HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Give Me Injunctions Kejriwal Petition In Court

Kejriwal : నాకు ఇంజక్షన్లు ఇవ్వండి…కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్‌ !

  • Author : Latha Suma Date : 19-04-2024 - 2:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Untitled 1
Kejriwal judicial custody extended once again ody extension

Arvind Kejriwal: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసు(Delhi liquor scam case)లో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న‌ ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నార‌ని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈనేపధ్యంలో తాజాగా అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) తాజాగా కోర్టును ఆశ్రయించారు. జైల్లో తనకు షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్న కారణంగా ఇంజక్షన్లు ఇవ్వాలంటూ రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

జైల్లో ఆయనకు షుగర్‌ లెవెల్స్‌ పెరుగుతున్నాయి. దీంతో తనకు ఇంజక్షన్లు ఇవ్వాల్సిందిగా (provide insulin in jail) కోర్టును కేజ్రీవాల్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) వెల్లడించింది. కేజ్రీ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనున్నట్లు తెలిపింది.

Read Also: YS Sharmila : ఏపీలో మద్యం మాఫియా, మట్టి మాఫియా, ఇసుక మాఫియా ఉంది

కాగా, బెయిల్ కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా షుగర్ లెవల్స్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నారనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వాదనను తిప్పికొడుతూ.. డాక్టర్ సూచించిన టీ, స్వీట్‌ల కోసం ఎరిథ్రిటాల్ అనే స్వీటెనర్‌ను ఉపయోగిస్తున్నారని ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి గురువారం అన్నారు. గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ 300కి చేరువలో ఉన్నప్పటికీ తీహార్ జైలు అధికారులు ఆయనకు ఇన్సులిన్ షాట్‌లు ఇవ్వకుండా చేస్తున్నారని అతిషి విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఇంట్లో వండిన ఆహారాన్ని నిరాకరించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aam aadmi party
  • arvind kejriwal
  • insulin
  • jail
  • Rouse Avenue Court

Related News

Good news for diabetes patients: Keep diabetes in check with just one dose a week.

Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

మధుమేహంతో జీవిస్తున్న వ్యక్తికి, రోజు తరచుగా సూదితోనే మొదలవుతుంది – ఎందుకంటే వారికి సంవత్సరానికి కనీసం 365 ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం. డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్క్, ప్రపంచంలోనే మొట్టమొదటి “వారానికి ఒకసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్”ను ప్రారంభించడం ద్వారా ఆ సంఖ్యను కేవలం 52కి తగ్గించే మార్గాన్ని కనుగొంది. ఈ సంస్థ గురువారం భారతదేశంలో ‘అవిక్లీ’ని ప్రారంభ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd