Punjab: రాష్ట్రపతి ని కలిసిన ప్రధాని
- By hashtagu Published Date - 02:15 PM, Thu - 6 January 22

రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం పై మోడీ ని రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ.. ఘటనపై విచారణ చేయనుంది. మూడు రోజుల్లో నివేదికను అందించనుంది.