HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • CUET UG 2025 Correction

    CUET UG 2025 Correction: సీయూఈటీ యూజీ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. రెండు రోజులే ఛాన్స్‌, డైరెక్ట్ లింక్ ఇదే!

    అభ్యర్థులు వారి శాశ్వత, ప్రస్తుత చిరునామా ఆధారంగా తమ పరీక్ష నగరాన్ని మార్చుకోవచ్చు. పరీక్ష నగర ఎంపిక మొత్తం 4 ప్రాధాన్యతలను మార్చవచ్చు.

    Date : 26-03-2025 - 3:25 IST
  • Pawan Kalyan tweets that he is happy about another step forward in the development of Pithapuram.

    Pawan Kalyan : పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు.. ఆనందంగా ఉందంటూ పవన్​ కల్యాణ్​ ట్వీట్‌

    సామర్లకోట, ఉప్పాడ రహదారిలో రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి. ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు.

    Date : 26-03-2025 - 2:42 IST
  • Heated debate on

    Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో “భూ భారతి”పై వాడీవేడి చర్చ

    దున్నేవాడిదే భూమి అనేది సాయుధ పోరాట నినాదం. ఆ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోంది. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టం ధరణి. ఆ చట్టాన్ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం.. వేశాం.

    Date : 26-03-2025 - 12:59 IST
  • Let's bring a special law to regulate betting: CM Chandrababu

    CM Chandrababu : బెట్టింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దాం : సీఎం చంద్రబాబు

    బెట్టింగ్ లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొద్దామని తెలిపారు. మనం తీసుకునే నిర్ణయాలు ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను పూర్తిగా అరికట్టేలా ఉండాలని చెప్పారు.

    Date : 26-03-2025 - 12:20 IST
  • Oyo Room Booking Masked Aadhaar Card

    OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి

    ఓయో రూమ్‌(OYO Room)ను తాత్కాలిక వసతి కోసం మనం వాడుతుంటాం.

    Date : 26-03-2025 - 11:18 IST
  • Unclaimed Deposits Rs 78000 Crores Rbi Bank Account Holders Nominees

    Rs 78000 Crore Unclaimed: ఖాతాల్లోని రూ.78వేల కోట్లు ఎవరివి ? ఎందుకు తీసుకోవడం లేదు ?

    ఆయా ఖాతాదారులు తమ డిపాజిట్లను క్లెయిమ్‌ చేసుకునేందుకు సులభతర విధానాన్ని ఏప్రిల్(Rs 78000 Crore Unclaimed) నెల నుంచి ప్రవేశపెడతామని ప్రకటించింది.

    Date : 26-03-2025 - 10:47 IST
  • Kodali Nani

    Kodali Nani : ICU లో కొడాలి నాని

    Kodali Nani : కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు పూర్తి వివరాలు అందజేయలేదు. అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉందనే వార్తలు వస్తున్నాయి

    Date : 26-03-2025 - 10:17 IST
  • Cbi Raids Bhupesh Baghel Congress Chhattisgarh Betting Apps Case Liquor Scam Case

    CBI Raids : మహదేవ్ బెట్టింగ్‌ యాప్‌ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్

    ప్రస్తుతం రాష్ట్రంలోని రాయ్‌‌పూర్, భిలాయిలలో ఉన్న భూపేశ్‌ బఘేల్‌‌ నివాసాల్లోనూ సీబీఐ అధికారులు(CBI Raids) సోదాలు చేస్తున్నారు.

    Date : 26-03-2025 - 9:57 IST
  • Bjp Saugat E Modi Eid Kit Muslims Ramzan Pm Modi

    Saugat e Modi : ముస్లింలకు మోడీ రంజాన్ తోఫా.. ‘సౌగత్-ఎ-మోడీ’ కిట్లు

    బీజేపీ మైనారిటీ మోర్చాకు చెందిన ప్రతీ ఆఫీస్ బేరర్ మసీదు కమిటీల సహాయంతో ప్రతీ మసీదులో 100 మంది నిరుపేదలకు "సౌగత్-ఎ-మోడీ"(Saugat e Modi) కిట్లను అందజేస్తారని వెల్లడించారు.

    Date : 26-03-2025 - 8:44 IST
  • Key decision by Hydra and GHMC commissioners..!

    GHMC : హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం..!

    ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.

