
IPL 2023: డికాక్ ఇక బెంచ్ కే పరిమితమా.. పరుగుల వరద పారిస్తున్న కైల్ మేయర్స్
ఐపీఎల్ లో విదేశీ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు వెచ్చిస్తుంటాయి. కొందరు తమపై పెట్టిన మొత్తానికి న్యాయం చేస్తే.. మరికొందరు మాత్రం విఫలమవుతూ ఉంటారు
Published Date - 06:43 AM, Sat - 29 April 23