Sports
-
ITBP Constable Jobs : 200 ఐటీబీపీ కానిస్టేబుల్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్
మొత్తం 200 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 12-08-2024 - 11:29 IST -
Narendra Modi : ఏనుగులు.. దేశ చరిత్రలో భాగం
ప్రతి సంవత్సరం ఆగష్టు 12, భూమి మీద అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకదానిని సంరక్షించడానికి మానవజాతి యొక్క సామూహిక ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకుంటారు.
Date : 12-08-2024 - 11:24 IST -
Stock Market: స్టాక్ మార్కెట్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక ప్రభావం ఉందా..? అదానీ షేర్లపై ఎఫెక్ట్ ఎంత..?
హిండెన్‌బర్గ్ ఆరోపణలను సెబీ చీఫ్ మాధవి పూరి బుచ్ పూర్తిగా తిరస్కరించారు. వాటిని నిరాధారమైనవిగా పేర్కొన్నారు. ఈ విషయంపై అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు గ్రూప్‌కు షోకాజ్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
Date : 12-08-2024 - 11:15 IST -
Paris Olympics : వినేష్ ఫోగట్ మాత్రమే కాదు, ఈ ఆరుగురు భారతీయ ఆటగాళ్లు కూడా పతకాలు కోల్పోయారు..!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ తరఫున మొత్తం 117 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సమయంలో, భారతదేశం మొత్తం 6 పతకాలను గెలుచుకుంది, ఇందులో 1 రజతం , 5 కాంస్య పతకాలు ఉన్నాయి.
Date : 12-08-2024 - 10:56 IST -
MLC Kavitha : ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, కెవి విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం నేడు కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.
Date : 12-08-2024 - 10:30 IST -
Dengue : హైదరాబాద్‌లో డెంగీ దడ.. ఈ జాగ్రత్తలు మస్ట్
డెంగీ జ్వరాల కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాపకింద నీరులా పెరుగుతున్నాయి.
Date : 12-08-2024 - 10:01 IST -
Kamala Harris : కమల హవా.. మూడు స్వింగ్ రాష్ట్రాల్లో ట్రంప్‌పై ఆధిక్యం
కమలా హ్యారిస్.. ఇప్పుడు అమెరికాలో ఓ ప్రభంజనం. మన భారత సంతతి బిడ్డ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
Date : 12-08-2024 - 9:32 IST -
Bihar: బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట; ఏడుగురు మృతి
బీహార్‌లోని జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో ఉన్న బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు.
Date : 12-08-2024 - 8:03 IST -
Greece Wildfire : గ్రీస్ రాజధానికి చేరువలో కార్చిచ్చు.. ఏథెన్స్లో హైఅలర్ట్
గ్రీస్ దేశంలోని పలు ప్రాంతాలు మరోసారి మంటల్లో చిక్కుకున్నాయి.
Date : 12-08-2024 - 7:48 IST -
CM Revanth : తెలంగాణకు రూ.31,532 కోట్ల పెట్టుబడులు.. సీఎం రేవంత్ అమెరికా పర్యటన సక్సెస్
అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ కంపెనీకి చెందిన వేమో (Waymo) డ్రైవర్‌లెస్ కారులో ప్రయాణించారు.
Date : 12-08-2024 - 7:18 IST -
Medchal Tragedy: రైల్వే లైన్మెన్, అతడి కూతుళ్లు రైలు ఢీకొని మరణం
ఆఖరికి ముగ్గురు ఒకేసారి ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లాను దిగ్భ్రాంతి చెందించింది.
Date : 11-08-2024 - 8:53 IST -
Rajasthan: రీల్స్ పిచ్చి, చెరువులో మునిగి 7 మంది చిన్నారులు మృతి
రాజస్థాన్‌లో గత కొద్దీ రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో నీటిమట్టం భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో ప్రవహించే నది నీటిని చూసేందుకు పిల్లలు వచ్చారు, అయితే కొందరు పిల్లలు రీల్స్ పిచ్చితో ప్రాణాలు కోల్పోయారు.
Date : 11-08-2024 - 5:09 IST -
MP Plane Crash: మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదంలో గాయపడిన ఇద్దరు పైలట్లు
మధ్యప్రదేశ్‌లో విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు గాయపడ్డారు. గుణ జిల్లాలోని ఎయిర్‌స్ట్రిప్‌లో ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన శిక్షణా విమానం ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లకు గాయాలయ్యాయి.
Date : 11-08-2024 - 4:47 IST -
Himachal Floods: హిమాచల్ వరదలో కొట్టుకుపోయిన కారు, తొమ్మిది మంది మృతి
హిమాచల్ వరదలో కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. 9 మంది మృతదేహాలను వెలికితీయగా ఒకరి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.
Date : 11-08-2024 - 4:05 IST -
Hospitals Services Halt : రేపు దేశవ్యాప్తంగా పలు వైద్యసేవల నిలిపివేత : ఫోర్డా
రేపు (సోమవారం) దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA)’ ప్రకటించింది.
Date : 11-08-2024 - 2:13 IST -
Hindenburg Research: హిండెన్‌బర్గ్ పాత ఆరోపణలే వల్లె వేస్తోంది.. అవన్నీ అవాస్తవం : అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరను కృత్రిమంగా పెంచేందుకు ఉపయోగించిన బెర్ముడా, మారిషస్ ఫండ్లలో సెబీ ఛైర్పర్సన్ మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయంటూ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ విడుదల చేసిన నివేదిక కలకలం రేపింది.
Date : 11-08-2024 - 1:44 IST -
Vehicles PUC Certificates : ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకుకు వెళ్లారో.. భారీ ఫైన్!
ఆ సర్టిఫికెట్ లేకుండా పెట్రోలు బంకులోకి ఎంటర్ అయ్యారో మీపై భారీ ఫైన్ పడుతుంది.
Date : 11-08-2024 - 1:14 IST -
Rajnath Singh: అనంత్‌నాగ్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్‌నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Date : 11-08-2024 - 1:13 IST -
Non Veg : భారతదేశంలోని ఈ నగరాల్లో నాన్-వెజ్ ఎక్కడ వెతికినా దొరకదు..!
మీకు నాన్-వెజ్ ఫుడ్ అంటే చాలా ఇష్టమా.. దాదాపు ప్రతిరోజూ తింటారా, అయితే.. మీరు ఏయే ప్రదేశాలలో సమస్యలను ఎదుర్కోవచ్చో తెలుసుకోండి, అంటే మీకు నాన్-వెజ్ ఫుడ్ లభించని నగరాలు.
Date : 11-08-2024 - 1:11 IST -
KTR : ‘అమర రాజా’ తెలంగాణను వీడుతామని ప్రకటించడం బాధాకరం : కేటీఆర్
బీఆర్ఎస్ హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలో శంకుస్థాపన జరిగిన అమరరాజా బ్యాటరీ ప్లాంట్ విషయమై ఇటీవలే అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 11-08-2024 - 12:57 IST