    Date : 25-03-2025 - 6:27 IST
  • Tihar Jail shifted to another location..!

    Tihar jail : తిహార్‌ జైలు మరో ప్రాంతానికి తరలింపు..!

    జైలులో ఉంచే ఖైదీల రద్దీ, జైలు చుట్టుపక్కల నివసించే ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తీహార్ జైలు భారతదేశంలోని అతిపెద్ద జైళ్ల సముదాయాల్లో ఒకటిగా, ఢిల్లీలోని పశ్చిమ జనక్‌పురి ప్రాంతంలో తీహార్ గ్రామం సమీపంలో 400 ఎకరాల్లో 1958లో ఏర్పాటు చేశారు.

    Date : 25-03-2025 - 5:50 IST
  • Sonu Soods Wife Sonali Sood Road Accident Mumbai Nagpur Junction

    Sonali Sood : సోనూ సూద్ భార్య, మరదలికి తీవ్ర గాయాలు.. ఏమైందంటే..

    సునితకు స్వల్ప గాయాలే అయినప్పటికీ, సోనాలీ(Sonali Sood), ఆమె మేనల్లుడికి తీవ్ర గాయాలయ్యాయి.

    Date : 25-03-2025 - 5:23 IST
  • Gorantla Butchaiah Chowdary key comments on the division of constituencies

    Delimitation : నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు

    . జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాల ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు.

    Date : 25-03-2025 - 5:10 IST
  • Vallabhaneni Vamsi's remand extended once again

    Vallabhaneni Vamsi : మరోసారి వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు

    ప్రస్తుతం విజయవాడ జైలోల్ వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల కోర్టు వంశీకి ఈ నెల 25 వరకు రిమాండ్ విధించగా అది నేటితో ముగిసింది. దీంతో వంశీని పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.

    Date : 25-03-2025 - 4:30 IST
  • Lok Sabha approves extension of JPC term

    Jamili Elections : జేపీసీ కాలపరిమితి పెంపుకు లోక్‌సభ ఆమోదం

    రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

    Date : 25-03-2025 - 2:42 IST
  • Indians On Hold 15 Billion Hours Customer Care

    Indians On Hold : ‘కస్టమర్ కేర్’ హారర్.. ఏడాదిలో 1500 కోట్ల గంటలు హోల్డ్‌లోనే

    మన కంపెనీలు మాన్యువల్ కస్టమర్ కేర్‌(Indians On Hold)పైనే ఇంకా ఎందుకు ఆధారపడుతున్నాయి ?

    Date : 25-03-2025 - 2:13 IST
  • How much more time should be given.. Supreme Court comments on defection

    Defected MLAs Case : ఇంకా ఎంత టైం ఇవ్వాలి.. ఫిరాయింపులపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

    పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం పూర్తయిందా అని జడ్జి జస్టిస్ గవాయి చురకలు అంటించారు. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.

    Date : 25-03-2025 - 1:51 IST
  • Rajasinghvsktr

    Rajasingh : వాళ్లతో పెట్టుకోవద్దంటూ కేటీఆర్ కు రాజాసింగ్ వార్నింగ్

    Rajasingh : గతంలో బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు రేవంత్ సీఎం అయిన తర్వాత కూడా గతంలో తనను అరెస్ట్ చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేసారు

    Date : 25-03-2025 - 1:41 IST
  • Samsung Co-CEO

    Samsung Co-CEO: శాంసంగ్ కో-సీఈవో గుండెపోటుతో క‌న్నుమూత‌!

    దాదాపు 40 ఏళ్ల క్రితం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్‌లో చేరిన హాన్.. టీవీ వ్యాపారంలో తన కెరీర్‌ను కొనసాగించాడు. అతను 2022లో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వైస్ ప్రెసిడెంట్, CEO అయ్యాడు. కంపెనీ బోర్డు సభ్యుల్లో హాన్ కూడా ఉన్నారు.

    Date : 25-03-2025 - 1:34 IST
  • Military Coup In Bangladesh Yunus Bangladesh army

    Yunus Vs Army : బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ? యూనుస్ ఖేల్ ఖతం!

    బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీని ప్రకటించాలని తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహ్మద్ యూనుస్‌‌పై(Yunus Vs Army) ఆర్మీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

    Date : 25-03-2025 - 1:03 IST
← 1 … 107 108 109 110 111 … 423 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd