Sports
-
Pakistan : పాక్‌కు షాక్.. మూడు చైనా కంపెనీలపై అమెరికా కొరడా
Pakistan: పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణి(Ballistic missile) కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులను సరఫరా చేస్తున్న మూడు చైనాChina)కంపెనీలపై మరియు బెలారస్‌కి చెందిన ఒక కంపెనీపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈమేరకు విదేశాంగ శాఖ ప్రకటించింది. కంపెనీల పేర్లు చైనా నుండి జియాన్ లాంగ్డే టెక్నాలజీ డెవలప్మెంట్, టియాంజిన్ క్రియేటివ్ సోర్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ గ్రాన్‌పెక్ట్ కో. లిమిటెడ్ మరియు బె
Date : 20-04-2024 - 1:49 IST -
Ganja: రెండు కేజీల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు
Ganja: పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న గంజాయి సరఫరాకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరోసారి పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. SOT బాలానగర్ టీమ్, సనత్‌నగర్ పోలీసులు సంయుక్తంగా సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని ఎర్రగడ్డ భరత్‌నగర్ ఫ్లై ఓవర్ వద్ద తనిఖీలు నిర్వహించారు. బచ్చల లోకేష్ అనే శ్రీకాకులానికి చెందిన యువకుడిని పట్టుకుని అతని వద్ద నుండి రూ.57,500/- వ
Date : 20-04-2024 - 1:31 IST -
CBN Birthday : CBN బర్త్ డే సందర్బంగా సైబర్ టవర్స్ వద్ద కేక్ కట్ చేసిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు
హైదరాబాద్ లోని హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, టీడీపీ అభిమానులు , పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు
Date : 20-04-2024 - 10:54 IST -
UGC NET Registration: నేటి నుంచే UGC-NET దరఖాస్తుల స్వీకరణ..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెషన్ I పరీక్షను జూన్‌లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Date : 20-04-2024 - 8:00 IST -
Lok Sabha Polls 2024: ఎన్నికల నేపథ్యంలో నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం కావడంతో, అనేక మంది భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, డ్రైవర్లు మరియు ఇతర వలస కార్మికులు తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లారు. అయితే ఇతర రంగాలపై ప్రభావం పెద్దగా కనిపించనప్పటికీ,
Date : 20-04-2024 - 12:29 IST -
Nagarkurnool: 20 ఏళ్ళ యువతిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపాధ్యాయుడు సస్పెన్షన్ కు గురయ్యాడు. మూడు రోజుల క్రితం బిజినపల్లి మండలంలో యువతి(20)పై లైంగిక దాడికి పాల్పడిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాసయ్యను సస్పెండ్ చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ డీఈవో గోవిందరాజులు తెలిపారు.
Date : 19-04-2024 - 11:53 IST -
LSG Beats CSK: చెన్నైకు షాకిచ్చిన లక్నో.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం
చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG Beats CSK) ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట ఆడిన CSK 57 పరుగులతో రవీంద్ర జడేజా అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌తో 176 పరుగులు చేసింది.
Date : 19-04-2024 - 11:46 IST -
Inter Results: ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
Inter Results: తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఈఈ) సోమవారం లేదా మంగళవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (ఐపీఈ) ఫలితాలను విడుదల చేయనుంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. జవాబు పత్రాల మూల్యాంకనంతో పాటు ఫలితాల ప్రాసెసింగ్ పూర్తయింది. ఫలితాల విడుదలకు ముందే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పరీక్షిస్తోంది. సోమవారం
Date : 19-04-2024 - 8:12 IST -
Cerelac Controversy :సెరెలాక్ వివాదం.. మీ బిడ్డకు నిజంగా ఎంత చక్కెర అవసరం.?
ఇతర దేశాల కంటే భారతదేశంలో విక్రయించే బేబీ ఉత్పత్తులకు నెస్లే అధిక చక్కెరను కలుపుతున్నారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సిసిపిఎ) రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐని కోరినట్లు పిటిఐ శుక్రవారం నివేదించింది.
Date : 19-04-2024 - 6:21 IST -
IPL Tickets: బ్లాక్ లో ఐపీఎల్ టికెట్స్.. ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అరెస్ట్
IPL Tickets: IPL టికెట్లను బ్లాక్ అమ్ముతున్న ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగ యువకులను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. SOT మాదాపూర్ టీమ్ కొండపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో వికారైస్తున్నారనే సమాచారం తో ముగ్గురు ఉద్యోగస్తు లైన యువకులను పట్టుకున్నారు. వారి నుండి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో
Date : 19-04-2024 - 6:16 IST -
Andhra Pradesh: తిరుమలలో కార్చిచ్చు.. దగ్దమైన శ్రీ గంధం చెట్లు
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
Date : 19-04-2024 - 4:33 IST -
Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్
మధ్యాహ్నం 1 గంట వరకు లక్షద్వీప్‌లో అత్యల్పంగా 29.91% పోలింగ్ నమోదైంది. త్రిపురలో అత్యధికంగా 53.04% పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 50 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ 4 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
Date : 19-04-2024 - 2:54 IST -
Kejriwal : నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ !
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపధ్యంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్ లెవెల్స్ పె
Date : 19-04-2024 - 2:02 IST -
Israel Strike: ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది.. ఇరాన్‌పై వైమానిక దాడులు..!
ఇరాన్ దాడికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ విమానాశ్రయం సమీపంలో ఈ దాడి జరిగింది.
Date : 19-04-2024 - 10:14 IST -
KTR Tweet Viral: కపటనీతికి మారుపేరు కాంగ్రెస్.. వైరల్ అవుతున్న కేటీఆర్ ట్వీట్!
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఈ ట్వీట్లో కాంగ్రెస్ ఇచ్చిన పలు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Date : 19-04-2024 - 9:41 IST -
Lok Sabha Elections: 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభం.. పలు సంస్థలకు సెలవులు
శుక్రవారం (ఏప్రిల్ 19, 2024) లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) మొదటి దశ 102 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ 102 సీట్లు 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి.
Date : 19-04-2024 - 9:00 IST -
Voter Slip Download: పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు ఓటర్ స్లిప్‌ను ఆన్ లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు..?
లోక్‌సభ ఎన్నికలు 2024లో ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లే ముందు స్లిప్ సులభంగా పొందవచ్చు.
Date : 19-04-2024 - 7:05 IST -
Elections Phase 1: సర్వం సిద్ధం.. నేడు మొదట దశ పోలింగ్, ఎండ దెబ్బ తగలకుండా ఈసీ సూచనలు..!
దేశంలో ఒకవైపు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తీవ్ర రాజకీయ కార్యకలాపాలు జరుగుతుండగా, మరోవైపు వేడి వేడిగా ఉంది.
Date : 19-04-2024 - 6:15 IST -
Mumbai Win: ముంబై మళ్లీ గెలుపు బాట.. ఉత్కంఠ పోరులో పంజాబ్ పై విజయం
ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది.
Date : 19-04-2024 - 12:01 IST -
KTR: తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్
KTR: జూబ్లీహిల్స్ నియోజకవర్గం పార్టీ బూత్ స్థాయి విస్తృతస్థాయి సమావేశంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ గెలవబోయే మొదటి సీటు సికింద్రాబాద్ అని, 2001 లోనే హైదరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసిన నాయకుడు పద్మారావు గౌడ్ అని, గెలిచినా, ఓడినా కేసీఆర్ తో ఒక సోదరుడిలా వెన్నంటే ఉన్న నాయకుడు పద్మారావు గౌడ్ అన
Date : 18-04-2024 - 11:59 IST