Sports
-
Unlock EVM : ఫోన్‌తో ఈవీఎం అన్‌లాక్ చేసిన ఎంపీ బావమరిది.. కేసు నమోదు
వాయవ్య ముంబై లోక్‌సభ స్థానంలో వచ్చిన ఎన్నికల ఫలితాలపై దుమారం రేగుతోంది.
Date : 16-06-2024 - 3:30 IST -
Rahul Gandhi : ఈవీఎంలు బ్లాక్‌బాక్స్‌లుగా మారాయ్.. తనిఖీ చేయనివ్వరా ?:రాహుల్‌గాంధీ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 2:21 IST -
Largest Underground Station : భారీ భూగర్భ రైల్వే స్టేషన్.. ఒకే ట్రాక్‌పై మెట్రో, నమో భారత్ ట్రైన్స్
భూమి నుంచి దాదాపు 22 మీటర్ల లోతులో ఒక భూగర్భ రైల్వే స్టేషన్ రెడీ అవుతోంది.
Date : 16-06-2024 - 1:48 IST -
Stock Market : స్టాక్ మార్కెట్లు ఆల్‌టైం రికార్డ్ క్రియేట్ చేస్తాయంటున్న గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు
కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి భారతీయ స్టాక్ మార్కెట్లు జోరుగా ఎగబాకుతున్నాయి. గత వారంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి. అయితే.. టాప్ రేటింగ్ ఏజెన్సీల ప్రకారం,
Date : 16-06-2024 - 1:23 IST -
Jobs Without Exam : ఎగ్జామ్ లేకుండానే 1104 రైల్వే జాబ్స్
రైల్వే జాబ్ సాధించాలని పట్టుదలతో ఎంతోమంది యువత సీరియస్‌గా ప్రిపేర్ అవుతుంటారు.
Date : 16-06-2024 - 1:16 IST -
Free Bus Travel Scheme : జులై 1 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ?
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే ఎన్నికల హామీని అమల్లోకి తెచ్చే దిశగా ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది.
Date : 16-06-2024 - 12:56 IST -
TDP – INDIA bloc : టీడీపీ లోక్‌సభ స్పీకర్ అభ్యర్థికి ‘ఇండియా’ మద్దతు : సంజయ్ రౌత్
శివసేన (ఉద్ధవ్) నాయకుడు సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 16-06-2024 - 12:15 IST -
Digital India : త్వరలో ‘డిజిటల్ ఇండియా బిల్లు’!
డీప్ ఫేక్ వీడియోలకు చెక్ పెట్టేందుకు కేంద్రం 'డిజిటల్ ఇండియా బిల్లు'ను తీసుకురానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రానున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Date : 16-06-2024 - 11:51 IST -
KCR : గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు…” అంటూ పోస్టర్లు
వ్యంగ్య ట్విస్ట్‌లో గజ్వేల్ పట్టణం “కేసీఆర్ తప్పిపోయాడు...” అంటూ పోస్టర్లతో నిండిపోయింది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వరుసగా మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో తాను గైర్హాజరైనందుకు విమర్శలను ఎదుర్కొంటున్నందున ఇది వచ్చింది.
Date : 16-06-2024 - 11:15 IST -
Narayana : టాప్5 రాజధానుల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతాం
రెండున్నరేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు చేపడతామన్నారు.
Date : 16-06-2024 - 10:49 IST -
Weather Update : రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Date : 16-06-2024 - 10:35 IST -
Rahul Nambiar : హ్యాపీ బర్త్‌డే రాహుల్ నంబియార్.. జాబ్ వదిలేసి సింగర్ అయ్యాడు
ఇవాళ సింగర్ రాహుల్ నంబియార్ 43వ బర్త్ డే. 2001 సంవత్సరంలో సన్ టీవీ నిర్వహించిన ‘సప్త స్వరంగల్’ పోటీలో 3,000 మంది పోటీదారులను ఓడించి రాహుల్ నంబియార్ గెలిచాడు.
Date : 16-06-2024 - 10:07 IST -
Hyderabad Police: బక్రీద్ వేళ కీలక సూచనలు చేసిన సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహ్రా
Hyderabad Police: దేశవ్యాప్తంగా బక్రీద్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. మార్కెట్‌లలో జనం కిటకిటలాడుతున్నారు. పశువుల మార్కెట్లలో కూడా మేకల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. బక్రీద్‌ను ఈద్-ఉల్-అజా అని కూడా అంటారు. ముస్లిం మతం అతిపెద్ద పండుగలలో ఒకటైన సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయబడ్డాయి. జంతుబలి కోసం నియమాలు రూపొందించబడ్డాయి. నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే
Date : 16-06-2024 - 9:44 IST -
Sheeps Distribution Scam : రూ.700 కోట్లు ఏమయ్యాయ్ ? గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ఫోకస్
బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీంలో స్కాం జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు మొదలైంది.
Date : 16-06-2024 - 9:34 IST -
New Registration Charges : ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు.. కసరత్తు షురూ
తెలంగాణలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు మారనున్నాయి.
Date : 16-06-2024 - 9:05 IST -
PM Kisan 17th Installment: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. జూన్ 18న అకౌంట్లో డబ్బులు జమ..!
PM Kisan 17th Installment: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 17వ విడత (PM Kisan 17th Installment) ఫైల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తన మూడవ టర్మ్ లో మొదటి రోజు సంతకం చేశారు. ఇప్పుడు వాయిదా తేదీ కూడా తెలిపారు. పీఎం కిసాన్ స్కీమ్ 17వ విడత విడుదల తేదీ గురించి కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమాచారం ఇచ్చారు. ప్రధానమంత్రి ఈ పథకం […]
Date : 16-06-2024 - 12:03 IST -
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుంది: క్రిశాంక్
BRS Leader: స్కాం లతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంగా దొరికిపోతుందని బిఆర్ ఎస్ నేత క్రిశాంక్ అన్నారు. లిక్కర్ నుండి మొదలు బియ్యం స్కామ్ వరకు అన్ని స్కాం లే అని, పొన్నం ప్రభాకర్ మరో కుంభకోణం చేశారని, ఆర్టీసి లో ఒక పెద్ద టెండర్ గోప్యంగా ఉంచి పెద్ద స్కాం చేశారు..లో లోపల ఈ స్కాం జరిగిందని ఆయన అన్నారు. అంత పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు వెబ్ సైట్ లో ఎందుకు లేదు అని, 2023 ఫిబ్రవరి లో గత ప్రభుత్వం ప
Date : 15-06-2024 - 11:59 IST -
BC leaders: హక్కుల సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేస్తాం: బీసీ నాయకులు
BC leaders: సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని
Date : 15-06-2024 - 11:58 IST -
Suman: ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుంది: సుమన్
Suman: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని ప్రముఖ సినీ నటుడు సుమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని ఆయన శనివారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప
Date : 15-06-2024 - 11:51 IST -
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క
Date : 15-06-2024 - 11:39 IST