Security Lapse
-
#India
Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు
Shocking : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఒక సంచలనాత్మక దొంగతనం చోటు చేసుకుంది. జైన సమాజం నిర్వహిస్తున్న మతపరమైన ఆచారాల సమయంలో అమూల్యమైన కలశం మాయమైపోవడం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
Published Date - 12:09 PM, Sat - 6 September 25 -
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Published Date - 11:37 AM, Fri - 22 August 25 -
#India
Security Breach in Lok Sabha: పార్లమెంటరీ భద్రత లోపంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో భారీ భద్రతను సైతం లెక్కచేయకుండా ఇద్దరు వ్యక్తులు లోక్ సభలోకి ప్రవేశించి కలకలం రేపారు. ఇద్దరు ఆగంతకులు లోక్‌సభలోకి దూకి బాష్పవాయువు ప్రయోగించారు.
Published Date - 07:00 PM, Wed - 13 December 23 -
#India
India: ప్రధాని కాన్వాయ్ తప్పిదాలు ఎన్నో..!
ప్రధాన మంత్రి కాన్వాయ్ లో చాలా తప్పులు చేసిన సందర్భాలు అనేకం. కానీ, పంజాబ్ సంఘటన మాత్రమే హైలెట్ గా నిలిచింది. అక్కడి ప్రభుత్వం కాంగ్రెస్ కావడంతో మోడీ భద్రతపై కేంద్రం సీరియస్ అయింది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య పెద్ద టగ్ ఆఫ్ వార్‌కు దారితీసింది.”ప్రధాని అనుసరించిన మార్గం గురించి సమాచారాన్ని లీక్ చేశారని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ చేస్తోన్న ఆరోపణ. కానీ, ఇలాంటి భద్రతా ఉల్లంఘనలు అవలోకనం చేసుకుంటే, డిసెంబరు 2017లో, PM నోయిడాను […]
Published Date - 06:03 PM, Sat - 8 January 22 -
#Speed News
Punjab: రాష్ట్రపతి ని కలిసిన ప్రధాని
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం పై మోడీ ని రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ.. ఘటనపై విచారణ చేయనుంది. […]
Published Date - 02:15 PM, Thu - 6 January 22