India: మోడీ కి రాహుల్ సవాల్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటె ప్రజాసమస్యలపై పార్లమెంటులో చేర్చ నిర్వహించాలని రాహులా గాంధీ సవాల్ విసిరారు
- By hashtagu Published Date - 05:54 PM, Mon - 20 December 21

కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటె ప్రజాసమస్యలపై పార్లమెంటులో చేర్చ నిర్వహించాలని రాహులా గాంధీ సవాల్ విసిరారు. చర్చలు లేకుండా బిల్లులు ఆమోదిస్తే దీర్ఘకాలికంగా అవి దేశానికి హాని కలిగిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడం, నిరుద్యోగం, దేశ ఆర్థిక అభివృద్ధి, ఎంపీ ల సస్పెన్షన్ ఇంకా పలు ప్రజాసమస్యల పై చేర్చ నిర్వహించకుండా కేంద్రం పారిపోతుందని వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. లాఖిమ్పూరి ఘటన, పై చర్చ నిర్వహించాలని మేము నిరసన చేస్తున్నం, సభ నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదని ప్రతిపక్షాలది కాదని అన్నారు.