HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >The Two Mail Government Employees Associations Split From The Jac

PRC: పీఆర్సీ చిచ్చు.. జేఏసీ నుండి త‌ప్పుకున్న‌ రెండు ప్రధాన సంఘాలు..!

  • Author : HashtagU Desk Date : 08-02-2022 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Prc
Prc

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పీఆర్సీ(PRC) ఉద్యమ మగింపు అంశం, ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టింది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వంతో పీఆర్సీ సాధన సమితి జరిపిన చర్చల్లో సాధించిందేమీ లేదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక రావ‌డంతో, ఉపాధ్యాయ సంఘాలు త‌మ నిర‌స‌న‌ను ప్రారంభించాయి. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అలాగే హెచ్ఆర్ఏ శ్లాబుల వల్ల కూడా తాము నష్టపోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు. ఈ నేప‌ధ్యంలో ఉపాధ్యాయులు త‌మ విధుల‌కు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.

ఇక మ‌రోవైపు పీఆర్సీ సాధన సమితిలో భాగంగా ఉన్న ఏపీటీఎఫ్ ఇప్పటికే జేఏసీ నుంచి పక్కకు తప్పుకోగా, తాజాగా మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్ కూడా జేఏసీ నుంచి తప్పుకోనుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో యూటీఎఫ్ కీలక సమావేశం జరిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే ఉపాధ్యాయ సంఘాలు, కాంటాక్ట్ ఉద్యోగులతో కలసి కొత్త జేఏసీని ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని, ఈ క్ర‌మంలో కొత్త స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణను సిద్దం చేయనున్నాయని స‌మాచారం. ఇక డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడంతో, ఉద్యోగ సంఘాల నేత‌ల‌పై, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉగ్యోగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP government
  • JAC
  • prc
  • ysrcp

Related News

Andhra Pradesh Nursing Admissions 2026–27

నర్సింగ్ అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!

Andhra Pradesh Nursing Admissions 2026–27  బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) కోర్సుల్లో ప్రవేశాలను ఇకపై నీట్ యూజీ ఆధారంగా నిర్వహించాలని నిర్ణయించింది. వైద్యారోగ్య శాఖ సమర్పించిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం 2026 -27 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. ఆ విద్య

    Latest News

    • యూపీఐ పేమెంట్స్‌.. 1000 రూపాయల బదిలీపై ఛార్జీలు పడతాయా?

    • భారత్- పాకిస్తాన్ మధ్య ఒకటి కాదు.. ఏకంగా రెండు మ్యాచ్‌లు!

    • పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా దిగొచ్చిన బంగారం ధర

    • జాతీయ మీడియాతో కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్

    • అమెరికా డాలర్ వైపు రష్యా చూపు.. ట్రంప్‌తో దోస్తీకి పుతిన్ వ్యూహం!

    Trending News

      • భారత్ vs పాకిస్థాన్ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?!

      • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

      • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

      • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

      • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd