Sports
-
Hyderabad: విషాదం.. హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థిని బస్సుకింద పడి మృతి
హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగే క్రమంలో యువతి ప్రాణాలు కోల్పోయింది. దీంతో యువతీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలలోకి వెళితే..
Date : 14-06-2024 - 4:22 IST -
Bike Maintain: వచ్చేది వర్షకాలం.. మీ బైక్ లోని ఈ 5 భాగాలను ఓసారి చెక్ చేయండి..!
Bike Maintain: మండుతున్న వేడి నుండి ఉపశమనం కలిగించడానికి దేశంలో రుతుపవనాలు త్వరలో రాబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బైక్‌ను ఎక్కువగా వినియోగిస్తూ వర్షంలో బైక్ బ్రేక్‌డౌన్‌కు గురికాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. తరచుగా ప్రజలు బైక్ సర్వీస్, ఇతర భాగాలపై శ్రద్ధ చూపరు. తరువాత వారు భారీ నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజే ముందుగా మీ బైక్‌ను
Date : 14-06-2024 - 3:15 IST -
Peddapalli: తెలంగాణలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గురువారం రాత్రి ఆరేళ్ల బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తన తల్లితో కలిసి నిద్రిస్తున్న బాలికను ఎత్తుకుని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.
Date : 14-06-2024 - 12:32 IST -
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఆరుగురు మృతి
Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. కాగా పలువురు గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు కృతివెన్ను మండలంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం ఇస్తూ మచిలీపట్నం డీఎస్పీ సుభానీ మాట్లాడుతూ.. చెక్క దుంగలతో వెళ్తున్న ట
Date : 14-06-2024 - 9:31 IST -
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌పై ఉత్కంఠ.. జూన్ 26న ఎన్నిక..?
Lok Sabha Speaker: 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆదివారం (జూన్ 09) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం (జూన్ 10) మంత్రులందరికీ మంత్రిత్వ శాఖలు కూడా పంపిణీ చేశారు.ప్రస్తుతం ప్రభుత్వం తన పనిని ప్రారంభించింది. ఇప్పుడు అందరి చూపు లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపైనే ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేష
Date : 13-06-2024 - 11:51 IST -
PM Modi: ఇటలీ బయల్దేరిన ప్రధాని నరేంద్ర మోదీ..!
PM Modi: జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ పర్యటన. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఇటలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో కూడా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇటలీ బయల్దేరి వెళ్లారు. ఇటలీ ప్రధాన
Date : 13-06-2024 - 11:32 IST -
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్ నియామకం.. ఎవరీ దోవల్..?
Ajit Doval: దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రులకు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించారు. గురువాల్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ)కి సంబంధించి పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. మూడోసారి ఈ బాధ్యతను అజిత్ దోవల్ (Ajit Doval)కు అప్పగించాలని నిర్ణయించారు. ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలో కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ బాధ్యతను పీకే మిశ్రా కొనసాగిస్తారు. కేంద్ర కేబినెట్‌లోని అపాయింట్‌మెంట
Date : 13-06-2024 - 11:27 IST -
Japanese Ambassador : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జపాన్ రాయబారి భేటీ
తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రాధాన్యతారంగాలు, ఉపాధి కల్పన అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది
Date : 13-06-2024 - 11:12 IST -
CBN: 1000 కిలోల పూలతో చంద్రబాబుకు స్వాగతం
CBN: ఏపీ సీఎంగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆయన ఉండవల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి బయలుదేరగా.. దారి పొడవునా అమరావతి రైతులు, మహిళలు పూలవర్షం కురిపించారు. వెలగపూడి దగ్గరున్న వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డు పొడవునా 1000 కిలోల పూలతో స్వాగతం పలికారు. అమరావతికి పూర్వవైభవం వచ్చిందని రాజధాని రైతులు హర్షం వ
Date : 13-06-2024 - 10:23 IST -
Nirmal: బీమా సొమ్ము కేసులో నిర్మల్ రూరల్ ఎస్ ఐ సస్పెండ్
Nirmal: వాహన భీమా సొమ్ము క్లయిమ్ కోసం కేసు దర్యాప్తులో అవకతవకలకు పాల్పడి యాజమానికి లబ్ది చేకూర్చేందుకు యత్నించిన నిర్మల్ రూరల్ ఎస్. ఐ కె. చంద్రమోహన్ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ జి పి ఏ. వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహన దారుడు కారును ఢీ కొట్టిన సంఘటనలో సదరు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడటం జరిగింది. ఈ సంఘటన గ
Date : 13-06-2024 - 10:05 IST -
BJP MP: కేసీఆర్ పై ఎంపీ రఘునందన్ కీలక వ్యాఖ్యలు
BJP MP: గొర్రెల పథకం కేసు లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేస్ నమోదు చేసినట్లు తెలిసిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గొర్రెల కుంభకోణం కేసులో కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందంటూ రఘునందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రిత
Date : 13-06-2024 - 9:55 IST -
Dasoju: తెలంగాణను తీర్చిదిద్దినందుకు కేసీఆర్‌కు నోటీసులా? : దాసోజు
Dasoju: పగ ప్రతీకార రాజకీయాల కుయుక్తులకు పరాకాష్టగా పరిపాలన అద్వాన్నంగా మారిందని బీ బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు అన్నారు. గురువారం సీఎం రేవంత్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘విద్యుత్ లోటుతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్తు అందించి వెలుగులు విరజిమ్మే తెలంగాణగా తీర్చిదిద్దినందుకు కేసీఆర్ కి సంజాయిషీ నోటీసులా?? తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించి
Date : 13-06-2024 - 9:46 IST -
Charge For Phone Number : ఫోన్ నంబరుపైనా ఛార్జీ.. ట్రాయ్ సంచలన సిఫార్సు
ఒకప్పుడు మనం సిమ్‌కార్డు కొనేందుకు డబ్బులు పే చేసే వాళ్లం.
Date : 13-06-2024 - 3:33 IST -
Free Aadhaar Updation : ఫ్రీగా ‘ఆధార్’ వివరాల అప్‌డేట్.. గడువు పెరిగిందోచ్
ఆధార్ కార్డులోని వివరాలను మీరు ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా ?
Date : 13-06-2024 - 2:37 IST -
Text Books : మారని ‘ముందు మాట’.. పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు
స్కూళ్లకు సంబంధించిన పాఠ్య పుస్తకాల మొదటి పేజీలో ‘ముందుమాట’ ఉంటుంది.
Date : 13-06-2024 - 2:18 IST -
Kishan Reddy – Bandi Sanjay : కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్
తెలంగాణ బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
Date : 13-06-2024 - 1:44 IST -
Finger In Ice Cream : కోన్ ఐస్‌క్రీమ్‌లో మనిషి వేలు.. ఫుడ్ లవర్‌కు షాక్.. పోలీసులకు కంప్లయింట్
ఈ మధ్య కాలంలో హోటళ్లు, రెస్టారెంట్లు బాగా నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వండుతున్నాయి. ఈక్రమంలో పరిశుభ్రతను పాటించడం లేదు.
Date : 13-06-2024 - 1:04 IST -
New MLCs : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ఇద్దరు నవీన్‌లు
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), నవీన్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
Date : 13-06-2024 - 12:30 IST -
NEET Exam : 1,563 మంది నీట్ అభ్యర్థుల గ్రేస్ మార్కులు రద్దు.. వారికి రీటెస్ట్ : కేంద్రం
‘నీట్ - యూజీ 2024’ పరీక్ష రాసి గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది అభ్యర్థుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 13-06-2024 - 11:54 IST -
Kuwait Fire Break : కేరళకు చెందిన 13 మంది మృతదేహాల గుర్తింపు
కువైట్‌లోని దక్షిణ నగరమైన అల్-మంగాఫ్‌లో ఒక భవనం ధ్వంసమైన ఘోరమైన అగ్నిప్రమాదంలో మరణించిన 14 మంది కేరళీయులలో 13 మందిని గుర్తించారు.
Date : 13-06-2024 - 11:45 IST